Sri Raghavendra Ashtakam in telugu

శ్రీ రాఘవేంద్ర అష్టకం

జయ తుంగా తటవసతే వరమంత్రాలయ మూర్తే  |
కురుకరుణాం మయి భీతే పరిమళతతకీర్తే  ||

తవపాదార్చనసక్తే తవనామామృతమత్తే
దిశదివ్యాం దృశమూర్తే తవ సంతత భక్తే ||

కృతగీతాసువివృత్తే కవిజనసంస్తుతవృత్తే  |
కురువసతిం మమ చిత్తే పరివృతభక్తార్థే  ||

యోగీంద్రార్చితపాదే యోగిజనార్పితమోదే |
తిమ్మణ్ణాన్వయచంద్రే రమతాం మమహృదయం ||

తప్తసుకాంచనసదృశే దండకమండలహస్తే |
జపమాలావరభూషే రమతాం మమహృదయం ||

శ్రీరామార్పితచిత్తే కాషాయాంబరయుక్తే |
శ్రీతులసీమణిమాలే రమతాం మమహృదయం ||

మధ్వమునీడితతత్త్వం వ్యాఖ్యాంతం పరివారే |
ఈడేsహం సతతం మే సంకటపరిహారమ్ ||

వైణికవంశోత్తంసం వరవిద్వన్మణిమాన్యమ్ |
వరదానే కల్పతరుం వందే గురురాజమ్ ||

సుశమీంద్రార్యకుమారైర్విద్యేంద్రైర్గురుభక్త్యా |
రచితా శ్రీగురుగాథా సజ్జనమోదకరీ ||

Products related to this article

Decorative Bamboo Frame

Decorative Bamboo Frame

Decorative Bamboo Frame..

₹685.00

0 Comments To "Sri Raghavendra Ashtakam in telugu"

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!