Devotional
devotional
Subcategories
ఉగాది
నుంచి శ్రీరామ నవమి వరకు..
చైత్ర
శుద్ధ పాడ్యమి నుంచి…అంటే
‘ఉగాది’ నుంచి మనకు నూతన
సంవత్సరం ప్రారంభమవుతుంది.
అలాగే
ఋతువులలో తొలి ఋతువైన వసంతఋతువు
మొదలవుతుంది.
ఈ
వసంతఋతువుకు ఎంతో ప్రముఖ్యత
ఉంది.
శిశిరంలో
….
ఆకులు
రాల్చి సర్వస్వం కోల్పోయిన
ప్రకృతికాంత…నవ పల్లవాలతో
చిగిర్చి ,
పూల
సోయగాలతో కనువిందులు చేస్తూ
,
సుగంథాల
సేవలతో ప్రకృతి పురుషునకు
మకరందాల విందులు అందించే..
ఈ
వసంతఋతువు అంటే గుణరహితుడైన
ఆ పరమాత్మనకు కూడా ఇష్టమే.
అందుకే…
‘ఋతూనా కుసుమాతరః’ అని ‘గీత’లో
చెప్పాడు పరమాత్ముడైన
శ్రీకృష్ణుడు.
అనంతమైన
కాలంలో ,
కేవలం
ఏడాదికో రెండు నెలలు ఆయుష్షు
ఉండే ఈ వసంతఋతువు..
చైత్ర
మాసం విశిష్టత
(09-04-2024
మంగళవారం
నుండి 08-05-2024
బుధవారం
వరకు) “ఋతూనాం
కుసుమాకరాం” అని భగవానుడు
స్వయంగా తానే వసంతఋతువును
అని భగవద్గీతలో చెప్పుకున్న
వసంత ఋతువులో తొలి మాసం
చైత్రమాసం♪.
సంవత్సరానికి
తొలి మాసం కూడాచైత్రమాసం
అనగానే మనకి ఉగాది,
శ్రీరామనవమి
గుర్తుకొస్తాయి.
అవే
కాదు,
దశావతారాలలో
మొదటిది అయిన మత్స్యావతారం,
యజ్ఞ
వరాహమూర్తి జయంతి,
సౌభాగ్యగౌరీ
వ్రతం వంటి విశిష్టమైన
రోజులెన్నో ఈ మాసంలోనే ఉన్నాయి.
అలా
చైత్రమాసం సంవత్సరానికి
మొదటి నెలగా మాత్రమే కాక,
అనేక
ఆధ్యాత్మిక,
పౌరాణిక
విశిష్టతలు కలిగిన మాసం కూడా. ఈ
మాసంలో చంద్రుడు పౌర్ణమి
నాడు చిత్త నక్షత్రం ..
ఉగాది
ప్రత్యేకం
“తెలుగు
తేజం “ తుర్లపాటి *
పుట్టింది
కరెంట్ కూడా లేని మారు మూల
పల్లెలో. *
MSc పట్టా
అందుకున్నది బోటనీ సబ్జెక్ట్
లో. *
మక్కువ
పెంచుకున్నది జర్నలిజంలో. *
ప్రశంసలు,
పురస్కారాలు
తెలుగులో చేసిన రచనలకు. *
విశిష్ట
వ్యక్తి జీవన సాఫల్య యాత్ర కొంత
మంది జీవితాలు సినిమాల్లో
ట్విస్టుల్లా అనూహ్య మలుపులు
తిరుగుతూనే ఉంటాయి.
అయితే
ఎన్ని మలుపులు ఎదురైనా
వాటిని కూడా తమ లక్ష్య సాధన
కోసం సద్వినియోగం చేసుకునేవారు
చాలా తక్కువ మందే ఉంటారు.
ఈ
కోవకు చెందిన వారే రచయిత..
