శ్రీ సాయినాథ మహిమ స్తోత్రమ్
సదా సత్ప్వరూపం చిదానందకందం
జగత్వంభవ స్థాన సంహారహేతుం
స్వభక్తేచ్ఛయా మానుషం దర్శయంతం
నమామీశ్వరం సద్గురుం సాయినాథమ్
భావధ్వాంతవిధ్వంసమార్తాండ మీడ్యం
మనోవాగతీతం మునిధ్యానగగమ్యమ్
జగద్వ్యాపకం నిర్మలం నిర్గుణం త్వాం
నమామీశ్వరం సద్గురుం సాయినాథమ్
భవాంబధిమగ్నార్దితానాం జనానాం
స్వపాదాశ్రితానాం స్వభక్తిప్రియాణామ్
స్వముద్ధారణార్థం కలే సంభవంతం
నమామీశ్వరం సద్గురుం సాయినాథమ్
సదా నింబవృక్షస్య మూలాధివాసాత్
సుధాస్రావిణం తిక్తమప్య ప్రియం తం
తరుం కల్పవృక్షాధికం సాధయంతం
నమామీశ్వరం సద్గురుం సాయినాథమ్
సదా కల్పవృక్షస్య తస్యాధిమూలే
భవద్బావవబుద్ధ్యా సపర్యాదిసేవామ్
నృణాం కుర్వతాం భుక్తిముక్తిప్రదం తం
నమామీశ్వరం సద్గురుం సాయినాథమ్
అనేకాశ్రుతాతర్క్యలీలావిలాసైః
సమాకర్షయంతం సుభాస్వత్ర్ప భావం
అహం భావహీనం ప్రసన్నాత్మభావం
నమామీశ్వరం సద్గురుం సాయినాథమ్
సతాం విశ్రమారామమేవాభిరామం
సదా సజ్జనైః సంస్తుతం సన్నమద్బి
జనామోదదం భక్తభద్రప్రదం తం
నమామీశ్వరం సద్గురుం సాయినాథమ్
శ్రీసాయీశ! కృపానిధేపాఖిలనృణాం – సర్వార్థసిద్ధిప్రద !
యుష్మత్పాదరజః ప్రభావమతులం – ధాతాపి వక్తాక్షమః
సద్బక్త్యా శరణం కృతాంజలిపుటః – సంప్రాపితోపాస్మి ప్రభో!
శ్రీమత్పాయి పరేశపాదకమలా – న్నాన్య చ్చరణ్యం మమ
సాయిరూపధరరాఘవోత్తమం
భక్తకామవిబుధద్రుమ ప్రభుమ్
మాయయోపహత చిత్తశుద్ధయే
చింతయా మ్యహ మహర్నిశం ముదా
శరత్పుధాంశుప్రతిమప్రకాశం
కృపాతపత్రం తవ సాయినాథ
త్వదీయ పాదాబ్జ సమాశ్రితానాం
స్వచ్చాయయా తాప మసాకరోతు
ఉపాసనీదైవత! సాయినాథ!
స్తవైర్మయోపాసనినా స్తుతస్త్వమ్
రమే న్మనో మే తవ పాదయుగ్మే
భృంగో యథాపాబ్జేమకరందలుబ్ధః
అనేక జన్మార్జిత పాపసంక్షయో
భవే ద్బావత్పాదసరోజదర్శనాత్
క్షమస్వ సర్వా నపరాధపుంజకాన్
ప్రసీద సాయీశ! గురో ! దయానిధే
శ్రీ సాయినాధచరణామృతపూతచిత్తా !
స్తత్పాద సేవనరతా స్పతతం చ భక్త్యా
సంసారజన్య దురితౌఘ వినిర్గతా స్తే
కైవల్యధామ పరమం సమవాప్నువంతి
స్తోత్ర మేత త్పఠే ద్బక్త్యా – యో నర స్తన్మానాః సదా
సద్గురోః సాయినాథస్య – కృపాపాత్రం భవే ద్ధ్రువమ్
శ్రీ సాయినాథ మహిమ్నః స్తోత్రః కాశీనాథ శాస్త్రీ (ఉపాసనీ బాబా) విరచితమ్
Note: HTML is not translated!