Devotional

devotional

Subcategories

హంస వాహనంపై సరస్వతి అలంకారంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి కటాక్షంతిరుపతి, 2024 జూన్ 18: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో మంగళవారం రాత్రి సరస్వతి అలంకారంలో స్వామివారు హంస వాహనంపై భక్తులను అనుగ్రహించారు.రాత్రి 7 గంటలకు వాహనసేవ ప్రారంభమైంది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.వాహన సేవలో ఏఈవో శ్రీ రమేష్, సూపరింటెండెంట్ శ్రీమతి వాణి, కంకణ భట్టర్ శ్రీ సూర్య కుమార్ ఆచార్యులు టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ శివకుమార్ పాల్గొన్నారు...
నిర్జల ఏకాదశిబ్రహ్మవైవర్త పురాణములోని భీమ- వ్యాస సంవాదముద్వాపర యుగముందు కుంతీపుత్రులలో మధ్యముడైన భీముడు ఒకరోజుశ్రీవ్యాసమహర్షి ఇట్లు ప్రశ్నించెను. ఓ పూజ్యులైన తాతగారు ! నా మనవి దయతో వినవలెనని కోరుచున్నాను. నా యొక్క జ్యేష్ఠులు ధర్మరాజు యుధిష్ఠిర మహారాజు,తల్లియగు కుంతీదేవి అట్లే నాకంటే చిన్నవారైన అర్జును నకులసహదేవులు మరియు ద్రౌపదియు ప్రతి మాసము బహుళ శుద్ధ ఏకాదశిలో ఉపవాసము ఉండి కృష్ణనామము చేయుచు తమ జీవితములను ధన్యము చేసుకొనుచుండెడివారు. నేను మాత్రము ఎల్లప్పుడూ తిండికొరకై కాలము వృథాచేయుచుండుటచే నా తల్లి,అన్నగారు, తమ్ములు, ద్రౌపది మొదలగు వారందరూ ఏకాదశీ వ్రతము చేయమనికోరుచ..
చిన్నశేష వాహనంపై మోహన కృష్ణుడి అలంకారంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామితిరుపతి, 2024 జూన్ 18: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన మంగళవారం ఉదయం 8 గంటలకు స్వామివారు ఐదు తలల చిన్నశేష వాహనంపై మోహన కృష్ణుడి అలంకారంలో దర్శనమిచ్చారు.చిన్నశేష వాహనం శ్రీవారి వ్యక్తరూపమైన పాంచభౌతిక  ప్రకృతికి సంకేతం. కనుక ఈ వాహనం పంచభూతాత్మకమైన విశ్వానికి, అందులో నివసించే జీవునికి వరాలిస్తుంది. పంచశిరస్సుల చిన్నశేషుని దర్శనం మహాశ్రేయస్కరం.సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు ఊంజల్సేవ, రాత్రి 7 నుండి 8 గంటల వరకు హంస వాహనసేవ జరగనుంది.వాహనసేవలో ఆలయ ఏఈవో శ్రీ రమ..
 జూన్ 17 నుండి 21వ తేదీ వరకు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలుతిరుపతి, 2024 జూన్ 15: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు జూన్ 17 నుండి 21వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఘనంగా జరుగనున్నాయి. ప్రతిరోజు సాయంత్రం 6.30 గంటల నుండి రాత్రి 7.30 గంటల వరకు అమ్మవారు పద్మసరోవరంలో తెప్పలపై విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.ఈ ఉత్సవాల్లో శ్రీ అలమేలు మంగమ్మ పద్మసరోవర తీరంలో పాంచరాత్ర ఆగమపూజలు అందుకుని భక్తులను అనుగ్రహిస్తారు. ప్రతి సంవత్సరం అమ్మవారికి జ్యేష్ఠశుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి వరకు రమణీయంగా తెప్పోత్సవాలు నిర్వహిస్తారు. తెప్పోత్సవాల్లో ..
వనగౌరీ వ్రతం, అరణ్యగౌరీ వ్రతం - శీతలా షష్ఠి  జ్యేష్ఠ శుద్ధ షష్ఠి - అరణ్య గౌరీ వ్రతం - వనగౌరీ వ్రతం - శీతలా షష్ఠి. శీతలే త్వం జగన్మాతా శీతలే త్వం జగత్పితా.శీతలే త్వం జగద్ధాత్రీ శీతలాయై నమో నమః రాసభోగర్దభశ్చెవ ఖరో వైశాఖనందనః,శీతలావాహనశ్చెవ దూర్వాకందనికృన్తనః ఈ రోజు గౌరీవ్రతం చేయడమే కాక ముఖ్యంగా స్త్రీలు షష్ఠీ దేవిని, కార్తికేయుని కలిపి అరణ్యమందు లేదా కదంబవృక్షపు నీడలో గానీ, ఇంటిలో కానీ పూజిస్తే వారి గర్భములు నిలిచి చక్కటి సంతానము కలుగుతుంది. సంతానము గలవారికి రక్షణ లభిస్తుంది. ఈ రోజున ఋగ్వేదంలోని ఆరణ్యక సూక్తం పఠించడం / పఠింపజేయడం మంచి ఫలితాలను కలుగజ..
