Vratas
సంకష్టహర గణపతి వ్రత విధానం ?
సంకష్టహర గణపతి వ్రతం అంటే .. గణేశ పురాణం, ప్రకారం వినాయకుడి ఉపాసన ప్రాథమికంగా రెండు విధానాలు. ఒకటి వరద గణపతి రెండు సంకష్టహర గణపతి పూజ. వరద గణపతి పూజను 'వినాయక చవితి' పేరున చేసుకుంటారు. సంకష్టహర గణపతిని సంకష్టహర చతుర్థి, సంకట చతుర్థి, సంకట చవితి అని కూడా అంటారు.
సౌభాగ్యగౌరీ వ్రతం
శివడోలోత్సవం చైత్ర శుద్ధ తృతీయ రోజున పండుగ జరుపుకుంటారు. వసంత నవరాత్రులలో తొమ్మిది రోజులలో ఇది మూడవరోజు . పంచాంగకర్తలు దీన్నే సౌభాగ్యగౌరీ వ్రతం, సౌభాగ్యశయన వ్రతం, మసగౌరీ వ్రతం, ఉత్తమ మన్వాది అని కూడా అంటారు. ఈ రోజున ఉమాశివులకు దమనంతో పూజించి డోలోత్సవం నిర్వహించినట్లయితే గొప్ప ఫలితాన్ని ఇస్తుందని శాస్త్ర గ్రంథాల ద్వారా తెలుస్తుంది.
వ్రత విధానం :
వివాహ ప్రతిబంధక దోషాలున్నా నివారణ కావడానికి, శీఘ్రంగా అనుకూలమైన భర్తను పొందడానికి కాత్యాయని వ్రతంతో సాటి అయినది మరొకటి లేదు. ఈ వ్రతాన్ని ఆచరించేవారికి భక్తివిశ్వాసాలు ముఖ్యం. తారాబల చంద్రబల యుక్తమైన మంగళవారం రోజున ఈ వ్రతాన్ని ప్రారంభించాలి.
కాత్యాయని వ్రతం
ముందుగా గణపతి పూజ చేసుకున్న తరువాత మండపంలో ఉన్న కలశంపైన ఒక పుష్పాన్ని తీసుకుని ... అస్మిన్ కలశే సమస్త తీర్థాదినం వారుణ మావహయామి' అని కాత్యాయనీ దేవిని కలశంలోకి ఆవాహన చేయాలి. పుష్పాన్ని వుంచి తిరిగి పుష్పం తీసుకుని.
నవగ్రహ పీడాహర స్తోత్రమ్ ....
గ్రహాణాది రాదిత్యోలోక రక్షణ కారకః
విషయ స్థాణ సంభూతాం పీదాం హరతుమే రవిః
రోహిణి శస్సుధామూర్తి స్సుధాగాత్రస్సురాళనః
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ
పంచమ అధ్యాయం
సూతమహర్షి ఇంకా ఇలా చెబుతున్నాడు, 'ఓ మునిశ్రేష్టులారా! మీకు మరొక కథను చెబుతాను, శ్రద్ధగా వినండి. పూర్వం తుంగధ్వజుడు అనే రాజు అత్యంత ధర్మపరాయణుడై ప్రజలను కన్నబిడ్డలుగా చూసుకుంటూ రాజ్యపాలన చేస్తుండేవాడు.
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ
చతుర్థ అధ్యాయం
సూతమహర్షి ఇంకా ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. ఆ వైశ్యులు ఇద్దరూ బ్రాహ్మణులకు దానధర్మాలు ఇచ్చి తీర్థయాత్రలు చేస్తూ స్వంత నగరానికి బయలుదేరారు. సముద్రంలో వారు ఆ విధంగా కొంత దూరం ప్రయాణం చేశారు. సత్యదేవుడికి వారిని పరీక్షించాలనే కోరిక కలిగింది.
సత్యనారాయణస్వామి వ్రతం
వ్రత విధానం
సత్యనారాయణ స్వామి వ్రతాన్ని వైశాఖ, మాఘ, కార్తీక మాసాలలో ఏ శుభదినం అయినా చేసుకోవచ్చు. ముఖ్యంగా కలతలతో ఉన్నవారు చేయడం మరీ మంచిది, శ్రేష్ఠం. సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నెలకు ఒకసారిగానీ, సంవత్సరానికి ఒకసారిగానీ చేయవచ్చు.
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ ప్రారంభం
తృతీయ అధ్యాయం
ఓ మునిశ్రేష్టులారా! ఇంకొక కథను చెపుతాను వినండి. పూర్వం ఉల్కాముఖుడు అనే ఒక రాజు ఉండేవాడు. అతను ఇంద్రియాలను జయించినవాడు, సత్యవ్రతుడు. అతడు ప్రతిదినం దేవాలయానికి వెళ్ళి, బ్రాహ్మణులకు ధనం ఇచ్చి, సంతోషపెడుతూ ఉండేవాడు.
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ
ద్వితీయ అధ్యాయం
ఓ మునిశ్రేష్టులారా! పూర్వం ఈ వ్రతం ఆచరించిన వారి కథ చెపుతాను వినండి అని చెప్పడం ప్రారంభించాడు సూతమహర్షి. పూర్వం కాశీనగరంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను అత్యంత దరిద్రుడు కావడంతో అన్నవస్త్రాలు లేక ఆకలితో బాధపడుతూ ప్రతి ఇళ్ళూ తిరుగుతూ ఉండేవాడు.