Devotional

devotional

Subcategories

మాఘ మాసం శ్యామలాదేవి నవరాత్రులు 2023 జనవరి 22న ప్రారంభమై జనవరి 30న ముగుస్తాయి..వీటిని గుప్త నవరాత్రులు అని కూడా అంటారు అంటే ఈ పూజ గోప్యంగా చేసుకోవాలి..సాధారణంగా ప్రతి సంవత్సరం మనకు హిందూ క్యాలెండర్ ప్రకారం నాలుగు నవరాత్రులు వస్తుంటాయి..అవి ఏవిటంటే..1. మాఘమాసంలో  శ్యామలాదేవి నవరాత్రులు.2. ఆశ్వయుజ మాసంలో శారదా నవరాత్రులు.3. ఆషాడ మాసంలో వారాహి నవరాత్రులు.4. చైత్రమాసంలో వసంత నవరాత్రులు.ఈ 2023 వ సంవత్సరంలో మాఘమాసం మనకి జనవరి 22 శుద్ధ పాఢ్యమి ఆదివారం నాడు ప్రారంభమై, ఫిబ్రవరి 20 అమావాస్య సోమవారం నాడు ముగుస్తుంది. శ్యామలా నవరాత్రులను మాఘమాస శుద్ధ పాఢ్యమి నుండి నవమి వరకు 9 రోజులపాటు జరుపుకుంటారు....
పుష్య మాసం లోని ఆఖరి రోజు వచ్చే అమావాస్యను చొల్లంగి అమావాస్య అని కూడా అంటారు. ఈ చొల్లంగి అమావాస్య చాలా విశేషమైనది.శ్రీ మహావిష్ణువు వైద్య నారాయణుడి గా / వీరరాఘవునిగా ఆవిర్బవించిన రోజు కూడా చొల్లంగి అమావాస్యనే.అందుకే ఈరోజున మనం ఎంత భక్తి శ్రద్దలతో విష్ణువును పూజిస్తామో అంత చక్కని ఫలితం వస్తుంది అని శాస్త్రం చెబుతుంది.ఈ అమావాస్యకి రోగ హరణ శక్తి ఉంటుంది అని మన పెద్దలు చెప్పియున్నారు. అలానే ఎవరైనా దీర్ఘ కాలిక వ్యాధులతో భాధ పడేవారు ఈ చొల్లంగి అమావాస్య నాడు ఒక ప్లేట్ తీసుకొని చక్కగా కొంచం బియ్యం పిండి,పంచదార, (చూర్ణo చేసుకోవాలి )దానికి కొంచం యాలకులు పొడి కలిపి అవునెయ్యి వేసి విష్ణు సహస్ర నామo పారాయణం..
పుష్య అమావాస్యనే పౌష అమావాస్య అని కూడా అంటారు. హైందవంలో పుష్య మాసం అమావాస్యకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ మాసం పితృదేవతలకు అంకితం చేశారు. ఈరోజున పితృల పేరిట దానం చేయడంవల్ల వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విశ్వసిస్తారు.జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పౌష అమావాస్య రోజున ఉపవాసం ఉండటంవల్ల పితృదోషం, కాలసర్ప దోషాలనుండి విముక్తి కలుగుతుంది. ఈరోజున పితృదేవతలకు శ్రాద్ధం, తర్పణం చేయడం వల్ల వారి ఆత్మకు శాంతి చేకూరుతుంది. శుభకార్యాలకు పుష్యమాసం చాలా ముఖ్యమైనది. ఈనెలంతా సూర్యుడిని ఆరాధించడం వల్ల మీకు శుభఫలితాలు కలుగుతాయి. ఈరోజున పితృదేవతలకు నైవేద్యాలు సమర్పిస్తే వల్ల వారి అనుగ్రహం లభిస్తుంది. అంతేకాకుండా కుటుంబం..
INTRODUCTIONThere is a famous Andal temple in Srivilliputhur, and in this famous Temple, Andal-Rengamannar Tirukkalyanam festival event would be grandly celebrated during the Tamil month Panguni. The Utsava deity of Andal and Rengamannar, would be carried in a chariot during the time of festival days in the streets of Srivilliputhur, and people living in the nearby streets used to participate personally.While witnessing the holy marriage ceremony, devotees used to chant the names of Lord Vishnu, such as, "Govinda, Gopala, Achuta, Ananta, Bhumata, Bhudevi, Andal Thayaar". De..
Kandar Alangaram is a collection of divine songs which was written and sung in praise of Lord Murugan by the great Muruga devotee Sri Arunagirinathar. In these beautiful songs, he decorates the body of Lord Muruga with fragrant flowers, golden ornaments and flower garlands. There are more than hundred songs in the Kandar Alangaram text, and it is praised by the ancient Tamil scholars and by the general public.  These songs were composed by Arunagirinathar, after he was saved by Lord Muruga, when he tried to commit suicide in the Tiruvannamalai temple. ..
