Devotional
devotional
Subcategories
లక్ష్మీ దేవి నివాస స్థానాలను తెలుసుకుని, ఆమెను తేలికగా ప్రసన్నం
చేసుకునే మార్గాలు ఇపుడు చూద్దాము. ఏనుగు కుంభస్థలం, గో పృష్ఠము,
తామర పువ్వులు, బిల్వదళము, సువాసిని పాపటి ఈ ఐదూ లక్ష్మీ దేవి ఆవాస స్థానాలు. మనకు
లక్ష్మీ దేవి అనుగ్రహం కావాలి అనుకుంటే, ఆమె ఉన్న ఈ ఐదు స్థానాలను మొదట గుర్తించాలి. ఏనుగు కుంభస్థలం మనం ఏనుగు
దగ్గరకు వెళ్ళి, దాని ఎత్తుగా ఉన్న కుంభస్థానానికి పూజలు చేయడం కుదరదు. దీనికి తేలిక
అయిన మార్గం గజముఖుడైన వినాయకుని పూజించడం.
ఇంట్లో ఒక వినాయక స్వామి చిత్రపటాన్ని పెట్టుకుని పూజ చేయడం చాలా తేలిక. ఇక్కడ మన ఇష్టం వచ్చినంత సేపు లక్ష్మీ దేవి స్థానాన్ని
చూస్తూ చక..
దక్షిణామూర్తి దక్షిణా మూర్తి స్వరూపం, దక్షిణామూర్తి విగ్రహాన్ని పరిశీలిస్తే
కుడిచెవికి మకరకుండలం, ఎడమ చెవికి "తాటంకం' అలంకారాలుగా కనిపిస్తాయి. మకరకుండలం
పురుషుల శ్రవణాలంకారం. తాటంకం స్త్రీల అలంకృతి, దక్షిణామూర్తిగా సాక్షాత్కరించినది
శివశక్తుల సమైక్య రూపమేనని తెలియజేస్తాయి, ఈ రెండు అలంకారాలు. సనకసనందనాదులకు ముందు రెండుగా కనబడిన శివశక్తులే, ఇప్పుడు ఏకాకృతిగా
దర్శనమిచ్చాయి. అందుకే దక్షిణామూర్తి అయ్యరూపమే
కాక, అమ్మమూర్తి కూడా. ఈ విషయాన్నే లలితాసహస్రంలో దక్షిణామూర్తి రూపిణీ | సనకాదిసమారాధ్యా
శివజ్ఞాన ప్రదాయినీ" అని వివరిస్తోంది.ఉత్తరాభిముఖులై ఉంటారు.
ఉత్తరం జ్ఞానదశ. ఆ దిశలో..
చిదంబర రహస్యంఎనిమిది సంవత్సరాల సుదీర్ఘ పరిశోధన, విశ్లేషణ అనంతరం, పాశ్చాత్య
శాస్త్రవేత్తలు, ప్రపంచం యొక్క అయస్కాంత క్షేత్రం, భూమధ్య రేఖ యొక్క కేంద్రస్థానం చిదంబరంలోని
నటరాజ స్వామి పెద్ద బ్రొటన వేలు లో ఉన్నది అని నిరూపించారు.మన ప్రాచీన తమిళ పండితుడు, కవి ' తిరుమూలర్ ' ఈ విషయాన్ని ఐదు వేల
సంవత్సరాల క్రితమే వక్కాణించారు. వీరు రచించిన
' తిరుమందిరం ' అనే గ్రంథం, ప్రపంచం అంతటికీ శాస్త్రీయంగా మార్గ నిర్దేశం చేసే అద్భుతమైన
గ్రంథరాజం. వీరి అధ్యయనాలను, విశ్లేషణలను అర్థం
చేసుకోవడానికి, మనకు మరో వందేళ్లు కావాలి, బహుశా! ప్రత్యేకించి, చిదంబరం ఆలయం ఈ విధమైన
లక్షణాలు, విశిష్టతలు కలిగి ఉంది:&..
