Janma Rasi Shiva Temples

Mesha Rasi

రాశిలింగము మేషరాశి

 పార్వతీ సమేత గంగాధరస్వామి విలాసగంగవరం

మేషవృషభ రాశులకు (18 పాదశివాలయాలకుఈ క్షేత్ర స్థిత గంగాధరమూర్తి ఆధిపత్యం వుంటుందిఆయా రాశులయందు ఆయా నక్షత్ర పాదములయందు జన్మించినవారు వారి నక్షత్ర పాదములకు సంబంధించిన శివాలయ దర్శనము చేసిన పిమ్మట విధిగా ఈ ఆలయ దర్శనము కూడా చేయవలెనుతద్వారా శుభఫలములు చేకూరును.

Vrushaba Rasi ( Taurus )

రాశిలింగము వృషభరాశి

పార్వతీ సమేత గంగాధరస్వామి విలాసగంగవరం

మేషవృషభ రాశులకు (18 పాదశివాలయాలకుఈ క్షేత్ర స్థిత గంగాధరమూర్తి ఆధిపత్యం వుంటుందిఆయా రాశులయందు ఆయా నక్షత్ర పాదములయందు జన్మించినవారు వారి నక్షత్ర పాదములకు సంబంధించిన శివాలయ దర్శనము చేసిన పిమ్మట విధిగా ఈ ఆలయ దర్శనము కూడా చేయవలెనుతద్వారా శుభఫలములు చేకూరును.

Midhuna Rasi  ( Gemini)
రాశి లింగం - మిధునరాశిశ్రీ మాణిక్యాంబా సమేత భీమేశ్వరస్వామి - హసన్ బాదఈ క్షేత్రము భీమసభ యందలి ప్రథమ వృత్తంలో వుండడం విశేషం. అంతేకాక ఈ క్షేత్ర స్థిత శివమూర్తి కూడా శ్రీ మాణిక్యాంబా సమేత భీమేశ్వరస్వామి కావడం మరో విశేషం. మిధునరాశియందు జన్మించిన వ్యక్తులు వారి నక్షత్ర శివాలయంతో పాటు ఈ రాశి లింగమును మరియు భీమసభ అధిపతి అయిన ద్రాక్రారామ క్షేత్ర స్థిత భీమేశ్వరమూర్తిని దర్శించుకొని వారికి అర్చనాభిషేకాదులు నిర్వర్తించడం కద్దు.ఈ ఆలయం ప్రస్తుతం పునర్నిర్మాణంలో వున్నది. నిర్మించబడుచున్న ఆలయము మిక్కిలి విశాలముగను బృహదాలయముగాను రూపుదిద్దుకొనుచున్నవి. తాత్కాలికముగా రహదారికి రెండవవైపు ఒక బాలాలయంలో స్వ..
Karkataka Rasi  ( Cancer )

రాశి: కర్కాటకరాశిసింహరాశి – గురుగ్రహం – ఉత్తరదిక్కు

రాశిలింగము: శ్రీబాలాత్రిపురసుందరీ సమేత సోమేశ్వరస్వామి – వెల్ల

 ఈ క్షేత్రము రామచంద్రాపురం పట్టణానికి సుమారు మూడుకిలోమీటర్ల దూరంలో కలదు. బస్సు సౌకర్యం కలదు. రామచంద్రాపురం నుండి ప్రైవేటు వాహనముల ద్వారా కూడా చేరవచ్చును.సుప్రసిద్ధ చంద్ర ప్రతిష్టిత అష్టసోమేశ్వరాలయాలలో ఒకటైన ఈ బృహదలయం కర్కాటకం మరియు సింహరాశులలో జన్మించిన (18 నక్షత్ర పాదశివాలయాలు) జాతకులకు సంబంధించిన రాశిలింగం కావడం విశేషం. 

Simha Rasi ( Leo )

రాశి: కర్కాటకరాశిసింహరాశి – గురుగ్రహం – ఉత్తరదిక్కు

రాశిలింగము: శ్రీబాలాత్రిపురసుందరీ సమేత సోమేశ్వరుడు (ఉత్తరం) – వెల్ల

ఈ క్షేత్రము రామచంద్రాపురం పట్టణానికి సుమారు మూడుకిలోమీటర్ల దూరంలో కలదు. బస్సు సౌకర్యం కలదు. రామచంద్రాపురం నుండి ప్రైవేటు వాహనముల ద్వారా కూడా చేరవచ్చును.సుప్రసిద్ధ చంద్ర ప్రతిష్టిత అష్టసోమేశ్వరాలయాలలో ఒకటైన ఈ బృహదలయం కర్కాటకం మరియు సింహరాశులలో జన్మించిన (18 నక్షత్ర పాదశివాలయాలు) జాతకులకు సంబంధించిన రాశిలింగం కావడం విశేషం.

Showing 1 to 5 of 5 (1 Pages)