మేషం: దీర్ఘకాలిక సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా వుండండి. ఆకస్మిక ప్రయణాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో బదిలీలు వుంటాయి. కాంట్రాక్టులు దక్కుతాయి.
వృషభం: కుటుంబ సభ్యులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. అనుకోని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి.సంఘ సేవాకార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. స్వల్ప ధనలాభం.
మిథునం: సోదరులతో ఏర్పడిన కలహాలు పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వున్నా అవసరాలకు డబ్బు అందుతుంది. ప్రయాణాలలో తొందరపాటు వద్దు. జీవిత భాగస్వామి నుండి ధనలాభం.
కర్కాటకం: పనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదురై చికాకులు పెడతాయి. జీవిత భాగస్వామి నుండి సహయ సహకారాలు అందిస్తారు. బంధువుల నుండి విలువైన సమాచారం అందును.
సింహం: ముఖ్యమైన పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రుల నుండి ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సంతానమునకు నూతన విద్యావకాశాలు.
కన్య: మిత్రుల నుండి ముఖ్య సమాచారం అందుతుంది. ఋణాలు తీరి ఊరటచెందుతారు. గృహనిర్మాణ ఆలోచనలు ఫలిస్తాయి. మీ మాటకు వెలువ పెరుగుతుంది. కాంట్రాక్టులు దక్కుతాయి. ధనలాభం.
తుల: ప్రయాణాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ఋణాలు కొంత వరకు తీరుస్తారు.
వృశ్చికం: కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. మానసిక ప్రశాంతత పొందుతారు. కొత్త కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా వుండును. వస్తు లాభం.
ధనస్సు: వృత్తి, వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ప్రముఖుల కలయిక విందు, వినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. క్రయవిక్రయాలలో లాభాలు.
మకరం: దీర్ఘకాలిక సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. ఆరోగ్యం వాహనాల విషయాలలో కాస్త జాగ్రత్త అవసరం. పనులు నిదానంగా పూర్తి చేస్తారు. ప్రయాణాలలో తొందరపాటు వద్దు. సోదరుల కలయిక.
కుంభం: రెండు, మూడు విధాలుగా ఆర్థిక లాభాలు పొందుతారు. పాతమిత్రుల నుండి కీలక సమాచారం అందుతుంది. నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నూతన వస్తు కొనుగోలు.
మీనం: మిత్రులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వుంటుంది. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. కాంట్రాక్టులు దక్కుతాయి.
- సోమేశ్వర శర్మ
+91 8466932223,
+91 9014126121