క్షీర సాగరం నుండి లక్ష్మీ దేవి ఉద్భవించినప్పుడు దేవతలందరూ కలిసి అమ్మవారిని స్తోత్రం చేశారు. కనుక దీనిని " సర్వదేవకృత లక్ష్మీ స్తోత్రం " అంటారు. ఈ స్తోత్రం అత్యంత శక్తి వంతమైనది. సర్వదేవ కృత శ్రీ లక్ష్మీ స్తోత్రమ్ క్షమస్వ భగవత్యంబ క్షమా శీలే పరాత్పరేశుద్ధ సత్వ స్వరూపేచ కోపాది పరి వర్జితే!ఉపమే సర్వ సాధ్వీనాం దేవీనాం దేవ పూజితేత్వయా వినా జగత్సర్వం మృత తుల్యంచ నిష్ఫలమ్!సర్వ సంపత్స్వరూపాత్వం సర్వేషాం సర్వ రూపిణీరాసేశ్వర్యధి దేవీత్వం త్వత్కలాః సర్వయోషితః!కైలాసే పార్వతీ త్వంచ క్షీరోధే సింధు కన్యకాస్వర్గేచ స్వర్గ లక్ష్మీ స్త్వం మర్త్య లక్ష్మీశ్చ భూతలే!వైకుంఠేచ మహాలక్ష్మీః ..
గణపతి
అలంకారాలు..నామాలు..
సంకట
హర చతుర్థి సందర్భంగా ..
శుక్లాంబరధరం
విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్,ప్రసన్నవదనం
ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే.
భావం:శ్వేత
వస్త్రధారి,
సర్వవ్యాపి
చంద్రకాంతితో శోభించువాడు,
నాలుగు
భుజములు గలవాడు,
ప్రశాంత
పదనంతో రంజిల్లువాడు
అగు
గణపతి దేవుని సర్వ విఘ్నములు
తొలుగుటకై ధ్యానించుచున్నాను.
వినాయకుని
అలంకారాలు.......స్వర్ణాభరణాలంకృత
గణపతివిశ్వరూప
గణపతిసింధూరాలంకృత
గణపతిహరిద్రా
(పసుపు)
గణపతిరక్తవర్ణ
గణపతిపుష్పాలంకృత
గణపతిచందనాలంకృత
గణపతిరజతాలంకృత
గణపతిభస్మాలంకృత
గణపతిమూల
గణపతి.ఇవి
గణపతి నవరాత్రులలో..చేసే
అలంకారాలు.!
వినాయకుని
నామాలు.......
హోళికా పూర్ణిమ, కాముని పూర్ణిమ,వసంతోత్సవంఈ రంగుల పండగ విశిష్టత ఏంటి..ఎలా జరుపుకోవాలి..?తెలుగు నెలల్లో చివరిది ఫాల్గుణ మాసం. హోళి పర్వ దినం ప్రతి సంవత్సరం ఫాల్గుణ పౌర్ణమి రోజున జరుపుకుంటారు. చతుర్దశి నాడు కాముని దహనం జరిపి మరుసటి రోజు పాల్గుణ పౌర్ణమి రోజు హోళి పండుగను జరుపు కుంటారు. వసంత కాలంలో వచ్చే పండుగ కాబట్టి పూర్వం ఈ పండుగను 'వసంతోత్సవం' పేరిట జరుపుకునేవారు. దీపావళి తర్వాత దేశంలో అత్యంత వేడుకగా జరుపుకునే పండుగల్లో ఇదీ ఒకటి. ఈ పండుగ సత్య యుగం నుంచి జరుపు కుంటున్నట్లు హిందూ పురాణాలు తెలుపుతున్నాయి. హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం. ఈ పండుగను హోళికా పూర్ణిమ, కాముని పూర..
