తెలుగు అక్షరమాల లోని ప్రతి అక్షరం తో పరమేశ్వరుని స్తుతించే
శివ అక్షరమాలా స్తోత్రం..
సాంబసదాశివ
సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ
||
సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ ||
అద్భుతవిగ్రహ అమరాధీశ్వర, అగణితగుణగణ అమృతశివ
ఆనందామృత ఆశ్రితరక్షక ఆత్మానంద మహేశశివ |
ఇందుకళాధర ఇంద్రాదిప్రియ, సుందరరూప సురేశశివ
ఈశసురేశమహేశ జనప్రియ, కేశవసేవిత పాదశివ ... సాంబ |
ఉరగాదిప్రియ
భూషణ శంకర,
నరకవినాశ
నటేశశివ
ఊర్జితదానవనాశ పరాత్పర, ఆర్జిత పాపవినాశశివ
ఋగ్వేదశ్రుతి మౌళి విభూషణ, రవిచంద్రాగ్ని త్రినేత్రశివ
ౠపమనాది ప్రపంచ విలక్షణ, తాపనివారణ తత్వశివ .. | సాంబ |
లింగస్వరూప
సర్వ బుధప్రియ మంగళ మూర్తి
మహేశశివ
ళూతాధీశ్వర రూపప్రియశివ వేదాంతప్రియ వేద్యశివ
ఏకానేక స్వరూప విశ్వేశ్వర లోహిహృదిప్రియ వాసశివ
ఐశ్వర్యాశ్రయ చిన్మయ చిద్ఘన అచ్యుతానంత మహేశశివ .. | సాంబ |
ఓంకారప్రియ
ఉరగవిభూషణ,
హ్రీంకారాది
మహేశశివ
ఔరసలాలిత అంతకనాశన, గౌరిసమేత గిరీశశివ
అంబరవాస చిదంబరనాయక, తుంబురునారద సేవ్యశివ
ఆహారప్రియ ఆదిగిరీశ్వర, భోగాదిప్రియ పూర్ణశివ | సాంబ |
కమలాక్షార్చిత
కైలాసప్రియ,
కరుణాసాగర
కాంతిశివ
ఖడ్గశూల మృగ ఢక్కాధ్యాయుత, విక్రమరూప విశ్వేశశివ
గంగాగిరిసుత వల్లభ గుణహిత, శంకరసర్వ జనేశశివ
ఘాతకభంజన పాతకనాశన, గౌరీసమేత గిరిశశివ | సాంబ |
జ్ఞజ్ఞాశ్రిత
శృతిమౌళి విభూషణ,
వేదస్వరూప
విశ్వేశశివ
చండ వినాశన సకల జనప్రియ, మండలాధీశ మహేశశివ
ఛత్రకిరీట సుకుండలశోభిత, పుత్రప్రియ భువనేశశివ
జన్మజరామృతి నాశనకల్మష, జరహితతాప వినాశశివ | సాంబ |
ఝంకారాశ్రయ
భృంగిరిట ప్రియ,
ఒంకారేశ
మహేశశివ
జ్ఞానాజ్ఞాన వినాశక నిర్మల, దీనజనప్రియ దీప్తశివ
టంకాధ్యాయుత ధారణ సత్వర, హ్రీంకారాది సురేశశివ
ఠంకస్వరూప సహకారోత్తమ, వాగీశ్వర వరదేశశివ | సాంబ |
డంభ
వినాశన డిండిమభూషణ,
అంబరవాస
చిదీశశివ
ఢంఢం డమరుక ధరణీనిశ్చల, ఢుంఢి వినాయక సేవ్యశివ
నళిన విలోచన నటనమనోహర, అళికులభూషణ అమృతశివ
తత్వమసిత్యాది వాక్య స్వరూపగ, నిత్యానంద మహేశశివ ..| సాంబ |
స్థావరజంగమ
భువనవిలక్షణ,
భావుక మునివర
సేవ్యశివ
దుఃఖవినాశన దళితమనోన్మన, చందనలేపిత చరణశివ
ధరణీధర శుభధవళ విభాస్వర, ధనదాది ప్రియ దానశివ
నానామణిగణ భూషణ నిర్గుణ, నటన జనప్రియ నాట్యశివ | సాంబ |
పన్నగభూషణ
పార్వతినాయక,
పరమానంద
పరేశశివ
ఫాలవిలోచన భానుకోటి ప్రభ, హాలాహలధర అమృతశివ
బంధవినాశన బృహదీసామర, స్కందాదిప్రియ కనకశివ
భస్మవిలేపన భవభయనాశన, విస్మయరూప విశ్వేశశివ | సాంబ |
మన్మథనాశన
మధుపానప్రియ,
సుందర
పర్వతవాసశివ
యతిజన హృదయ నివాసిత ఈశ్వర విధి విష్ణ్వాది సురేశశివ
రామేశ్వర రమణీయ ముఖాంబుజ, సోమేశ్వర సుకృతేశశివ
లంకాధీశ్వర సురగణసేవిత, లావణ్యామృత లసితశివ | సాంబ |
వరదాభయకర
వాసుకిభూషణ,
వనమాలాది
విభూషశివ
శాంతిస్వరూప జగత్రయ చిన్మయ కాంతిమతిప్రియ కనకశివ
షణ్ముఖజనక సురేంద్రమునిప్రియ, షాడ్గుణ్యాది సమేతశివ
సంసారార్ణవ నాశన శాశ్వత, సాధుహృది ప్రియవాసశివ | సాంబ |
హర
పురుషోత్తమ అద్వైతామృత,
పూర్ణమురారి
సుసేవ్యశివ
ళాళితభక్త జనేశనిజేశ్వర, కాళినటేశ్వర కామశివ
క్షరరూపాది ప్రియాన్వితసుందర, సాక్షిజగత్రయ స్వామిశివ
సాంబసదాశివ
సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ
||
సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ ||