Durga Suktam

దుర్గా సూక్తం

 

ఓం || జాతవే’దసే సునవా సోమ’ మరాతీతో నిద’హాతి వేదః’ |
స నః’ పర్-దతి’ దుర్గాణి విశ్వా’ నావే సింధుం’ దురితా‌உత్యగ్నిః ||

తాగ్నివ’ర్ణాం తప’సా జ్వంతీం వై’రోనీం క’ర్మలేషు జుష్టా”మ్ |
దుర్గాం దేవీగ్‍మ్ శర’ణహం ప్రప’ద్యే సుతర’సి తరసే’ నమః’ ||

గ్నే త్వం పా’రయా నవ్యో’ స్మాంథ్-స్వస్తిభిరతి’ దుర్గాణి విశ్వా” |
పూశ్చ’ పృథ్వీ బ’హులా న’ ర్వీ భవా’ తోకా తన’యా శంయోః ||

విశ్వా’ని నో దుర్గహా’ జాతవేదః సింధున్న నావా దు’రితా‌உతి’పర్-షి |
అగ్నే’ అత్రివన్మన’సా గృణానో”‌உస్మాకం’ బోధ్యవితా నూనా”మ్ ||

పృతనా జితగ్ం సహ’మానముగ్రగ్నిగ్‍మ్ హు’వేమ పమాథ్-ధస్థా”త్ |
స నః’ పర్-దతి’ దుర్గాణి విశ్వా క్షామ’ద్దేవో అతి’ దురితా‌உత్యగ్నిః ||

ప్రత్నోషి’ మీడ్యో’ అధ్వరేషు’ నాచ్చ హోతా నవ్య’శ్చ సత్సి’ |
స్వాంచా”‌உగ్నే నువం’ పిప్రయ’స్వాస్మభ్యం’  సౌభ’మాయ’జస్వ ||

గోభిర్జుష్ట’మయుజో నిషి’క్తం తవేం”ద్ర విష్ణోనుసంచ’రేమ |
నాక’స్య పృష్ఠభి ంవసా’నో వైష్ణ’వీం లోక హ మా’దయంతామ్ ||

ఓం కాత్యాయనాయ’ విద్మహే’ కన్యకుమారి’ ధీమహి | తన్నో’ దుర్గిః ప్రచోదయా”త్ ||

ఓం శాంతిః శాంతిః శాంతిః’ ||

Related Articles

దసరా మహోత్సవములు - 2016

 

మహిళలకు మంగళకరమైనదీ, శుభదాయకమైనది, ముతైదువులందరూ తొమ్మిది రోజులు సంతోషంగా, సందడిగా జరుపుకొనే ఈ దసరా పండుగ మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబించే పర్వదినాలు ఈ నవరాత్రులు. ఇక ఈ పండుగలో ప్రత్యేకత ఏమిటంటే మహిళలు తెల్లారే లేచి ఇళ్ళు వాకిళ్ళు కడిగి ముగ్గులు పెట్టుకొని మంగళతోరణాలతో మంగళప్రదంగా అలంకరించి గడపకు పసుపురాసి కుంకుమ బొట్లుపెట్టి మన సంప్రదాయాలకు అనుగుణంగా స్నానపానాదులు చేసి భ్యాగ్యదాయినీ,

0 Comments To "Durga Suktam "

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!