25-03-2024 పంబా ఆరాట్టు అమృత స్వరూపుడైన అయ్యప్ప సన్నిధి క్రింద ప్రవహిస్తున్న , పరమపావనమైన దక్షిణ గంగగా ప్రసిద్ధి చెందిన ప్రవాహమే పంబానది. సమున్నతమైన పర్వత శ్రేణుల మధ్య - నిశ్చల తపమాచరిస్తున్న ముని పుంగవుల్లా నిలిచియున్న వృక్ష రాజముల నడుమ నిర్మల నీటి ప్రవాహమే పంబ. పరమ పావనమైన పంబాతీరాన పందళ ప్రభువైన రాజశేఖరునకు దొరికిన ఆణిముత్యమే మన పంబా బాలుడగు మణికంఠుడు. అలలు అలలుగా ప్రవహిస్తున్న పంబపై నుండి వీస్తున్న పిల్లగాలులే నాడు మన మణికంఠబాలునికి సేదదీర్చాయి , లాలించాయి , ఆడించాయి.అందుకే సంవత్సరాని కొమారు తన జన్మస్థలమైన పంబలో జలకమాడడానికి మన కొండల రాయడు కొండదిగి పంబ కడకు వస్తాడు. ఆ చల్లని నీట స్నాన..
ఈ ఏడాది మెుదటి చంద్రగ్రహణం హోలీ పండుగ మార్చ్ 25న 2024 రోజున సంభవించబోతుంది. ఈ గ్రహణం ఉదయం 10:23 గంటలకు మెుదలై.. మధ్యాహ్నం 3:02 గంటలకు ముగుస్తుంది. అయితే ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు, ఈ గ్రహణం మన దేశంలో కనిపించదు కాబట్టి యధావిధిగా పూజలు మొదలైన పనులు చేసుకోవచ్చు..
కాలదేవి.....ప్రపంచమంతటా
ఏ ఆలయం ఐనా పగటి పూట తెరిచి
రాత్రి పూట మూసివేయబడుతుంది.
కానీ..
రాత్రంతా
తెరిచి వుంచే ఆలయం ఒకటి ఉంది.
అదే
కాలదేవి ఆలయం.మానవులు
అనుభవిస్తున్నా చెడు సమయాన్ని
మంచి సమయంగా మార్చాగలిగే
కాలదేవి దేవతను ప్రార్థిస్తే
చింతలు పరిష్కారమవుతాయని,
ఇబ్బందులు
తొలగిపోతాయనేది భక్తుల
నమ్మకం.అందుకే
ఈ దేవతను సమయ దేవత అని కూడా
అంటారు.కాలదేవి
దేవత విగ్రహంలో 12
రాశిచక్ర,
27 నక్షత్రాలు
మరియు నవ గ్రహాలు ఉన్నాయి.
ఈ
కళాదేవి అమ్మన్ సమయ చక్రం
నడిపే అమ్మవారిగా కొలుస్తారు.
ఈ
దేవత యొక్క దర్శనం మీకు లభిస్తే,
చెడు
కాలాలు మంచి కాలంగా మారుతాయి.
ఇది
సమయం మారుతున్న ఆలయం కనుక
దీనిని..
నేడు
నృసింహ ద్వాదశి 21-03-2024నృసింహ
ద్వాదశిఓం
నమో నృసింహా…ఫాల్గుణ
శుద్ధ ద్వాదశిని నృసింహ
ద్వాదశి అంటారు.
నరసింహ
అవతారం దాల్చింది విష్ణువే
కాబట్టి ఈ రోజును గోవింద
ద్వాదశి అని కూడా అంటారు.
భారత దేశంలోని
అనేక వైష్ణవాలయాల్లో ఈ రోజున
విశేషంగా ఉత్సవాలు జరుపుతారు.
ఈ రోజున,
గంగా,
సరస్వతి,
యమునా,
గోదావరి
వంటి పవిత్ర నదులలో స్నానాలు
ఆచరిస్తారు.
సూర్యోదయానికి
ముందే లేచి నదుల్లో స్నానాలు
చేస్తారు.
ఈ నదులు
అందుబాటులో లేనివారు ఏ
సరస్సులోనైనా,
నదుల దగ్గర
కూడా స్నానాలు చేయవచ్చు.
అలా
చేస్తున్నప్పుడు గంగా దేవి,
విష్ణువులను
స్మరించుకోవాలి.
ఈ రోజు
భక్తులు గోవింద ద్వదశి వ్రతం
ఆచర..