Devotional

devotional

Subcategories

సరస్వతీ దేవి చరిత్ర ఎక్కువగా తెలియని విషయాలు ..,వైదిక ధర్మంలో ఏ ఉపాసన చేసినా, ప్రధానమైన దేవతలు ముగ్గురు - సదాశివుడు, మహావిష్ణువు, పరాశక్తి.  ఆయా దేవతలకు సంబంధించిన గురు రూపాలు కూడా ఉన్నాయి.సదాశివ గురు రూపం దక్షిణామూర్తి.  మహావిష్ణువు గురు రూపం హయగ్రీవుడు.  పరాశక్తి గురు రూపం సరస్వతీ దేవి. సరస్వతీ దేవికి సంబంధించి కేవలం విద్య ప్రసాదించమని ప్రార్థించడం తప్ప, పురాణ కథలు అవగాహన లేదు. కానీ రామాయణంలో రావణుడి గత చరిత్ర తెలిపే సందర్భంలో, సరస్వతీ దేవి ప్రస్తావన ఉంది.రావణాసురుడు, కుంభకర్ణుడు, విభీషణుడు బ్రహ్మ కోసం తపస్సు చేశారు. బ్రహ్మ ప్రత్యక్షమై ఏం కావాలని అడిగితే, రావణుడు అమరత్వం ..
అష్ట సోమేశ్వర ఆలయాలు:   1) తూర్పు-- కోలంక: మండలం:- కాజులూరు:  స్వామివారు:- సోమేశ్వర స్వామి:   అమ్మవారు:- ఉమాదేవి:   ప్రతిష్టించినది:- సూర్యుడు:   విష్ణాలయం:- కేశవ స్వామి, వెంకటేశ్వర స్వామి:   గ్రామ దేవతలు:- ఓరిళ్ళమ్మ, కొల పిల్లమ్మ... 2)  ఆగ్నేయం-- దంగేరు:   మండలం:- కె.గంగవరం:   స్వామి వారు:- ఉమా సోమేశ్వరస్వామి:   అమ్మవారు:- పార్వతీదేవి:   ప్రతిష్టించినది:- కశ్యపుడు:   విష్ణాలయం:- వేణుగోపాల స్వామి:   గ్రామ దేవతలు:- కట్లమ్మ, దారలమ్మ:    3) దక్షిణం-- కోటిపల్లి: &..
#బీజాక్షరసంకేతములు..........!!ఓం - ప్రణవము సృష్టికి మూలంహ్రీం - శక్తి లేక మాయా బీజంఈం - మహామాయఐం - వాగ్బీజంక్లీం - మన్మధ బీజంసౌః - సౌభాగ్య బీజంఆం - పాశబీజంక్రోం - అంకుశముహ్రాం - సూర్య బీజంసోం, సః - చంద్ర బీజంలం - ఇంద్ర బీజం, పృథివీ బీజంవం - వరుణ బీజం,జల బీజంరం - అగ్ని బీజంహం - ఆకాశ బీజం, యమ బీజంయం - వాయు బీజంశం -ఈశాన్య బీజం, శాంతి బీజంషం , క్షం - నిరృతి బీజముసం - సోమ (కుబేర) బీజముజూం - మృత్యుంజయ, కాలభైరవ బీజంభం - భైరవబీజంశ్రీం - లక్ష్మీబీజంహ్సౌ - ప్రాసాద , హయగ్రీవబీజంKshourwm - నృసింహ బీజంఖేం - మారణబీజంఖట్ - సంహారబీజంఫట్ - అస్త్రబీజంహుం - కవచబీజంవషట్ వశీకరణముబీజంవౌషట్ - ఆవేశబీజంష్ట్రీo - యమబీజ..
