April 2016

April 2016 

 శ్రీ సాయి నవగురువార వ్రతము

వ్రత నియమాలు :

*          శ్రీ సాయి నవగురువార వ్రతాన్ని స్త్రీలు, పురుషులు, చిన్నపిల్లలు, పెద్దలు (వృద్ధులు)అనే భేదం లేకుండా అందరూ చేయవచ్చు. కులమత భేదం లేకుండా ఆచరించాలి

 

శ్రీ సాయిబాబా సుప్రభాతం

శ్రీరామకృష్ణ శివమామరుతి ప్రభృతిరూప

ఆలోకమాత్ర పరిఖండిత భాక్తపాప

సర్వేశ సర్వజనరక్షణ సత్కలాప

శ్రీసాయినాథమీడే తవ సుప్రభాతం         1

ద్వాదశ రాశులకూ సాయి మంత్రాలు

జన్మరాశి తెలిసినవాళ్ళు ఆరీత్యాగాని, నామనక్షత్రరీత్యాగాని, ఏరాశి జాతకులు - ఆ మంత్రాన్ని జపించడం వలన సాయి అనుగ్రహం సిద్ధిస్తుందని పూర్వులవాక్కు, భక్తుల సౌకర్యార్థం ఏరాశివారు ఏ మంత్రం జపించాలో దిగువన ఇస్తున్నాం, వేటిని గురువుల ద్వారాగాని, పెద్దలద్వారగాని ఉపదేశం పొంది జపించడం వలన సత్వర ఫలితాలు సంభవిస్తాయి.

శ్రీ సాయి నవగురువార వ్రతము

సకల కార్యసిద్ధికి, విదేశీ ప్రయాణం కోసం, మనశ్శాంతి కోసం, వ్యాపార అభివృద్ధి కోసం, శత్రునివారణ కోసం, మీ మనస్సులో కోరికలు తీరడానికి, పరీక్షలలో ఉత్తీర్ణత కోసం, శీఘ్ర సంతానం కోసం, సంతానాభివృద్ధి కోసం, అధిక సంపాదన కోసం, సంతోషం కోసం.

విశేష ధనప్రాప్తి కోసం శ్రీ వాస్తు ఐశ్వర్య కాళి  పాదాలు

ధనం సంపాదించడానికి మానవులు అనేక రకాల కష్టాలు పడుతూ ఉంటారు. అలాగే సంపాదించిన ధనాన్ని దాచిపెట్టడం లేదా స్థలాల కొనుగోళ్ళు లేదా వడ్డీవ్యాపారం వంటి వాటిపై వెచ్చిస్తూ ఉంటారు. కొందరు లాభపడినా కొంతమందికి అది చేదు అనుభవంగా మిగిలిపోతుంది. ఇంట్లో ధనం ఎక్కువగా నిలబడకపోయినా, అనవసరమైన అప్పులలో ఇరుక్కున్నా, 

ఈ సంవత్సరం ఏ రాశివారు ఏ స్తోత్రం పఠించాలి? ఎవరిని పూజించాలి?

భవిష్యత్తు తెలుసుకోవడానికి ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది విశ్వసించే విధానం జ్యోతిష్యం. మనిషి జీవితంలో జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది వారి వారి జననకాల గ్రహస్థితి ప్రకారం, శరీర లక్షణాలు, అరచేతులు మొదలైన వివిధ అంశాలను ఆధారం చేసుకుని చెప్పబడుతుంది జ్యోతిష్యం.

లక్ష్మీదేవిని ఉసిరికాయ దీపాలతో పూజిస్తే ?

శ్రీ మహాలక్ష్మీదేవికి ఉసిరికాయ అత్యంత ప్రీతికరమైనది. శుక్రవారం సాయంత్రం ఉత్తర భారతదేశంలో శీమహాలక్ష్మీదేవికి ఉసిరికాయ దీపాలను వెలిగిస్తారు. దీనివల్ల శ్రీ మహాలక్ష్మీదేవి కరుణాకటాక్షాలు, అనుగ్రహం కలుగుతుంది అని వారి ప్రగాఢ విశ్వాసం.

ఏ దేవుడికి ఏ దీపం పెట్టాలి?

వ్యాపారస్థులు ఆర్ధిక లాభాల కోసం నియమపూర్వకంగా పూజగదిలో లేదా దేవాలయాలలో స్వచ్చమైన నేతి దీపం వెలిగించాలి. భైరవస్వామికి ఆవనూనె దీపం వెలిగించి పూజిస్తే శత్రుపీడ విరగడ అవుతుంది. సూర్యభగవానుడి ప్రసన్నం కోసం నేతిదీపం వెలిగించాలి. 

Showing 21 to 28 of 28 (3 Pages)