Devotional

devotional

Subcategories

భద్రాచలం లో శ్రీ రామచంద్ర స్వామి వారి మూల విగ్రహం అలానే ఎందుకు ఉంటుందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భద్రుడు అనే ఋషి రాముడిని చూసి ఒక వరం అడిగాడు. అసలు భద్రుడు ఎవరు అంటే... మేరు పర్వత రాజుకి 2 కొడుకులు.రత్నుడుభద్రుడుఇద్దరూ విష్ణు భక్త్తులు.,,ముక్తి పొంది పర్వతాలు గా మారారురత్నుడు అన్నవరం లో రత్నగిరిగా , భద్రుడు భద్రాచలం లో " భద్రగిరి' గా మారారు).ఆ వరం ఏంటంటే నేను తిరిగే ఈ కొండల్లో నీవు కొలువై వుండాలి. దానికి రాముడు నేను ఇప్పుడు సీతను వెతకటానికి వెళ్తున్నాను. తాను దొరికిన తర్వాత తిరిగి వచ్చినపుడు నీ కోరిక తీరుస్తాను అని మాట ఇచ్చి వెళ్ళిపోయాడట.కానీ తర్వాత రాముడు తాను ఇచ్చిన మాట మరచిపోయి త..
INTRODUCTIONSri Govindarajaswamy Temple is an ancient temple dedicated to Lord Govindaraja, who is considered to be the elder brother of Lord Venkateswara, and he is worshipped similar to Lord Ventakeswara by the devotees, and this marvellous temple is situated in Tirupati, Andhra Pradesh. The temple was built during 11th century AD and it was consecrated by the great Vaishnavite Saint Sri Ramanujacharya. The temple is one of the biggest Temple in Tirupati, and it is considered as the most popular temple similar to Sri Venkateswara Temple, Tirumala. At prese..
INTRODUCTIONRavidas(1450-1520) was a Hindu Saint, famous poet and a spiritual guru who was worshipped in North India. He was born in a village near Varanasi, and he was born in a family who were considered as untouchables. It is believed that Ravidas was one of the disciples of the great saint Sri Ramananda.Sant Ravidas has written some Holy Spiritual Texts, and amongst that, his “AMUDHAVANI” is considered as a great classical work, and it is still praised for its valuable contents.Some of the excerpts from the text, “AMUDHAVANI” are as follows:Oh..
ప్రతి ఏట ధనుర్మాసం శుక్లపక్ష పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశీని ‘వైకుంఠ ఏకాదశి ‘ పండుగగా పరిగణిస్తారు.ముక్కోటిఏకాదశి నాడు అన్ని వైషవాలయాల్లో ఉత్తరంవైపు ఉండే వైకుంఠ ద్వారాన్ని తెరుస్తారు. ఈ రోజు మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు, దేవయానం, పితృయానం అంటారు. ఉత్తరాయణంలో దేవయానంలో మరణించినవారు సూర్యమండలాన్ని ,  భేదించుకుని వెళ్లి మోక్షాన్ని పొందుతారు. దక్షిణాయనంలో పితృయానంలో పోయినవారు చంద్రమండలానికి చేరి, మళ్లీ జన్మిస్తారు. అందుకే భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేవరకు అంపశయ్యపై ఎదురుచూశ..
వైకుంఠ ఏకాదశి అను పండుగ పేరు రెండు పదాల కలియిక. వైకుంఠ , ఏకాదశి అను రెండు వేర్వేరు పదాలు. వైకుంఠం అనునది మన పురాణాల లో మహావిష్ణువు యొక్క నివాస స్థలముగా వర్ణించినారు. ఇక ఏకాదశి.  మనకు సంవత్సరానికి 24 ఏకాదశి లు వస్తాయి. పుష్య మాసం శుద్ద ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారు. మన వాడుక కాలెండర్ ప్రకారం నేడు 2-1-2023 న ముక్కోటి / వైకుంఠ ఏకాదశి.  మన పురాణాలలో ముక్కోటి ఏకాదశినాడు వైకుంఠ ద్వారాలు తెరువ బడుతాయి అని అంటారు. అందుకు వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. వైకుంఠ శబ్దం అకారాంత పుంలింగం. ఇది విష్ణువును , విష్ణు స్థానాన్ని కూడా సూచిస్తుంది.  చాక్చుస మన్వంతరంలో వికుంఠ అనే ఆమె నుండి  అవతర..
