March 2016

శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ

చతుర్థ అధ్యాయం

సూతమహర్షి ఇంకా ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. ఆ వైశ్యులు ఇద్దరూ బ్రాహ్మణులకు దానధర్మాలు ఇచ్చి తీర్థయాత్రలు చేస్తూ స్వంత నగరానికి బయలుదేరారు. సముద్రంలో వారు ఆ విధంగా కొంత దూరం ప్రయాణం చేశారు. సత్యదేవుడికి వారిని పరీక్షించాలనే కోరిక కలిగింది. 

మనం చేసే దోషాలు మనకు అంటకుండా తొలగించుకోవాలంటే గణపతిని ఏ పూజారాధన చేస్తే ఏ దోషం పోతుందో మీకు తెలుసా?

సూర్యదోషం  తొలగిపోవాలంటే ఎర్రచందనంతో చేసిన గణపతిని పూజించాలి.

చంద్రదోషం తొలగిపోవాలంటే పాలరాయితో లేదా వెండితో చేసిన గణపతిని పూజించాలి

కుజదోషం తొలగిపోవాలంటే రాగితో చేసిన గణపతిని పూజిస్తే ఫలితం ఉంటుంది

సత్యనారాయణస్వామి వ్రతం

వ్రత విధానం

సత్యనారాయణ స్వామి వ్రతాన్ని వైశాఖ, మాఘ, కార్తీక మాసాలలో ఏ శుభదినం అయినా చేసుకోవచ్చు. ముఖ్యంగా కలతలతో ఉన్నవారు చేయడం మరీ మంచిది, శ్రేష్ఠం. సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నెలకు ఒకసారిగానీ, సంవత్సరానికి ఒకసారిగానీ చేయవచ్చు.

శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ ప్రారంభం 

తృతీయ అధ్యాయం

ఓ మునిశ్రేష్టులారా! ఇంకొక కథను చెపుతాను వినండి. పూర్వం ఉల్కాముఖుడు అనే ఒక రాజు ఉండేవాడు. అతను ఇంద్రియాలను జయించినవాడు, సత్యవ్రతుడు. అతడు ప్రతిదినం దేవాలయానికి వెళ్ళి, బ్రాహ్మణులకు ధనం ఇచ్చి, సంతోషపెడుతూ ఉండేవాడు. 

శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ

ద్వితీయ అధ్యాయం

ఓ మునిశ్రేష్టులారా! పూర్వం ఈ వ్రతం ఆచరించిన వారి కథ చెపుతాను వినండి అని చెప్పడం ప్రారంభించాడు సూతమహర్షి. పూర్వం కాశీనగరంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను అత్యంత దరిద్రుడు కావడంతో అన్నవస్త్రాలు లేక ఆకలితో బాధపడుతూ ప్రతి ఇళ్ళూ తిరుగుతూ ఉండేవాడు. 

శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ ప్రారంభం

ప్రథమ అధ్యాయం

పూర్వం ఒకరోజు నైమిశారణ్యంలో శౌనకాది మునులు కూర్చుని పురాణాలను గురించి చర్చించుకుంటున్న సమయంలో అక్కడికి పురాణాలను విశ్లేషాత్మకంగా చెప్పగల ప్రజ్ఞకలవాడు అయిన శ్రీ సూతమహర్షి అక్కడికి చేరుకున్నాడు. 

శ్రీసత్యనారాయణస్వామి అష్టోత్తర శతనామపూజ :

ఓం నారాయణాయ నమః

ఓం నరాయ నమః

ఓం శౌరయే నమః

శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథలు 
శ్రీసత్యనారాయణస్వామి అష్టోత్తర శతనామపూజ 
సత్యనారాయణస్వామి వ్రతానికి కావలసిన సామాగ్రి 
సత్యనారాయణస్వామి వ్రత విధానం 

సత్యనారాయణస్వామి వ్రతం: 

సత్యనారాయణ స్వామి వ్రతాన్ని వైశాఖ, మాఘ, కార్తీక మాసాలలో ఏ శుభదినం అయినా చేసుకోవచ్చు. ముఖ్యంగా కలతలతో ఉన్నవారు చేయడం మరీ మంచిది, శ్రేష్ఠం. సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నెలకు ఒకసారిగానీ, సంవత్సరానికి ఒకసారిగానీ చేయవచ్చు. 

వారం రోజులలో రోజుకొక వ్రతం? ఫలితం?


మనకు వారంలో ఏడు రోజులున్నాయి. ఆ ఏడు రోజులకు ఒక్కొక్క విశిష్టత ఉంది. ఏడు రోజులకు ఒక్కో దేవీదేవతలకు ప్రీతికరమైనవి. ఏ రోజున ఏ దేవీ దేవతులకు పూజ చేయాలో, జననమరణాలపై గ్రహాలు చూపించే ప్రభావం వాటిని ప్రసన్నం చేసుకోవడానికి అనుకూలమిన రోజు ఏదో, వ్రతం ఏదో తెలుసుకుందాం.

Showing 21 to 30 of 41 (5 Pages)