సత్యనారాయణ స్వామి వ్రత కధల అంతరార్ధం
మనకున్న ఎన్నో గొప్ప విశేషమైన పూజలలో, వ్రతాలలో శ్రీ సత్యన్నారాయణస్వామి వ్రతం చాలా ఉత్కృష్టమైనది. పెళ్ళిళ్ళలో, గృహప్రవేశాలలో, ఏ శుభ సందర్భంలో అయినా;
మనం ఆచారంగా ఈ వ్రతం చేసుకుంటాము. ముందుగా
అష్టదిక్పాలకులను, నవగ్రహాలను, దేవతాసమూహాన్ని వారి సపరివారంగా ఆహ్వానించి, ఆవాహన చేసి
ఉచితాసనాలతో సత్కరించి, వారి ఆశీస్సులను స్వీకరించి మంత్రపుష్పం సమర్పించి, అప్పుడు
స్వామివారి లీలా విశేషాలను కధల రూపంగా విని తరిస్తాము.
ఈ వ్రత విధానం “స్కాందపురాణం” రేవాఖండంలో వివరింపబడి వున్నది. ఇక్కడ
5 కధల సమాహారం ఎన్నో విశేషాలను మనకు తెలుపుతాయి.
1. మొదటగా ..
సరస్వతీ దేవి చరిత్ర ఎక్కువగా తెలియని విషయాలు ..,వైదిక ధర్మంలో ఏ ఉపాసన చేసినా, ప్రధానమైన దేవతలు ముగ్గురు - సదాశివుడు,
మహావిష్ణువు, పరాశక్తి. ఆయా దేవతలకు సంబంధించిన
గురు రూపాలు కూడా ఉన్నాయి.సదాశివ గురు రూపం దక్షిణామూర్తి. మహావిష్ణువు గురు రూపం హయగ్రీవుడు. పరాశక్తి గురు రూపం సరస్వతీ దేవి. సరస్వతీ దేవికి
సంబంధించి కేవలం విద్య ప్రసాదించమని ప్రార్థించడం తప్ప, పురాణ కథలు అవగాహన లేదు. కానీ
రామాయణంలో రావణుడి గత చరిత్ర తెలిపే సందర్భంలో, సరస్వతీ దేవి ప్రస్తావన ఉంది.రావణాసురుడు, కుంభకర్ణుడు, విభీషణుడు బ్రహ్మ కోసం తపస్సు చేశారు.
బ్రహ్మ ప్రత్యక్షమై ఏం కావాలని అడిగితే, రావణుడు అమరత్వం ..
అష్ట సోమేశ్వర ఆలయాలు: 1) తూర్పు-- కోలంక: మండలం:-
కాజులూరు: స్వామివారు:- సోమేశ్వర స్వామి: అమ్మవారు:- ఉమాదేవి: ప్రతిష్టించినది:- సూర్యుడు: విష్ణాలయం:- కేశవ స్వామి, వెంకటేశ్వర స్వామి: గ్రామ దేవతలు:- ఓరిళ్ళమ్మ, కొల పిల్లమ్మ... 2) ఆగ్నేయం-- దంగేరు: మండలం:- కె.గంగవరం: స్వామి వారు:- ఉమా సోమేశ్వరస్వామి: అమ్మవారు:- పార్వతీదేవి: ప్రతిష్టించినది:- కశ్యపుడు: విష్ణాలయం:- వేణుగోపాల స్వామి: గ్రామ దేవతలు:- కట్లమ్మ, దారలమ్మ: 3) దక్షిణం-- కోటిపల్లి: &..
#బీజాక్షరసంకేతములు..........!!ఓం - ప్రణవము సృష్టికి మూలంహ్రీం - శక్తి లేక మాయా బీజంఈం - మహామాయఐం - వాగ్బీజంక్లీం - మన్మధ బీజంసౌః - సౌభాగ్య బీజంఆం - పాశబీజంక్రోం - అంకుశముహ్రాం - సూర్య బీజంసోం, సః - చంద్ర బీజంలం - ఇంద్ర బీజం, పృథివీ బీజంవం - వరుణ బీజం,జల బీజంరం - అగ్ని బీజంహం - ఆకాశ బీజం, యమ బీజంయం - వాయు బీజంశం -ఈశాన్య బీజం, శాంతి బీజంషం , క్షం - నిరృతి బీజముసం - సోమ (కుబేర) బీజముజూం - మృత్యుంజయ, కాలభైరవ బీజంభం - భైరవబీజంశ్రీం - లక్ష్మీబీజంహ్సౌ - ప్రాసాద , హయగ్రీవబీజంKshourwm - నృసింహ బీజంఖేం - మారణబీజంఖట్ - సంహారబీజంఫట్ - అస్త్రబీజంహుం - కవచబీజంవషట్ వశీకరణముబీజంవౌషట్ - ఆవేశబీజంష్ట్రీo - యమబీజ..
