Devotional
devotional
Subcategories
శ్రీరాముడు
సకల గుణాభిరాముడు రాఘవుడు...
ఇన్ని
నామాంతరాలు ఉన్న ఆ దశరథ
రాముడు...
ఆ
రోజున తెల్లవారుజామునే
మేల్కొన్నాడు...
సరయూ
జలాలలో అభ్యంగన స్నానం
ఆచరించాడు...
అల్లలాడుతున్న
అలకలను సరిచేసుకున్నాడు...
సూర్య
వంశ చిహ్నంగా నుదుటన రవి తిలకం
ధరించాడు రవికులుడు...చల్లని
వెన్నెలలు చిలకరించే రాజీవాక్షాలకు
నల్లని కాటుక అలదాడు..సీతమ్మకు
ఆనవాలుగా పంపిన అంగుళీయకాన్ని
వేలికి ధరించాడు...
తన
పట్టాభిషేక సమయానికి సిద్ధం
చేయించిన వస్త్రాలు ధరించాడు..
నాడు
భరతుడు సింహాసనం మీద ఉంచి
పరిపాలన కొనసాగించిన పాదుకలలో
పాదాలుంచాడు...
బాల్యంలో
చందమామ కావాలి అని మారాము
చేసినప్పుడు అద్దంలో చందమామను
..
శ్రీరామచంద్రచరణౌ మనసా స్మరామి |శ్రీరామచంద్రచరణౌ వచసా గృణామి |శ్రీరామచంద్రచరణౌ శిరసా నమామి |శ్రీరామచంద్రచరణౌ శరణం ప్రపద్యే || మాతా రామో మత్పితా రామచంద్రః |స్వామీ రామో మత్సఖా రామచంద్రః |సర్వస్వం మే రామచంద్రో దయాళుః |నాన్యం జానే నైవ జానే న జానే ||దక్షిణే లక్ష్మణో యస్య వామే చ జనకాత్మజా |పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనమ్ || లోకాభిరామం రణరంగధీరం రాజీవనేత్రం రఘువంశనాథమ్ |కారుణ్యరూపం కరుణాకరం తం శ్రీరామచంద్రం శరణం ప్రపద్యే ||మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠమ్ |వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే !!కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరమ్ |ఆరుహ్య కవితాశాఖాం వందే..
శ్రీ రాముడికి భక్త శబరి పండ్లు తినిపించిన ప్రదేశం నుండి అయోధ్యకు రేగు పండ్లు! అయోధ్య శ్రీరామ మందిర ఆవిష్కరణకు సరిగ్గా ఒక్కరోజే మిగిలుంది. ఈ నేపథ్యంలో దేశంలోని వివిధ ప్రాంతాల భక్తులు స్వామి వారికి తమ శక్తి మేరకు కానుకలను భక్తి శ్రద్ధలతో సమర్పిస్తున్నారు. తాజాగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన కొందరు భక్తులు..శ్రీరాముడికి భక్త శబరి పండ్లు తినిపించిన ప్రాంతం నుంచి రేగు పళ్లను తీసుకొచ్చి స్వామి వారికి సమర్పించారు. చంపా జిల్లాలోని శివ్రీనారాయణ్ ప్రాంతానికి చెందిన 17 మంది ఈ పండ్లను రామ మందిర ట్రస్టు వారికి అందించారు. శ్రీరాముడి మాతామహులు..శివ్రీనారాయణ్ ప్రాంతానికి చెందిన వారని స్థానికుల వి..
Let’s
cheerfully welcome Sri Baalarama to Ayodhya, and now the talk of the
entire world is only about Lord Baalarama (Child Rama), who has been
installed in the Ayodhya Temple, and the sacred consecration ceremony
had been wonderfully held on 22.01.2024 amidst large number of RAM
devotees!
Hereafter,
the auspicious Ayodhya Ram Mandir will be treated as a ‘VERY
SPECIAL TEMPLE’ in the entire world, since the powerful,
youthful and delightful idol of Lord Baala Rama was installed. The
idol was made depicting lord Rama as a smiling attractive
five-year-old boy. Now the pictures of the ..
శ్రీ
రామ జన్మభూమి మందిర్ విశేషాలు1.
ఆలయం
సాంప్రదాయ నాగర్ శైలిలో
ఉంది.2.
మందిరం
పొడవు (తూర్పు-పడమర)
380 అడుగులు,
వెడల్పు
250
అడుగులు,
ఎత్తు
161
అడుగులు.3.
ఆలయం
మూడు అంతస్తులు,
ఒక్కో
అంతస్తు 20
అడుగుల
ఎత్తుతో ఉంటుంది.
దీనికి
మొత్తం 392
స్తంభాలు
మరియు 44
తలుపులు
ఉన్నాయి.4.
ప్రధాన
గర్భగుడిలో,
భగవాన్
శ్రీరాముని చిన్ననాటి రూపం
(శ్రీరామ్
లల్లా విగ్రహం)
మరియు
మొదటి అంతస్తులో శ్రీరామ్
దర్బార్ ఉంటుంది.5.
ఐదు
మండపాలు (హాల్)
- నృత్య
మండపం,
రంగ
మండపం,
సభా
మండపం,
ప్రార్థన
మరియు కీర్తన మండపాలు.6.
దేవతలు,
మరియు
దేవతల విగ్రహాలు స్తంభాలు
మరియు గోడలను అలంకరించాయి.7..
