శనిగ్రహ జపం
ఆవాహం :
అస్యశ్రీ శనిగ్రహ మహా మంత్రస్య హి ళింభి ఋషిః శనైశ్చర
గ్రహోదేవతా ఉష్టిక్ చంధః శనైశ్చర గ్రహ ప్రసాద సిద్ధర్ద్యే
శనిపీడా నివారణార్దే శనిమంత్ర జాపే వినియోగః
కరన్యాసం :
ఓం శామగ్ని అంగుష్టాభ్యాసం నమః
ఓం అగ్ని భిస్కరత్ తర్జనీభ్యాం నమః
ఓం విష్ణుశంనస్తపతుసూర్యః - మధ్యమాభ్యాం నమః
ఓం శంవాతః - అనామికాభ్యాం నమః
ఓం వాత్వరపాః - కనిష్టికాభ్యాసం నమః
ఓం అపశ్రిధః - కరతల కరపృష్టాభ్యాసం నమః
అంగన్యాసం :
ఓం శమగ్ని - హృదయాయ నమః
ఓం అగ్నిభిస్కరత్ - శివసేస్వాహ
ఓం శంనస్తపతుసూర్యః - శిఖాయైవషట్
ఓం శంవాతః - కవచాయహు
ఓం వాత్వరసాః - నేత్రత్రయాయ వౌషట్
ఓం అపశ్రిద్ధ - అస్త్రాయషట్
ఓం భూర్భువస్సువరోమితి దిగ్భంధం
ఆదిదేవత :
ఇమం యమ ప్రస్తరమహి సీదాంగి రోభిః పితృభిప్సం విదానః !
అత్వా మంత్రాః కావిసహస్త్వా వాహ న్వైనారాజన్ హవిషామదయస్వ !!
ప్రత్యథి దేవతాః ప్రజాపతే సత్వ దేవతాన్యోన్యో విశ్వాజాతాని పరితాబభూవ !
యత్కామాస్తే జుహుమస్తన్నో అస్తువయగ్గౌ శ్యామ పతయోరయీణాం!!
వేదమంత్రం :
ఓం శమగ్ని రాజ్ఞి భిస్క రచ్చన్న స్తపతు సూర్యః శం వాతో వాత్వరపా అపశ్రిధః
శని కవచ స్తోత్రము శనైశ్చరశ్శిరో రక్షేత్ ముఖం భక్తార్తి నాశనః కర్ణౌకృష్టాంబరః పాతు
నేత్రే సర్వ భయంకరః కృష్ణాంగో నాసికాం రక్షేత్ కర్ణౌ మెచ శిఖండిజః భుజౌమే సుభుజః పాతు
హస్త నీలోత్పల ప్రభః పాతుమే హృదయం కృష్ణః కృక్షిం శుష్కోధర స్తధాః కటిం మే వికటః పాతు
ఊరూ మే ఘోర రూపవాన్ జానునీ పాతు దీర్ఘోమే జంఘమే మంగళ ప్రభః గల్ఫౌ గణాకరః పాతు
పాదౌ మే మంగుపాదకః సర్వాణిచ మామాచంగాని పాతు భాస్కరనందనః
ఫలశ్రుతి :
య ఇదం కవచం దివ్యం సర్వ పీడాహరం ణాం పఠతి శ్రద్ధయా యుక్తః సర్వాన్ కామానవాప్నుయాత్
శని మంగళాష్టకమ్ మందః కృష్ణవిభస్తు పశ్చిమ ముఖః సౌరాష్టవో కాస్యవః
నక్రేశో ఘటన సుహ్రుద్భుధ భృగుర్వైరీంద్వ వక్ష్యాసుతః స్థానం పశ్చిమ దిక్ప్రజాపతిర్యమౌదేవౌ ధనస్త్వాసనం
షట్రష్ట స్శుభకృచ్చమీ రవిసుతః కుర్యాత్సదా మంగళం