కాశీ క్షేత్రాన్ని మహా స్మశానం అని పిలుస్తారు..ఇక్కడ ప్రతి ఫాల్గుణ మాసంలో ఏకాదశి నుండి రంగ్ భరి పేరుతో మొదలై పౌర్ణమి వరకు హోళీ ఉత్సవాలు జరుగుతాయి.
ఇక్కడ హోళీ కి ముందురోజు మణి కర్ణికా ఘాట్, హరిశ్చంద్ర ఘాట్ ల వద్ద కాలిన శవల నుండి వచ్చిన చితా భస్మము తో సాధు సంతులు, అఘోరాలు, నాగ సాధువులు హోళీ ఆడతారు వారి మనసు సాక్షాత్తు శివుడి తో నే హోళీ ఆడినట్టు భావిస్తారు.
హరహరమహాదేవ
ఈ ఉత్సవం చూడాలని చాలామంది వెళుతూ ఉంటారు అంత అద్భుతమైనది ఈ ఘట్టం
ఓమ్ నమః శివాయ..