శని నవ గ్రహాలలో యువరాజు


శని నవ గ్రహాలలో యువరాజు అంటారు కర్మ కారకుడు అది మంచి కర్మ అయిన చెడు కర్మ అయిన జాతకం లో శని ఏ స్థానం లో ఉంటే ఆ స్థానం శని చూసే స్థానాలు కొంచం slow గా నెమ్మదిగా ఇబ్బందిగా ఉంటాయి కొంత కాలం 

వారాలలో శని వారానికి రంగులలో నలుపుకు 

పక్షులలో కాకి లోకాలలో ఇనుము దిక్కులలో పశ్చిమ మనుషులలో వృద్దులు అసనలలో ధనురాసనం రాశులలో మకర కుంభ నక్షత్రాలలో పుష్యమి అనూరాధ ఉత్తరా భద్ర నక్షత్రాలకు అది దేవుడు ఈయన మనకు అన్యాయం ఎం చెయ్యదు మన కర్మ ఇలా ఉంటే అల ఫలితం ఇస్తారు మీరు ఈ జన్మలో ఎంత మంచిగా ఉన్న పూర్వ కర్మ ప్రారబ్ద కర్మ ఉంటాయి వాటి ప్రకారం ఫలితం ఇస్తారు 

శని అంత శక్తి వంతం కావడానికి ఆయనే చేసిన సాదనే కారణం తన మాతృ మూర్తి ఆశీర్వాదం తో మహా కాళీ (ప్రత్యంగిరా) శక్తి సహిత మహా వటుక భైరవ సాధన వల్ల మాత్రమే అయన అంత శక్తి వంతం అయ్యారు అందుకే ఆయన పరమ గురువు కాలభైరవుడు అయన శంఖం పేరు ప్రత్యంగిరా అందుకే కాల భైరవ సాధన చేసే వాళ్ళు అంత శక్తి వంతం గా ఉంటారు శని నక్షత్రాలు గలవారు జీవితం మొత్తం చెయ్యాల్సిన విద్యలు ఏదో ఒకటి మీకు ఇష్టం అయిన దేవుడి మంత్రం స్తోత్రం పారాయణం సహస్ర నామం కానీ ఎంచుకుని రోజు చెయ్యడం వల్ల పై నక్షత్రాల వాళ్ళు అత్యంత శక్తి వoతులు అవుతారు 

శివుడు భైరవుడు అయ్యప్ప శ్రీనివాస విద్య వేంకటేశ్వర స్వామీ దశ మహ విద్యలలో భద్ర కాళీ లేదా కాళీ అమ్మ  విష్ణు దశ అవతారాలు కృష్ణుడు ఎందుకంటే కృష్ణ కాళీ అని కూడా అంటారు పై దేవతల ఆరాధన చేసే చాలు జీవితం చక్కబడి పోతుంది ముఖ్యం గా ఈ నక్షత్రాల వాళ్ళు గొప్ప స్థితిలో వాళ్ళు చేసే వృత్తి వ్యాపారం లో చాలా ఉన్నతి చూస్తారు 

రోజు చెయ్యాలి ఒక సంఖ్య పెట్టుకుని దాని ప్రకారం సాధన చేసుకుంటే కొంత కాలానికి మార్పు అదే వస్తుంది instantly రావడానికి కర్మ కారిగితే వస్తుంది శుభం జై మహా కాళీ జై జై భైరవ