March 2016

హోళీ

హోళీ పండుగను భారతదేశం అంతా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున హోళీ పండుగ చేసుకుంటారు. దేశమంతా వేరు వేరు పేర్లతో రకరకాలుగా ఉత్సవాలు జరుపుకుంటారు. త్రిమూర్తులను దంపతసహితంగా పూజించే రోజు ఈ ఒక్క రోజే ఫాల్గుణ పొర్ణమి అదే హోళీ పున్నమి. 

Story of Holika 

once there  was a king called Hiranyakashipu king of Asuras .Lord Brahma gave a boon to Hiranyakashipu. Lord Brahma gave  a boon that he could not be killed ‘during day or night; inside the home or outside, not on earth or in the sky; neither by a man nor an animal; neither by astra nor by shastra’. 

మంగళసూత్రంలోని నల్లపూసల ప్రాధాన్యత ?

 

హిందూ సాంప్రదాయంలో స్త్రీలు నల్లపూసల తాడుకి అత్యంత ప్రాధాన్యతను ఇవ్వడం అనేది ప్రాచీనకాలం నుండి వస్తుంది. నల్లపూసలు ఎంతో విశిష్టమైనవి, పవిత్రమైనవిగా భావించడం మన ఆచార వ్యవహారాలలో ఒక భాగమై పోయింది. వివాహ సమయంలో వధువు అత్తింటివారు, ఒక కన్యతో మంగళసూత్రానికి

వ్రత విధానం :

వివాహ ప్రతిబంధక దోషాలున్నా నివారణ కావడానికి, శీఘ్రంగా అనుకూలమైన భర్తను పొందడానికి కాత్యాయని వ్రతంతో సాటి అయినది మరొకటి లేదు. ఈ వ్రతాన్ని ఆచరించేవారికి భక్తివిశ్వాసాలు ముఖ్యం. తారాబల చంద్రబల యుక్తమైన మంగళవారం రోజున ఈ వ్రతాన్ని ప్రారంభించాలి.

కాత్యాయని వ్రతం

ముందుగా గణపతి పూజ చేసుకున్న తరువాత మండపంలో ఉన్న కలశంపైన ఒక పుష్పాన్ని తీసుకుని ... అస్మిన్ కలశే సమస్త తీర్థాదినం వారుణ మావహయామి' అని కాత్యాయనీ దేవిని కలశంలోకి ఆవాహన చేయాలి. పుష్పాన్ని వుంచి తిరిగి పుష్పం తీసుకుని.  

Click Here to View శ్రీ కాత్యాయని దేవి వ్రత విధానం

లక్ష్మీ కటాక్షం కోసం భక్తులు వివిధ రకాల పూజలు, హోమాలు, వ్రతాలు చేస్తుంటారు. అలాగే లక్ష్మీదేవిని ఏ తిథులలో ఎటువంటి అభిషేకం చేయాలి? వారం రోజులలో లక్ష్మీదేవికి ఏ ప్రసాదం పెట్టాలి? అని చాలామందికి తెలియదు. వాటి గురించి తెలుసుకుందాం … S.No  ఏ తిథి  అభిషేకం 1 పాడ్యమి  ఆవు నేయితో అభిషేకం చేసినట్లయితే సకల రోగాలు నివారణ అవుతాయి. 2 విదియ   చెక్కరతో అభిషేకం చేసినట్లయితే దీర్ఘాయువు ప్రాప్తిస్తుంది. 3 తదియ   ఆవుపాలతో అభిషేకం చేసినట్లయితే ఎలాంటి అకాలమృత్యు దోషాలు తొలగిపోతాయి...

బహురూప గణపతి ధ్యాన శ్లోకాలు

శ్రీ బాల గణపతి ధ్యానం :

కరస్థకదళీచూటపనసేక్షుకమోదకమ్ !

బాలసూర్యమిమం వందే దేవం బాలగణాధిపమ్ !!

Navagraha Peedaahara Stotram

 

grahaanaamaadi raadityoloka rakshana kaarakah

vishaya sthaana sambhootaam peedaam haratume ravih

rohinee shassudhaamoorti ssudhaagaatrassuraalanah 

 

Navagraha Peedaahara Stotram In Telugu 

నవగ్రహ పీడాహర స్తోత్రమ్ ....

గ్రహాణాది రాదిత్యోలోక రక్షణ కారకః

విషయ స్థాణ సంభూతాం పీదాం హరతుమే రవిః

రోహిణి శస్సుధామూర్తి  స్సుధాగాత్రస్సురాళనః

Navagraha Peedaahara Stotram  In English 

శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ

పంచమ అధ్యాయం

సూతమహర్షి ఇంకా ఇలా చెబుతున్నాడు, 'ఓ మునిశ్రేష్టులారా! మీకు మరొక కథను చెబుతాను, శ్రద్ధగా వినండి. పూర్వం తుంగధ్వజుడు అనే రాజు అత్యంత ధర్మపరాయణుడై ప్రజలను కన్నబిడ్డలుగా చూసుకుంటూ రాజ్యపాలన చేస్తుండేవాడు. 

Showing 11 to 20 of 41 (5 Pages)