'కార్తీక పౌర్ణిమ' నేపథ్యం , ప్రత్యేకతలు ఏంటి ?కార్తీక మాసంలో వచ్చే ఈ పౌర్ణమి అంటే హిందువులకి ఎంతో పవిత్రమైన
రోజు. కానీ ఈ పరమ పవిత్రమైన రోజు వెనుకున్న నేపథ్యం , ప్రత్యేకతలు ఏంటి ? కార్తీక మాసంలో వచ్చే
ఈ పౌర్ణమి అంటే హిందువులకి ఎంతో పవిత్రమైన రోజు. శివుడు , శ్రీమహా విష్ణువులని ఎంతో
భక్తి శ్రద్ధలతో పూజించి , వారి అనుగ్రహం పొందేందుకు ఈ కార్తీక మాసం కన్నా పవిత్రమైనది
మరొకటి లేదని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ కార్తీక మాసంలో కానీ ప్రత్యేకంగా ఈ కార్తీక
పౌర్ణమి రోజున కానీ శివాలయాలు , విష్ణువు నెలవైన పుణ్యక్షేత్రాల్లో భగవంతుడిని దర్శించుకోవాలనుకునే
భక్తుల తాకిడి అధికంగా వుంటుం..
నేడు…క్షీరాబ్ది ద్వాదశి! *క్షీరాబ్ది
ద్వాదశి వ్రతం:*కార్తీకంలో వచ్చే అత్యంత పుణ్యప్రదమైన రోజు ‘క్షీరాబ్ది ద్వాదశి.’
‘కార్తీక శుక్లపక్ష ద్వాదశి’ ‘హరిబోధినీ ద్వాదశి’ అనీ, ‘యోగీశ్వర ద్వాదశి’ అని , ‘చినుకు
ద్వాదశి,’ ‘కైశిక ద్వాదశి’ అనీ అంటారు. ఎల్లప్పుడూ క్షీరసాగరంలో దర్శనం ఇచ్చే శ్రీమన్నారాయణుడు, ఈ ద్వాదశిరోజు శ్రీమహాలక్ష్మీతో కూడి బృందావనానికి వచ్చి, తన ప్రియ భక్తులకు దర్శనమిస్తాడట!
కావున ఈ ద్వాదశి ని ‘బృందావన ద్వాదశి’ అని కూడా అంటారు . బృందావనం
అంటే మన ఇంట్లో వుండే తులసి దగ్గరకు వస్తారు.
ఈరోజు బృందావనంలో ..
ఉసిరి చెట్టు క్రింద దీపారాధన చేసి...వనభోజనాలు ఎందుకు చేస్తారో
తెలుసా........!!కార్తీకమాసం వచ్చిందంటే చాలు, వనభోజనాల కోసం ఉసిరిచెట్టు ఎక్కడవుందా
అని జనులు అన్వేషిస్తుంటారు. ఈ మాసంలో ఎంతో పవిత్రమైనదిగా పూజించే ఉసిరి చెట్టు కింద,
ఒక్క పూటైన భోజనం చేయాలన్నది హైందవ సంప్రదాయం. అందుబాటులో చెట్టు లేకపోతే,
దాని కొమ్మయినా వెంట తీసుకువెళ్ళి మరీ భోజనం చేస్తుంటారు. ఎందుకంటే కార్తీకమాసంలో శ్రీ
మహావిష్ణువు, లక్ష్మీ దేవి ఇద్దరూ కొలువై ఉంటారన్నది విష్ణుపురాణ కథనం. ఉసిరిని భూమాతగాను కొలుస్తారు.
దేవదానవ సంగ్రామంలో, కొన్ని అమృత బిందువులు పొరపాటున భూమ్మీద పడటంతో, పుట్టిందే ఉసిరి
అన్నది ఓ కథనం.&nbs..