సెప్టెంబర్-2024 కోసం శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లు ఎలక్ట్రానిక్ DIP రిజిస్ట్రేషన్లు 18.06.2024 10:00 AM నుండి అందుబాటులో ఉంటాయి. రిజిస్ట్రేషన్లు 18.06.2024 10:00 AM నుండి 20.06.2024 10:00 AM వరకు తెరిచి ఉంటాయి.సెప్టెంబర్-2024కి సంబంధించిన కళ్యాణం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకార సేవ వంటి సేవలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల కోటాను బుకింగ్ కోసం 21.06.2024 10:00 AMకి అందుబాటులో ఉంటాయి. ఆన్లైన్ సేవ (వర్చువల్ పార్టిసిపేషన్) మరియు సెప్టెంబరు-2024లో శ్రీవారి ఆలయంలోని శ్రీవారి ఆలయంలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్..
Balalayam is a temporary place, which is installed to keep the deities during the time of renovation works inside the shrines. The divine presence of the deities is transferred from the Moolavar Moorthies(Main Shrines) to the holy water in the Kalasams. Before starting the Mahakumbhabhishekham work, it is a practice to establish a Balalayam. The Shakti (Powers) of all the deities in the respective temples are transferred to the new Pratibimbas placed in the Balalayam.This is done by performing a Prasannabhishekam to the deities including their respective Vimanas, get..
జ్యేష్ట మాసం యొక్క విశిష్టత ఈ మాసంలో తనని ఆరాధించిన వారిని బ్రహ్మదేవుడు సులభంగా అనుగ్రహిస్తాడని అంటారు. బ్రహ్మదేవుడి ప్రతిమను గోధుమ పిండితో తయారు చేసుకుని ఈ నెల రోజుల పాటు పూజించడం వలన విశేషమైన ఫలితాలను పొందవచ్చని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.ఈ మాసంలో చేసే విష్ణుసహస్రనామ పారాయణం అనంత ఫలాన్నిస్తుంది. అలాగే నీళ్ళను దానం చేయడం వలన చాలా ఉత్తమమైన ఫలితాలు దక్కుతాయి.జ్యేష్ఠ శుద్ద తదియనాడు రంభా తృతీయగా జరుపుకుంటారు. ఈ రోజున ప్రత్యేకంగా పార్వతి దేవిని పూజించడమే కాదు, దానాలకు శుభకాలం. ముఖ్యంగా అన్న దానం చేయడం ఉత్తమం.జ్యేష్ఠశుద్ద దశమిని దశపాపహర దశమి అంటారు. అంటే పది రకాలను పాపాలను పోగొట్టే దశమి ..
జై శ్రీమన్నారాయణ హనుమాన్ సర్వస్వంపరాశర సంహిత నుంచి సేకరించిన సమాచారం ప్రశ్నలు జవాబులు. 1) శ్రీ హనుమంతుని తల్లి పేరు?జవాబు : అంజనా దేవి !2) హనుమంతుని తండ్రి పేరు?జవాబు : కేసరి !3) కేసరి పూర్వ జన్మలో ఎవరు?జవాబు : కశ్యపుడు !4) అంజన పూర్వ జన్మలో ఎవరు?జవాబు : సాధ్య !5) హనుమంతుని జన్మ తిథి ఏది?జవాబు : వైశాఖ బహుళ దశమి! 6) హనుమంతుని జన్మ స్థలం ఏది?జవాబు : తిరుమల - అంజనాద్రి.7) హనుమంతుని నక్షత్రము ?జవాబు : పూర్వాభాద్ర నక్షత్రము.8) హనుమంతుని జనన లగ్నం ?జవాబు : కర్కాటక.9) హనుమంతుడు ఏ యోగం లో పుట్టాడు ?జవాబు : వైదృవీయోగం లో 10) హనుమంతుడు ఏ అంశతో ..
Where is humanity? Nowadays we have to search for humanitarian people, that is, those who show their unlimited kindness on others! Humanity means showing kindness on others! Humanity must be filled in our souls, must be enriched in our body cells, must be filled all over our body, and it should come on its own, since we can’t compel a rude person to show his kindness over others. Nowadays we can find lot of rough and tough, rude and crude persons in the world!At the present situation, in some places, humanitarian prevails just for name sake! In order to show that they are also humans,..
Showing 71 to 80 of 971 (98 Pages)