రామాయణం 108 ప్రశ్నలు –జవాబులతో రామాయణం చదవాలనే ఆసక్తి అందరిలోను పెరగాలనే సదుద్దేశ్యంతో ప్రాథమిక విజ్ఞానం కోసం తయారు చేయబడిన కొన్ని ప్రశ్నలు మాత్రమే ఇవి..1. శ్రీ మద్రామాయణము రచించిన మహర్షి ఎవరు?= వాల్మీకి.2. వాల్మీకి మహర్షికి రామాయణ గాథను ఉపదేశించిన ముని ఎవరు?= నారదుడు.3. రామకథను వినిన తర్వాత వాల్మీకి మహర్షి, మధ్యాహ్న స్నానానికి ఏ నదికి వెళ్లాడు?= తమసా నది.4. శ్రీమద్రామాయణంలో మొత్తం ఎన్ని శ్లోకాలు వున్నాయి?=24,000.5. శ్రీమద్రామాయణాన్ని గానము చేస్తూ మొదట ప్రచారం చేసిందెవరు?=కుశలవులు.6. అయోధ్యా నగరం ఏ నది ఒడ్డున ఉన్నది?=సరయూ నది.7. అయోధ్య ఏ దేశానికి రాజధాని?=కోసల రాజ్యం.8. దశరథ మహారాజుకు ఆం..
జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్శ్లో!! రామం రత్నకిరీట కుండలధరం కేయూరహారాన్వితం! సీతాలంకృతవామభాగ మతులం సింహాసనస్థం ప్రభుమ్! సుగ్రీవాది సమస్తవానరవరై స్సంసేవ్యమానం సదా! విశ్వామిత్ర పరాశరాది మునిభి స్సంస్తూయమానం భజే !! చ. క్షితిసుత వామభాగమునఁ జేరి వసింప వసిష్ఠ కౌశికా ద్యతతులు ప్రస్తుతిఁప రవి జాదివలీముఖు లెల్లఁ గొల్వఁగాఁ బ్రతన కిరీటకుండల వి భాసితసుందరధన్యమూర్తి యై వితతమృగేంద్ర పీఠమున వేడుక నొప్పెడురాము నెన్నెదన్.రత్నములతోడి కిరీటమును కుండలములను ధరించినవాఁడును, బాహు పురులతోను ముత్యాలహారములతోను, సీత చేత నలంకరింపఁబడిన యెడమభాగముగలవాఁడును, సాటిలేనివాఁడును, సింహాసనమునం దున్నవాఁడును, అపరి..
అయోధ్యలో నేటి నుంచే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాలురామాలయ ప్రారంభోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు పూర్తిస్థాయిలో సన్నాహాలు చేస్తున్నారు. రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. నేటి నుండి రామాలయ ప్రారంభోత్సవానికి సంబంధించిన కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. ఆ వివరాలు..మొదటి రోజు (జనవరి 16)నేటి నుంచి రామాలయ ప్రతిష్ఠాపన వేడుకలు ప్రారంభం కానున్నాయి. సరయూ నది ఒడ్డున దశవిధ స్నానం, విష్ణుపూజ మొదలైన కార్యక్రమాలు నిర్వహిస్తారు.రెండవ రోజు (జనవరి 17)రామ్‌లల్లా విగ్రహాన్ని ఊరేగింపుగా అయోధ్యకు తీసుకువస్తారు. మంగళ కలశాలలో సరయూ జలాన్ని నింపి, వాటితో పాటు భక్తులు ..
సంక్రాంతి అంటే ఏమిటి..? పండగ విశిష్టత ఏంటి..? దేశంలో ఎలా జరుపుకుంటారు..?మకర రాశిలో సూర్యుడు ప్రవేశించే కాలాన్ని ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణించిన సనాతన హైందవ సంస్కృతిలో ప్రకృతి పరిశీలన, దాని ప్రభావాల అధ్యయనం కనిపిస్తాయి. దీనికి ముందు సూర్యుడు మకరం రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రాంతి అంటారు. అంతేకాకుండా మకర సంక్రాంతి రోజు ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. ఈ పర్వదినాన్ని భారత్ లో అందరూ జరిపుకుంటారు. తెలుగవారికి సంక్రాంతి, తమిళులకు పొంగల్ పేరు ఏదైనా పండుగ ఒకటే. దీనికి ముందు వెనుక కాలాన్ని పుణ్యతమమని ధార్మిక గ్రంథాలు వివరిస్తున్నాయి. మంచి పనికి కాలంతో పనిలేదనే సిద్ధాంతాన్ని పక్కనబెడితే, కొన్ని కాలాల..
ఓం
శ్రీ గురు దక్షిణామూర్తయే
నమఃగురవే
సర్వలోకానాం భిషజే భవ
రోగిణాంనిధయే
సర్వవిద్యానాం దక్షిణామూర్తయే
నమఃసదాశివుని
విశ్వగురువుగా చూపే రూపమే
దక్షిణామూర్తి.
ఈయన
సదా తాదాత్మైకతలో ఉంటూ తన
శిష్యులకు పరావాక్కు (అనగా
మాంస శ్రోత్రములకు వినబడని
వాక్కు)
తో
బోధిస్తూ ఉంటారు.దక్షిణామూర్తి
=
“దక్షిణ”
+
“అమూర్తి”స్వరూపములేని
/అవ్యక్తస్వరూపుడైన
పరమేశ్వరుడు.
అయితే
మనం చూసున్న ఈ వివిధ రూపాలలో
దర్శనమిస్తున్న దక్షిణామూర్తి,
యోగులు/ఋషులు
తమ తమ ఉపాసనలలో దర్శించిన
రూపాలు.ఈ
రూపాలే వారు మనకి అందిస్తే
ఆ రూపాల్లో మనం దక్షిణామూర్తిని
పూజించుకొంటున్నాము.సాధారణంగా
మనకు తెలిసిన/చూసిన
దక్షిణామూర..