April 2016
April 2016
వైశాఖమాసం విశిష్టత
పున్నమిచంద్రుడు విశాఖ నక్షత్రంలో ఉన్న మాసానికి వైశాఖ మాసం అని పేరు వచ్చింది. మాసాలు అన్నింటి కంటే వైశాఖ మాసం విష్ణు భక్తులకు ఉత్తమమైనది. వైశాఖ మాసానికి మరొక పేరు మాధవ మాసం. శ్రీ మహా విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన ఈ మాసంలో తులసిదళాలతో శ్రీమహావిష్ణువును లక్ష్మీదేవిని కలిపి పూజించినవారికి ముక్తిదాయకం అని పురాణాలలో తెలుపబడింది. వైశాఖ మాసం మొదలుకొని మూడునెలలపాటు శ్రీమహావిష్ణువు భూమి మీద సంచరిస్తూ ఉంటారు. వైశాఖ మాసం యొక్క
పాదరస లక్ష్మీదేవి పూజా విధానం వాటి ఫలితాలు?
యజుర్వేదంలో 108 రకాల లక్ష్మీదేవి విశిష్టతను తెలియజేశారు. ఆ 108 రకాల లక్ష్మీదేవి విశిష్టతలో పాదరస లక్ష్మీదేవి గురించి కూడా వివరించబడింది. పాదరస లక్ష్మీదేవి ప్రతిరూపాన్ని నియమనిష్టలతో వెండి, పాదరసం కలిపి అనుభవం ఉన్నవారు చేస్తారు. పాదరస లక్ష్మీదేవిని కుబేరుడు, ఇంద్రుడు, వశిష్ఠుడు, దిక్పాలకులు, విశ్వామిత్రుడు, ఆదిశంకరాచార్యులు
గోమతి చక్రాల విశిష్టత ...?
గోమతి చక్రాలు అరుదైన సహజసిద్ధంగా లభ్యమయ్యే సముద్రపు ఉత్పత్తి. చంద్రుడు వృషభ రాశిలోని రోహిణి లేదా తులా రాశిలోని స్వాతి నక్షత్రంలో సంచరించే సమయంలో సోడియం లేదా, కాల్షియం లేదా కర్బనపు అణువుల సహాయంతో రూపుదిద్దికుంటాయి. వీటి ఆకారం శ్రీమహావిష్ణువు చేతిలోని చక్రాన్ని పోలి ఉంటుంది. అందుకే 'నాగ చక్రం', 'విష్ణు చక్రం' అని పిలుస్తారు.
శ్రీ సాయి నవగురువార వ్రతం పుస్తక దాన మహిమ
మీ సమస్యల పరిష్కారమునకు పుస్తక దానమహిమ
¤ ఉద్యోగప్రాప్తికి - 72 పుస్తకములు ¤ సంతానప్రాప్తికి - 54 పుస్తకములు
¤ వివాహప్రాప్తికి - 36 పుస్తకములు ¤ అనారోగ్యనివారణకి - 27 పుస్తకములు
సాకార శ్రీసాయి అష్టోత్తరం
- శ్రీసాయి సద్గురవే నమః
- ఓం ఓం శ్రీసాయి సాకోరివాసినే నమః
- ఓం శ్రీసాయి సాధనిష్ఠాయ నమః
- ఓం శ్రీసాయి సన్మార్గదర్శినే నమః
శ్రీ సాయి నవగురువార వ్రతము
శ్రీసాయి గురిచి తెలియని వారెవరూ ఉండరు. కలియుగంలో సద్గురు అవతారం. నేటికీ సమస్త జనులకూ హితం కలిగిస్తూ ఉంటారు. పదహారేళ్ళ వయస్సులో షిర్డీలోని వేపచెట్టు కింద కూర్చుని గ్రామస్తులకు కనిపించారు. మళ్ళీ చాంద్ భాయీ పాటిల్ తో పెళ్ళి ఊరేగింపులో వచ్చి షిర్డీలో కనిపించారు.
శ్రీసాయి నవగురువార వ్రతం ఎందుకు చేయాలి ?
సకల కార్యసిద్ధికి, విదేశీ ప్రయాణం కోసం, మనశ్శాంతి కోసం, వ్యాపార అభివృద్ధి కోసం, శత్రునివారణ కోసం, మీ మనస్సులో కోరికలు తీరడానికి, పరీక్షలలో ఉత్తీర్ణత కోసం, శీఘ్ర సంతానం కోసం, సంతానాభివృద్ధి కోసం, అధిక సంపాదన కోసం, సంతోషం కోసం.
శ్రీ సాయి నవగురువార వ్రతము
* శ్రీ సాయి నవగురువార వ్రతాన్ని స్త్రీలు, పురుషులు, చిన్నపిల్లలు, పెద్దలు (వృద్ధులు)అనే భేదం లేకుండా అందరూ చేయవచ్చు. కులమత భేదం లేకుండా ఆచరించాలి.
* మహారాష్ట్ర ప్రాంతంలో బాగా ఆచరిస్తున్న వ్రతము చాలా ప్రభావంతమైనది. తొమ్మిది గురువారాలు విధిగా ఆచరిస్తే కోరిన కోరిక సఫలం అవుతుంది.
శ్రీ సాయి పూజా విధానం
విఘ్నేశ్వర ప్రార్థన
శ్లో శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం !
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే !!