Devotional
devotional
Subcategories
అశ్వవాహనంపై
కల్కి అలంకారంలో శ్రీ ప్రసన్న
వేంకటేశ్వరుడు
అప్పలాయగుంట
శ్రీ ప్రసన్న వేంకటేశ్వర
స్వామి బ్రహ్మోత్సవాల్లో
సోమవారం రాత్రి కల్కి అలంకారంలో
అశ్వవాహనంపై స్వామి విహరించి
భక్తులను అనుగ్రహించారు.ఉపనిషత్తులు
ఇంద్రియాలను గుర్రాలుగా
వర్ణిస్తున్నాయి.
అందువల్ల
అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ
ఇంద్రియ నియామకుడు.
పరమాత్మను
అశ్వ స్వరూపంగా కృష్ణయజుర్వేదం
తెలియజేసింది.
స్వామి
అశ్వవాహనంపై కల్కి స్వరూపాన్ని
ప్రకటిస్తూ కలిదోషాలకు దూరంగా
ఉండాలని నామ సంకీర్తనాదులను
ఆశ్రయించి తరించాలని
ప్రబోధిస్తున్నారు.
వాహన
సేవలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ
గోవింద రాజన్,
ఏఈఓ శ్రీ
రమేష్,
సూపరింటెం..
Before
few centuries ago, in a village in Andhra
Pradesh, there lived a pious couple, who were blessed with a
girl child, and they named her as Tirupatamma, since she was born due
to the grace of Lord Venkateshwara.
Similar to her parents, Young Tirupatamma also becomes an ardent
devotee of the great Lord Tirumala Venkateswara. Though Ma
Tirupatamma has faced lot of difficulties after her marriage, but, in
spite of that, due to her staunch devotion on LORD
VENKATESWARA,
she came out successfully from all of her problems, and finally she
has become a shakti element, an..
తెప్పపై శ్రీ పద్మావతి అమ్మవారి అభయం• గజ వాహనంపై కటాక్షించిన సిరిలతల్లితిరుపతి, 2024 జూన్ 20: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాల్లో గురువారం అమ్మవారు తెప్పపై విహరించి భక్తులకు అభయమిచ్చారు.ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి, సహస్రనామార్చన, నిత్యార్చన నిర్వహించారు. మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4.30 గంటల వరకు పద్మ పుష్కరిణి వద్ద గల నీరాడ మండపంలో అమ్మవారికి అభిషేకం నిర్వహించారు.సాయంత్రం 6.30 గంటలకు తెప్పోత్సవం వైభవంగా జరిగింది. ఇందులో అమ్మవారు ఐదు చుట్లు తిరిగి భక్తులకు దర్శనమిచ్చారు.అనంతరం సిరుల తల్లి గజవాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు.తెప్..
శ్రీవారి
ఆలయంలో శాస్త్రోక్తంగా
జ్యేష్ఠాభిషేకం ప్రారంభంతిరుమల,
2024 జూన్
19:
తిరుమల
శ్రీవారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం
బుధవారం శాస్త్రోక్తంగా
ప్రారంభమైంది.
జ్యేష్టమాసంలో
జ్యేష్టా నక్షత్రానికి
ముగిసేట్లుగా ప్రతి సంవత్సరం
మూడురోజుల పాటు తిరుమల
శ్రీవారికి జ్యేష్టాభిషేకం
నిర్వహిస్తారు.
తరతరాలుగా
అభిషేకాలతో అత్యంత ప్రాచీనములైన
స్వామివారి ఉత్సవమూర్తులు
అరిగిపోకుండా పరిరక్షించేందుకు
1990వ
సంవత్సరంలో ఈ ఉత్సవాన్ని
ఏర్పాటు చేశారు.ఈ
సందర్భంగా ఆలయంలోని సంపంగి
ప్రదక్షిణంలో ఉన్న కల్యాణమండపంలో
ఉదయం,
సాయంత్రం
ప్రత్యేక కార్యక్రమాలు
నిర్వహించారు.
ఇందులో
భాగంగా ఉదయం ఋత్వికులు శాంతిహోమం
న..
సింహ
వాహనంపై యోగ నరసింహస్వామి
అలంకారంలో శ్రీ ప్రసన్న
వేంకటేశ్వరస్వామి అభయంతిరుపతి,
2024 జూన్
19:
అప్పలాయగుంట
శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి
బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన
బుధవారం ఉదయం 8
గంటలకు
స్వామివారు శ్రీ యోగ నరసింహస్వామి
అలంకారంలో సింహ వాహనంపై
భక్తులకు అభయమిచ్చారు.మంగళవాయిద్యాలు,
భజనలు,
కోలాటాల
నడుమ ఆలయ మాడ వీధుల్లో కోలాహలంగా
వాహనసేవ జరిగింది.సాయంత్రం
5.30
నుండి
6:30
గంటల
వరకు ఊంజల సేవ,
రాత్రి
7
నుండి
8
గంటల
వరకు ముత్యపు పందిరి వాహనంపై
స్వామివారు విహరించి భక్తులకు
దర్శనం ఇవ్వనున్నారు.
వాహనసేవలో
ఏఈవో శ్రీ రమేష్,
సూపరింటెండెంట్
శ్రీమతి వాణి,
కంకణ
భట..
తెప్పపై
శ్రీ సుందరరాజస్వామివారి
అభయం తిరుపతి,
2024 జూన్ 18:
తిరుచానూరు
శ్రీ పద్మావతి అమ్మవారి
తెప్పోత్సవాల్లో రెండో రోజైన
మంగళవారం శ్రీసుందరరాజస్వామివారు
తెప్పపై విహరించి భక్తులకు
అభయమిచ్చారు. ఇందులో
భాగంగా ఉదయం సుప్రభాతంతో
స్వామివారిని మేల్కొలిపి,
సహస్రనామార్చన,
నిత్యార్చన
నిర్వహించారు.