'కార్తీక పౌర్ణిమ' నేపథ్యం , ప్రత్యేకతలు ఏంటి ?కార్తీక మాసంలో వచ్చే ఈ పౌర్ణమి అంటే హిందువులకి ఎంతో పవిత్రమైన రోజు. కానీ ఈ పరమ పవిత్రమైన రోజు వెనుకున్న నేపథ్యం , ప్రత్యేకతలు ఏంటి ?    కార్తీక మాసంలో వచ్చే ఈ పౌర్ణమి అంటే హిందువులకి ఎంతో పవిత్రమైన రోజు. శివుడు , శ్రీమహా విష్ణువులని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి , వారి అనుగ్రహం పొందేందుకు ఈ కార్తీక మాసం కన్నా పవిత్రమైనది మరొకటి లేదని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ కార్తీక మాసంలో కానీ ప్రత్యేకంగా ఈ కార్తీక పౌర్ణమి రోజున కానీ శివాలయాలు , విష్ణువు నెలవైన పుణ్యక్షేత్రాల్లో భగవంతుడిని దర్శించుకోవాలనుకునే భక్తుల తాకిడి అధికంగా వుంటుం..
నేడు…క్షీరాబ్ది ద్వాదశి!             *క్షీరాబ్ది ద్వాదశి వ్రతం:*కార్తీకంలో వచ్చే అత్యంత పుణ్యప్రదమైన రోజు ‘క్షీరాబ్ది ద్వాదశి.’ ‘కార్తీక శుక్లపక్ష ద్వాదశి’ ‘హరిబోధినీ ద్వాదశి’ అనీ, ‘యోగీశ్వర ద్వాదశి’ అని , ‘చినుకు ద్వాదశి,’ ‘కైశిక ద్వాదశి’ అనీ అంటారు. ఎల్లప్పుడూ క్షీరసాగరంలో దర్శనం ఇచ్చే  శ్రీమన్నారాయణుడు, ఈ ద్వాదశిరోజు శ్రీమహాలక్ష్మీతో  కూడి బృందావనానికి వచ్చి, తన ప్రియ భక్తులకు దర్శనమిస్తాడట! కావున ఈ ద్వాదశి ని ‘బృందావన ద్వాదశి’ అని కూడా అంటారు . బృందావనం అంటే మన ఇంట్లో వుండే  తులసి దగ్గరకు వస్తారు. ఈరోజు బృందావనంలో ..
ఉసిరి చెట్టు క్రింద దీపారాధన చేసి...వనభోజనాలు ఎందుకు చేస్తారో తెలుసా........!!కార్తీకమాసం వచ్చిందంటే చాలు, వనభోజనాల కోసం ఉసిరిచెట్టు ఎక్కడవుందా అని జనులు అన్వేషిస్తుంటారు. ఈ మాసంలో ఎంతో పవిత్రమైనదిగా పూజించే ఉసిరి చెట్టు కింద, ఒక్క పూటైన భోజనం చేయాలన్నది హైందవ సంప్రదాయం. అందుబాటులో చెట్టు లేకపోతే, దాని కొమ్మయినా వెంట తీసుకువెళ్ళి మరీ భోజనం చేస్తుంటారు. ఎందుకంటే కార్తీకమాసంలో శ్రీ మహావిష్ణువు, లక్ష్మీ దేవి ఇద్దరూ కొలువై ఉంటారన్నది విష్ణుపురాణ కథనం. ఉసిరిని భూమాతగాను కొలుస్తారు. దేవదానవ సంగ్రామంలో, కొన్ని అమృత బిందువులు పొరపాటున భూమ్మీద పడటంతో, పుట్టిందే ఉసిరి అన్నది ఓ కథనం.&nbs..
కార్తీకం కార్తీక మాసం సందర్భం గా రోజుకో శైవక్షేత్రం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము.. ఈరోజు విశేషామైన  ఆలయం.. శ్రీ భిక్షేశ్వరుడు - శ్రీ గౌతమేశ్వర ఆలయం...( కరీంనగర్ జిల్లా మంథని  ) పురాతనకాలంలో ఈ ప్రదేశం వేద అభ్యాస కేంద్రంగా ఉండేది. ఇక్కడ ఎందరో  వేద పండితులు ఉండేవారు. అందుకే ఈ ప్రాంతాన్ని మంత్రకుటం లేదా మంత్రపురి పిలిచేవారు మంథని క్షేత్రానికి అనాది నామం "మంత్రకూటం". అనగా ఈ క్షేత్రం "దివ్య మంత్రాల కూటమి". అసలు ఈ క్షేత్రం గొప్పదనం వివరించడం దేవతలకు కూడా సాధ్యం కాదు అని శాస్త్రాలు చెప్తున్నాయి....ఎందుకంటే...విశ్వం మొత్తం పరమేశ్వరుని గృహమైతే  అందులో ..