కాశీయాత్రకు కాలభైరవుని అనుమతి కావలి. అందుచేత కాశీని దర్శించుకునేవారు తప్పని సరిగా క్షేత్ర పాలకుడైన కాలభైరవుని దర్శించుకోవాలి., లేకపోతె కాశీయాత్ర ఫలితము దక్కదు.అందుచేత ముందు కాలభైరవుని గురించి తెలుసుకుందాము. కాలభైరవుడు అంటే కాశీ నగరానికి కొత్వాల్ లాంటివాడు. అంటే శాంతి భద్రతలను రక్షించేవాడు. సాధారణముగా అందరు కాశీలో శివుడిని దర్శించుకొని వస్తారు.అలాకాకుండా కాశీలోని కాలభైరవ ఆలయము, అష్ట భైరవ ఆలయాలను దర్శించుకుంటే కాశీ యాత్ర పరి పూర్ణమవుతుంది.త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో ఎవరు గొప్ప అన్న సందేహము వారికి వచ్చింది. సందేహ నివృత్తి కోసము వేదాలను ఆశ్రయిస్తే వేదాలు మహేశ్వరుడే గొప్ప వాడని తేల్చి చ..
శ్రీ హరిహర పుత్ర అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప..శ్రీ భుతనాధ సదానంద సర్వ భూత దయాపరరక్ష రక్ష మహాబాహో శాస్తే తుభ్యం నమో నమఃపద్దెనిమిది మెట్ల సోపానాధిపతయే శరణం అయ్యప్ప..శ్రీ ధర్మశాస్త్రా అయ్యప్పస్వామి వారి పద్దెనిమిది మెట్లు దాని విశిష్ఠత:మన హిందూ ధర్మ సంప్రదాయ  ప్రకారము ప్రతీ దేవాలయములలో ముఖ్యమైనది మూలవిరాట్ మాత్రమే, కాని కేరళ రాష్ట్రంలో పరశురామునిచే ప్రతిష్టించబడిన శబరిమలైలో శ్రీ అయ్యప్పస్వామి దేవాలయములో అతిముఖ్యమైనది, అతి పవిత్రమైనది మన స్వామివారి ఆలయమునకు ముందున్న పదునెనిమిది మెట్లు.అంత పవిత్రమైన, సత్యమైన సాలగ్రామ శిలతో నిర్మితమైన ఆ పద్దెనిమిది మెట్లను ఎక్కాలంటే స్వామివారి దీక్షమాల ధరియిం..
అభయ వరదహస్త పాశదంతాక్షమాలసృణి పరశు రధానో ముద్గరం మోదకాపీఫలమధిగత సింహ పంచమాతంగా వక్త్రంగణపతి రతిగౌరః పాతు హేరంబ నామాప్రాణులంతా ఎలా దుఃఖాలను పోగొట్టుకొని సుఖాలను పొందాలంటే ఎం చేయాలి.. దానికి సంబంధించిన ఉపాయాన్ని చెప్పమని పార్వతి  అడిగినప్పుడు "హేరంబోపనిషత్‌" ప్రారంభంలో సాక్షాత్తూ పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించి చెప్పాడు.  పూర్వం త్రిపురాసుర సంహారం దేవతలందరికీ గొప్ప కష్టాన్ని తెచ్చిపెట్టింది. ఎంత మంది దేవతలు ఎన్ని విధాలుగా పోరాడినా ఫలితం లేకపోయింది.చివరకు లయకారకుడైన ఈశ్వరుడే స్వయంగా యుద్ధ రంగంలోకి దిగాడు. తన యోగబలంతో సహా ఎన్ని బలాలను ప్రయోగించినా శత్రు సంహారం సాధ్యం కాలేదు..
సాధారణంగా సీతా రామ కళ్యాణమని, శ్రీనివాస కళ్యాణమని ఇలా ఎన్నో కళ్యాణోత్సవాలు జరుపుకుంటుంటాం. గోదా రంగనాథుల కళ్యాణానికి ఒక వైలక్షణ్యం ఉంది మిగతా కళ్యాణాలతో పోల్చితే. శ్రీనివాసుని కళ్యాణోత్సవంలో స్వామికి వైభవం, సీతారామ కళ్యాణంలో కూడా స్వామికే వైభవం కానీ గోదా రంగనాథుల కళ్యాణంలో వైభవం అంతా అమ్మ గోదాదేవికే...ఎందుకంటే రెండు కారణాలు. గోదాదేవి అద్భుతమైన వ్రతాన్ని ఆచరించి, ఆ ఆచరించిన దాన్ని మన దాకా ఆచరించేట్టుగా చేసింది అందుకే "పాడియరుళవల్ల పల్-వళై యాయ్" అని అంటుంటాం కదా. తాను ఆచరించిన దాన్ని ఎంతో కాలం దాక ఆచరించగలిగేట్టుగా ప్రబంధాన్ని అందించింది. అది గోదా దేవి గొప్పతనం. ఇది వరకు ఇలాంటి వ్రతాన్ని గో..
శ్రీకృష్ణ నామం ఎంతో మధురాతి మధురమైనది. కృష్ణనామాన్ని ఏ తీరుగా తలిచినప్పటికీ మన మనసులలోని మాలిన్యాన్ని కడిగేస్తుంది. ‘కృష్ణా‘ అనే నామ సంకీర్తనం వల్ల కోటి చంద్రగ్రహణ, సూర్యగ్రహణ స్నానాలను చేయడంవల్ల కలిగే ఫలితం పొందుతారు. కృష్ణ నామం ఎన్ని పాతకాలను దహించగలదంటే అసలన్ని పాపాలను మానవులు ఎన్నటికీ చేయలేరు. పాప రూపాగ్నిలో దహనమై, చేసిన సత్కర్మలన్నీ శూన్యమైన వారికి కృష్ణనామం పరమ ఔషధం వంటిది. మృత్యు సమయంలోకూడా కృష్ణనామాన్ని స్మరిస్తే యమపురికి పోకుండా పరంధామానికి చేరుకుంటారట.భగవానుని గుణకర్మ, నామైక దేశ సంకీర్తన మాత్రం చేతనే పాపాలన్నీ సంపూర్ణంగా నశించుతాయని చెప్పబడింది. ఒక జీవిత కాలంలో జరిగే పాపమంతటినీ కలిపి..
Showing 401 to 410 of 1007 (101 Pages)