మధ్యాహ్నం
3 నుండి
సాయంత్రం 4.30
గంటల వరకు
శ్రీ సుందరరాజ స్వామివారి
ముఖ మండపంలో స్వామివారికి
అభిషేకం నిర్వహించారు. సాయంత్రం
6.30 నుండి
7.15 గంటల
వరకు తెప్పోత్సవం వైభవంగా
జరిగింది.
ఇందులో
స్వామివారు మూడు చుట్లు తిరిగి
భక్తులకు దర్శనమిచ్చారు.
అనంతరం
శ్రీసుందరరాజస్వామివారు
ఆలయ నాలు..
హంస
వాహనంపై సరస్వతి అలంకారంలో
శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి
కటాక్షంతిరుపతి,
2024 జూన్
18:
అప్పలాయగుంట
శ్రీ ప్రసన్న వేంకటేశ్వర
స్వామివారి బ్రహ్మోత్సవాల్లో
మంగళవారం రాత్రి సరస్వతి
అలంకారంలో స్వామివారు హంస
వాహనంపై భక్తులను అనుగ్రహించారు.రాత్రి
7
గంటలకు
వాహనసేవ ప్రారంభమైంది.
భక్తులు
అడుగడుగునా కర్పూరహారతులు
సమర్పించి స్వామివారిని
దర్శించుకున్నారు.వాహన
సేవలో ఏఈవో శ్రీ రమేష్,
సూపరింటెండెంట్
శ్రీమతి వాణి,
కంకణ
భట్టర్ శ్రీ సూర్య కుమార్
ఆచార్యులు టెంపుల్ ఇన్స్పెక్టర్
శ్రీ శివకుమార్ పాల్గొన్నారు...
నిర్జల
ఏకాదశిబ్రహ్మవైవర్త
పురాణములోని భీమ-
వ్యాస
సంవాదముద్వాపర
యుగముందు కుంతీపుత్రులలో
మధ్యముడైన భీముడు ఒకరోజుశ్రీవ్యాసమహర్షి
ఇట్లు ప్రశ్నించెను.
ఓ
పూజ్యులైన తాతగారు !
నా
మనవి దయతో వినవలెనని కోరుచున్నాను.
నా
యొక్క జ్యేష్ఠులు ధర్మరాజు
యుధిష్ఠిర మహారాజు,తల్లియగు
కుంతీదేవి అట్లే నాకంటే
చిన్నవారైన అర్జును నకులసహదేవులు
మరియు ద్రౌపదియు ప్రతి మాసము
బహుళ శుద్ధ ఏకాదశిలో ఉపవాసము
ఉండి కృష్ణనామము చేయుచు తమ
జీవితములను ధన్యము
చేసుకొనుచుండెడివారు.
నేను
మాత్రము ఎల్లప్పుడూ తిండికొరకై
కాలము వృథాచేయుచుండుటచే నా
తల్లి,అన్నగారు,
తమ్ములు,
ద్రౌపది
మొదలగు వారందరూ ఏకాదశీ వ్రతము
చేయమనికోరుచ..
చిన్నశేష వాహనంపై మోహన కృష్ణుడి అలంకారంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామితిరుపతి, 2024 జూన్ 18: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన మంగళవారం ఉదయం 8 గంటలకు స్వామివారు ఐదు తలల చిన్నశేష వాహనంపై మోహన కృష్ణుడి అలంకారంలో దర్శనమిచ్చారు.చిన్నశేష వాహనం శ్రీవారి వ్యక్తరూపమైన పాంచభౌతిక ప్రకృతికి సంకేతం. కనుక ఈ వాహనం పంచభూతాత్మకమైన విశ్వానికి, అందులో నివసించే జీవునికి వరాలిస్తుంది. పంచశిరస్సుల చిన్నశేషుని దర్శనం మహాశ్రేయస్కరం.సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు ఊంజల్సేవ, రాత్రి 7 నుండి 8 గంటల వరకు హంస వాహనసేవ జరగనుంది.వాహనసేవలో ఆలయ ఏఈవో శ్రీ రమ..
జూన్
17
నుండి
21వ
తేదీ వరకు శ్రీ పద్మావతి
అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలుతిరుపతి,
2024 జూన్
15:
తిరుచానూరు
శ్రీ పద్మావతి అమ్మవారి
వార్షిక తెప్పోత్సవాలు జూన్
17
నుండి
21వ
తేదీ వరకు ఐదు రోజుల పాటు
ఘనంగా జరుగనున్నాయి.
ప్రతిరోజు
సాయంత్రం 6.30
గంటల
నుండి రాత్రి 7.30
గంటల
వరకు అమ్మవారు పద్మసరోవరంలో
తెప్పలపై విహరించి భక్తులకు
దర్శనమివ్వనున్నారు.ఈ
ఉత్సవాల్లో శ్రీ అలమేలు మంగమ్మ
పద్మసరోవర తీరంలో పాంచరాత్ర
ఆగమపూజలు అందుకుని భక్తులను
అనుగ్రహిస్తారు.
ప్రతి
సంవత్సరం అమ్మవారికి జ్యేష్ఠశుద్ధ
ఏకాదశి నుండి పౌర్ణమి వరకు
రమణీయంగా తెప్పోత్సవాలు
నిర్వహిస్తారు.
తెప్పోత్సవాల్లో
..