Durga Dvatrimshannamavali

దుర్గాద్వాత్రింశన్నామావళి


దుర్గా దుర్గార్తిశమనీ దుర్గాపద్వినివారిణీ |
దుర్గమచ్ఛేదినీ దుర్గసాధినీ దుర్గనాశినీ        || ౧ ||

దుర్గతోద్ధారిణీ దుర్గనిహంత్రీ దుర్గమాపహా |
దుర్గమజ్ఞానదా దుర్గదైత్యలోకదవానలా       || ౨ ||

దుర్గమాదుర్గమాలోకా దుర్గమాత్మస్వరూపిణీ |
దుర్గమార్గప్రదా దుర్గమవిద్యా దుర్గమాశ్రితా    || ౩ ||

దుర్గమజ్ఞానసంస్థానా దుర్గమధ్యానభాసినీ |
దుర్గమోహా దుర్గమగా దుర్గమార్థస్వరూపిణీ   || ౪ ||

దుర్గమాసురసంహంత్రీ దుర్గమాయుధధారిణీ |
దుర్గమాంగీ దుర్గమతా దుర్గమ్యా దుర్గమేశ్వరీ   || ౫ ||

దుర్గభీమా దుర్గభామా దుర్గభా దుర్గదారిణీ |
నామావళిమిదం యస్తు దుర్గాయా సుధీ మానవః   || ౬ ||

పఠేత్సర్వభయాన్ముక్తో భవిష్యతి న సంశయః |
శత్రుభిః పీడ్యమానో వా దుర్గబంధగతోపి వా |
ద్వాత్రింశన్నామపాఠేన ముచ్యతే నాత్ర సంశయః     || ౭ ||

Related Articles

దసరా మహోత్సవములు - 2016

 

మహిళలకు మంగళకరమైనదీ, శుభదాయకమైనది, ముతైదువులందరూ తొమ్మిది రోజులు సంతోషంగా, సందడిగా జరుపుకొనే ఈ దసరా పండుగ మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబించే పర్వదినాలు ఈ నవరాత్రులు. ఇక ఈ పండుగలో ప్రత్యేకత ఏమిటంటే మహిళలు తెల్లారే లేచి ఇళ్ళు వాకిళ్ళు కడిగి ముగ్గులు పెట్టుకొని మంగళతోరణాలతో మంగళప్రదంగా అలంకరించి గడపకు పసుపురాసి కుంకుమ బొట్లుపెట్టి మన సంప్రదాయాలకు అనుగుణంగా స్నానపానాదులు చేసి భ్యాగ్యదాయినీ,

0 Comments To "Durga Dvatrimshannamavali"

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!