DharmaSandhehalu

పంచాక్షరి మంత్రం ప్రాముఖ్యత?

 

శివపంచాక్షరీ మంత్రంలోని ఐదు బీజాక్షరాలు '--శి-వా-' లో నుండి పంచభూతాలు, వాటి నుండి సమస్త జగత్తు పుట్టిందని పురాణాలలో తెలియజేయడమైంది.

దిశ పేరు మండలం బీజాక్షరం నిర్వహణ

 

ఏ లింగాలను పూజిస్తే ఏమి ఫలితం?

 

త్రిమూర్తులలో శివుడికి అత్యంత ప్రీతికరమైనది లింగార్చన, లింగ అభిషేకం. శివలింగాలలో ఎన్నో రకాలు ఉన్నాయి. వాటికి అర్చిస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది.

వజ్రలింగానికి అర్చన చేస్తే ఆయుష్షు వృద్ధి.

ముత్యం లింగానికి అర్చన చేస్తే రోగాలు నశిస్తాయి.

ఇలా చేస్తే ఏలిననాటి శని పోతుందా?

 

ప్రతిరోజూ అన్నం తినేముందు కొంచెం అన్నం కాకులకు వేయండి. రొట్టెముక్కలకు నువ్వులనూనె రాసి, వీథి కుక్కలకు రాత్రిపూట ఆహారంగా వేస్తే శనిగ్రహ దోషాల నివారణ జరుగుతుంది. ఇనుము, పెనం, నూనె దానం చేయండి. ఏ లగ్నం వారికైనా కానీ శనిగ్రహ స్థితి బాగోకపోతే ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం, రాత్రిపూట కాలభైరవ స్తోత్రం పఠించండి.

వివిధ పదార్థాలలోని శివలింగాలను పూజిస్తే కలిగే ఫలితాలు ..?

                   లింగాలు                                                                             ఫలితం

గంధ లింగం : రెండు భాగాల కస్తూరి, నాలుగు భాగాల గంధం,

                     మూడు భాగాల కుంకుమ కలిపి లింగాన్ని చేసి పూజిస్తే                           శివ సాయుజ్యం లభిస్తుంది.

పుష్పలింగం: వివిధ రకాల సుగంధ పుష్పాలతో లింగాన్ని చేసి పూజిస్తే                             రాజ్యాధిపత్యం లభిస్తుంది

పంచముఖ హనుమాన్‌ బొమ్మను మీ ఇంట్లో ఉంచితే కలిగే ఫలితాలు !

 

శ్రీ విష్ణుమూర్తి అంశలలో ఉద్భవించిన రూపాలతో ఆంజనేయస్వామి పంచముఖ హనుమంతుడుగా వెలిసాడు. 
ఈ పంచముఖముల వివరాలను జ్యోతిష్య నిపుణులు ఇలా చెబుతున్నారు. 

 

ఏ దిక్కుగా కూర్చుని భోజనం చేస్తే ఏం ఫలితం? 

 

సిరిసంపదలను, అష్టైశ్వర్యాలను కోరుకునేవారు పడమటి ముఖంగా కూర్చుని భోజనం చేయాలని పండితులు చెబుతున్నారు. అలాగే దీర్ఘాయువును కోరుకునేవారు తూర్పు ముఖంగానూ, కీర్తిప్రతిష్టలను ఆశించేవారు దక్షినాభిముఖంగానూ  కూర్చుని భోజనం చేయాలని జ్యోతిష్య శాస్త్రం తెలుపుతుంది. భోజనం చేసే సమయంలో ఇతర ఆలోచనలకు తావులేకుండా మొదట తీపిపదార్థాలను, 

 లక్ష్మీదేవి ఏ చెట్లు, పువ్వులలో నివశిస్తుందో తెలుసా?

 

కొబ్బరి, అరటి, మామిడి, బిల్వ, బంతి, తులసిలలో నివశిస్తుంది. కొబ్బరి చెట్టుకి ఎటువంటి ప్రత్యేక పోషణలు తీసుకోవలసిన అవసరం ఉండదు. ఆ చెట్టు ఎటువంటి వాతావరణంలో అయినా పెరుగుతుంది. అలాగే కొబ్బరిచెట్టులోని ప్రతి వస్తువు మానవాళికి

లక్ష్మి దేవి ఎక్కడ వుంటుంది ?


లక్ష్మి దేవి ఎక్కడ వుంటుంది అని నారదుడు శ్రీ మహావిష్ణువుని అడుగగా అప్పుడు శ్రీ మహావిష్ణువు లక్ష్మి దేవి ఎక్కడెక్కడ ఉంటుందో చెప్పారు అవి ఏమిటంటే ....  అఖిల విశ్వం సమస్త ప్రాణులు నా అదీనంలో ఉంటే , నేను నా భక్తుల అదీనంలో ఉంటాను . మీరు నా భక్తులు, కనుక మీకు పరమైస్వర్యాన్ని అందించే ఆచలలక్ష్మిని ప్రసాదిస్తాను. అయితే దానికి ముందుగా నేను చెప్పబోయే మాటలు 

Showing 41 to 48 of 48 (5 Pages)