IntroductionMost of us would be aware about the details of Lord Muruga only till the time of his killing of the Demon Surapadman. We knew that Lord Muruga has married Ma Valli and Ma Devasena, and both of them were become his beloved consorts. Apart from the war waged with the demon Surapadman, Lord Muruga has encountered several battles with Demons for the sake of the Devas. Once when the Devas tried to attack the great Prahalada, the demon king, he was also headed the army of the demons and fought bravely with the Devas. But in course of time, for helping the Devas, Lord Muruga has ..
 పూజ ,అర్చన ,జపం.స్తోత్రం. ధ్యానం. దీక్ష. అభిషేకం. మంత్రం. ఆసనం. తర్పణం. గంధం. అక్షంతలు. పుష్పం. ధూపం. దీపం. నైవేద్యం. ప్రసాదం ఆచమనీయం. అవాహనం. స్వాగతం. పాద్యం మధుపర్కం. స్నానం. వందనం. ఉద్వాసన....పూజ-పరమార్థాలు:పూజ -->⏩ పూర్వజన్మవాసనలను నశింపచేసేది. జన్మమృత్యువులను లేకుండాచేసేది సంపూర్ణఫలాన్నిచ్చేది.అర్చన-->⏩ అభీష్ట ఫలాన్నిచ్చేది చతుర్విధ పురుషార్థ ఫలానికి ఆశ్రయమైనది, దేవతలను సంతోషపెట్టేది.జపం-->⏩ అనేక జన్మలలో చేసిన పాపాన్ని పోగొట్టేది, పరదేవతను సాక్షాత్కరింప చేసేది జపం.స్తోత్రం-->⏩ నెమ్మది నెమ్మదిగా మనస్సు కి ఆనందాన్ని కలిగించేది, సాధకుని తరింపజేసేది స్తోత్రం.ధ్యానం-->⏩ ఇం..
నేపాల్ దేశమందు భక్తపూర్ తాలూకాలో మనోహరనదీ తీరాన డోలగిరిపై చంపక వృక్షాల వనంలో నిర్మించిన 400 సంవత్సరాలనాటి అతి ప్రాచీన ఆలయమిది . రాగిరేకుల వాలు పైకప్పు, రెండంచెలుగా శిఖరము, నాలుగు వాకిళ్ళకు అందమైన శిలాతోరణాలతో , శ్రీ మహావిష్ణువు రూపం స్తంభాలపై శంఖు, చక్ర, గదా, పద్మములు ధరించిన రూపములు గర్భాలయమున విశ్వరూప విష్ణువుగా  లక్ష్మీదేవితో చక్కని విగ్రహములు కలవు.ఆలయనిర్మాణమునకు భిన్నకథనాలుకలవు .కాశ్మీరరాజు తన కుమార్తె చంపకను భక్తపూర్  యువరాజు తో వివాహానంతరం ఆమె పేరున ఈ ఆలయము నిర్మించ బడిన దందురు.చంగుడను మల్లుడు ప్రాంజలుడను వానిని మల్లయుద్ధములో ఓడించుటచే వాని పేరు మీద ఈ ఆలయం నిర్మించారందురు .మరొ..
IntroductionThe Vinayaka Purana is a Sanskrit text that describes the features of Lord Vinayaka, who is also known as Ganesha, Ganapathy, Gajanan and by various other names.  It is an important Purana, and it includes the miracles performed by Lord Vinayaka. This famous text was written by Vyasa, who is also known as Veda Vyasa, and he lived during the previous Dwapara Yuga. The Vinayaka Purana is considered as a very holy text by the Ganapatyas, who consider Lord Ganapathy as their main god, and they believes Lord Vinayaka controls the entire un..
INTRODUCTIONArupadaivelappa was a wonderful poem which was written in praise of Lord Arumugan by Sri Balamuruganadimai Swamigal during 19th Century AD. This marvellous poem contains 12 praises of Lord Murugan. Since these poem was written in a simple and in an easily understandable form, Lord Murugan devotees can easily recite it, by adopting it as a daily practice.The precious 12 praises of Lord Arumugan are as follows:- I praise the Lord of six abodes, who contains excellent features, who was born on the Saravana Poigai Pond, who was brought up by the Karthigai star goddesses,..
Showing 391 to 400 of 1007 (101 Pages)