Vratas
ఇంట్లో దీపారాధనకు నియమాలు ఏమిటి?
దీపజ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగానూ, మనోవికాసానికి, ఆనందానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా వేదం భావిస్తుంది. దీపం ఎక్కడ ఉంటుందో అక్కడ అంధకారం అనే చీకటి ఉండడు కాబట్టే హిందూ సాంప్రదాయంలో ఎటువంటి శుభకార్యానికైనా దీపాన్ని వెలిగించి మొదలుపెడతారు. దీపం వెలిగించే సమయంలో 'దీప రాజాయ నమః' అని స్మరిస్తూ దీపం వెలిగించాలి. అలాగే ఇంట్లో దీపారాధనకు ఎటువంటి నిమయాలు ఉన్నాయి అంటే …
సరస్వతీదేవి వ్రతం
ఆచమ్య, ప్రాణాయా మాదీన్ కురవా, దేశకాలమాన గోత్రనామధేయాదీన్ సంస్కృత్య-ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ మమధర్మార్థ కామమోక్ష చతుర్విద ఫల పురుషార్థ సిద్ద్యర్థం, సకలవిద్యా పారంగతత్వ సిద్ద్యర్థం చ వర్షే వర్షే ప్రయుక్త ఆశ్వేయుజ
ముక్కోటి ఏకాదశి పూజా విధానం
పవిత్రమైన మార్గశిర మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశినే ముక్కోటి ఏకాదశి అని అంటారు. ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి, సూర్యుడు ఉత్తరాయాణానికి మారే ముందు వచ్చే పుష్య శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని అంటారు.
శ్రీ కేదారేశ్వర వ్రత కథ
పరమేశ్వరుని అర్థాంగి పార్వతి తన పతి శరీరంలో అర్థభాగం పొందు నిమిత్తము చేసిన వ్రతమైన కేదారేశ్వరుని వ్రతం గురించి చెబుతాను. శ్రద్ధతో వినవలసింది అని సూతుడు శౌనకాదులకు చెప్పాడు.
శివుడు పార్వతీ సమేతుడై కైలాసంలో నిండుసభలో కూర్చుని ఉన్నారు. సిద్ధ-సాధ్య-కింపురుష-యక్ష-గంధర్వులు శివిదిని సేవిస్తూ ఉన్నారు. దేవముని గణాలు శివుడిని స్తుతిస్తూ ఉన్నారు. ఋషులు, మునులు, అగ్ని, వాయువు, వరుణుడు, సూర్యచంద్రులు, తారలు, గ్రహాలు,
అట్లతద్దె వ్రతం
తెలుగువారి పండుగలలో అట్లతద్దె లేదా అట్ల తదియ పండుగ అతిముఖ్యమైన పండుగ. ఆశ్వీయుజ బహుళ తదియ నాడు తెలుగువారు అట్లతద్దె పండుగగా జరుపుకుంటారు. కన్నెపిల్లలు, అట్లతద్దె వ్రతం గౌరీదేవి అనుగ్రహంతో తమకు సలక్షణమైన భర్త లభించాలని, కొత్తగా పెళ్ళైనవారు తమకు సద్భుద్ది కలిగిన సంతానం కోసం, వివాహితలు తమ సంసారజీవితం సుఖసంతోషాలతో వర్థిల్లాలని చేస్తారు. గౌరీదేవి కూడా త్రిలోకసంచారి ఆయన నారదుని ఉపదేశంతో అట్లతద్దె వ్రతం చేసి పరమశివుడిని భర్తగా పొందగలిగిందని పురాణాలు ద్వారా తెలుస్తుంది.
Significane of Atla Taddi
Atla Taddi is one of the most important festival for telugu people. Atla Taddi festival is observed on Ashwiyuja Bahula Tadiya. Atlu is nothing but Doshas and taddi is the short form of Tadiya or third day. Atla Taddi nomu is observed by young unmarried girls for the blessings of Gowri Devi
Click Here To View Telugu Version
శ్రావణ సోమవారం వ్రతం
శ్రావణ మాసంలో ఆచరించవలసిన వ్రతాలలో సోమవారం వ్రతం ఎంతో విశిష్టమైనది. శ్రావణ సోమవారం శివుడికి ప్రీతికరం. పరమశివుడు సముద్రమధనంలో వెలువడిన హాలాహాలాన్ని శ్రావణమాసంలోణే స్వీకరించి నీలకంఠుడు అవతరించాడని పురాణాలు చెబుతున్నాయి. ఆ రోజున శివుడి కరుణాకటాక్షాలు పొందగారే వారు ఉపవాసం లేదా నక్తవ్రతాన్ని ఆచరించడం వల్ల సత్ఫలితాలు పొందవచ్చ.