శ్రీ సాయి కష్ట నివారణ స్తోత్రం
ప్రథమం సాయినాథాయ నమః
ద్వితీయ ద్వాఆజాయ - రకామాయినే
తృతీయం తీర్థ రాజాయ
చతుర్థం భాక్తవత్సలే
పంచమం పరమార్థాయ
షష్టించ షిర్డీ వాసనే
సప్తమం సద్గురు నాధాయ
అష్టమం అనాథ నాధనే
నవమం నిరాడంబరాయ
దశమం దత్తావతారమే
యతని దశ నామాని త్రిసంద్యం యః పటేనిత్యం
సర్వకష్ట వినుర్ముక్తో సాయినాథ్ గురు కృపా
ఓం శాంతి ఓం శాంతి
ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
ఇతి శ్రీ సాయినాథ్ కష్ట నివారణా స్తోత్రం సంపూర్ణం
మీరు ఏ ఇబ్బందులు లేదా సమస్యలు ఎదుర్కొంటుంటే , ప్రతి రోజు 3 సార్లు 11 రోజులు పాటు ఈ స్తోత్రం పఠిస్తూ ఆ బాబా మీద విశ్వాసం మరియు నమ్మకంతో ఒక గురువారం ఈ స్తోత్రం మొదలు చేయండి.
Note: HTML is not translated!