అయ్యప్ప దీక్షా కాలంలో సందేహాలు*ఇరుముడి అంటే ఏమిటి ? దాని అంతరార్థము ఏమిటి?*ఇరుముడి అంటే రెండు ముడులనియు, ముడుపులని అర్థం. ఇరుముడిలోని మొదటి భాగములో నేతితో నింపిన కొబ్బరికాయ, పసుపు, అగరువత్తులు, సాంబ్రాణి, వత్తులు, తమలపాకులు, పోకవక్కలు, నిమ్మపండు, బియ్యం, పెసరపప్పు, అటుకులు, మరమరాలు, పై పెంకు నూరిన కొబ్బరికాయలు మూడు పెడతారు.రెండవ భాగములో ప్రయాణానికి కావలసిన బియ్యం, ఉప్పు, మిరపకాయలు, పప్పు, నూనె వగైరాలు రైక (జాకెట్) ముక్కలు పెడతారు.“భక్తి”,“శ్రద్ధ” అనే రెండు భాగములు కలిగిన ఇరుముడిలో భక్తి అనే భాగమునందు ముద్ర కొబ్బరికాయ కలిగిన ముద్ర సంచిని ఉంచి,   శ్రద్ధ అనే రెండవ భాగంలో తాత్కాలికం..
కార్తీక మాసం సందర్భం గా రోజుకో శైవక్షేత్రం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము..ఈరోజు విశేషామైన  ఆలయం.....శ్రీ ఎండల మల్లిఖార్జునస్వామిఆలయము , రావివలస  గ్రామం,శ్రీకాకుళం......!! పరమశివుడు లింగరూపంలో దర్శనమిచ్చే ఈ ఆలయంలో విశేషం ఏంటంటే ఆలయానికి పైకప్పు, ద్వారం లాంటివి లేవు. ఇంకా ఇక్కడి శివలింగం ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగంగా గుర్తింపు పొందింది. మరి ఇక్కడి శివలింగాన్ని ఎండల మల్లికార్జునుడు అని ఎందుకు పిలుస్తారు,ఈ ఆలయం ఎక్కడ ఉందనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, శ్రీకాకాకుళం జిల్లా, టెక్కలికి కొంత దూరంలో రావి వలస గ్రామంలో ఎండల మల్లికార్జునుడు..
 నాగుల చవితి నాగన్నారాయి, రప్ప, చెట్టు, పుట్టనేగాక అనేక జీవరాశులను దైవంగా భావించి ఆరాధించడం హైందవ సంస్కృతిలో భాగం. ప్రకృతిని దైవంగా భావించే మనం ప్రకృతిలో మమేకమై జడ, జీవపదార్థాలను సైతం దైవంగానే భావిస్తాం. భారతీయ సంస్కృతి విశిష్టత ఇదే. ఈ క్రమంలోనే నాగులను దేవుళ్లుగా పూజిస్తాం. కార్తిక శుద్ధ చతుర్థిని నాగులచవితిగా పండుగ చేసుకుంటాం. కొన్ని చోట్ల శ్రావణ శుద్ధ చవితి నాడు ఈ పండుగ చేసుకుంటారు.నాగులచవితి నాడు సూర్యోదయానికి ముందుగానే మహిళలు స్నానాదులు ముగించుకొని పుట్ట దగ్గరికి వెళ్తారు. పుట్ట చుట్టూ పసుపురాసిన నూలు దారాలు చుట్టి, ప్రమిదలు వెలిగించి, పుట్టపై పసుపు కుంకుమ చల్లుతారు. నాగదేవతను ..
Showing 41 to 50 of 1006 (101 Pages)