షిర్డీ సాయి మూల బీజ మహా మంత్రాక్షర రక్షా స్తోత్రం
ఓం అత్రిసుపుత్ర | శ్రీ సాయినాథ |
ఓం ఇందీవరాక్ష | శ్రీ సాయినాథ |
ఓం ఇందీవరాక్ష | శ్రీ సాయినాథ |
ఓం ఈశితవ్య | శ్రీ సాయినాథ |
ఓం ఉదాత్తహృదయ | శ్రీ సాయినాథ |
ఓం ఊర్జితనామ | శ్రీ సాయినాథ |
ఓం ఋణవిమోచక | శ్రీ సాయినాథ |
ఓం ఎడురువినాశక | శ్రీ సాయినాథ |
ఓం ఎకధర్మబోధిత | శ్రీ సాయినాథ |
ఓం ఔదుంబరవాసి | శ్రీ సాయినాథ |
ఓం ఐకమగయ ప్రియ | శ్రీ సాయినాథ |
ఓం ఒమ్మిత బోధిత | శ్రీ సాయినాథ |
ఓం ఓంకారరూప | శ్రీ సాయినాథ |
ఓం అంబరీశ శ్రీ | శ్రీ సాయినాథ |
అఃవినాశక | శ్రీ సాయినాథ |
ఓం కరుణామూర్తి | శ్రీ సాయినాథ |
ఓం ఖండోభానిజ | శ్రీ సాయినాథ |
ఓం గణిత ప్రవీణ | శ్రీ సాయినాథ |
ఓం ఘనశ్యామ సుందర | శ్రీ సాయినాథ |
ఓం జ్ఞానగమ్య శివ | శ్రీ సాయినాథ |
ఓం చతుర్ముఖ బ్రహ్మ | శ్రీ సాయినాథ |
ఓం చందస్తుతి స్ఫూర్తి | శ్రీ సాయినాథ |
ఓం జగత్రయ ఒడయ | శ్రీ సాయినాథ |
ఓం ఝాగామగ ప్రకాశ | శ్రీ సాయినాథ |
ఓం జ్ఞానగమ్య శ్రీ | శ్రీ సాయినాథ |
ఓం టంకకదాని | శ్రీ సాయినాథ |
ఓం ఠంకశాహి | శ్రీ సాయినాథ |
ఓం డంబవిరోధి | శ్రీ సాయినాథ |
ఓం డంబవిరోధి | శ్రీ సాయినాథ |
ఓం డంబవిరోధి | శ్రీ సాయినాథ |
ఓం డంబవిరోధి | శ్రీ సాయినాథ |
ఓం ఢక్కానాథప్రియ | శ్రీ సాయినాథ |
ఓం ణతపరిపాలిత | శ్రీ సాయినాథ |
ఓం తత్వజ్ఞాని | శ్రీ సాయినాథ |
ఓం ధళిదళిపమణి | శ్రీ సాయినాథ |
ఓం దక్షిణామూర్తి | శ్రీ సాయినాథ |
ఓం ధర్మరక్షక | శ్రీ సాయినాథ |
ఓం నక్షత్రనేమి | శ్రీ సాయినాథ |
ఓం పరంజ్యోతి శ్రీ | శ్రీ సాయినాథ |
ఓం ఫకీర రూపి | శ్రీ సాయినాథ |
ఓం బలరామసహోదర | శ్రీ సాయినాథ |
ఓం భక్తిప్రదాయక | శ్రీ సాయినాథ |
ఓం మశీదువాసి | శ్రీ సాయినాథ |
ఓం యజ్ఞపురుష | శ్రీ సాయినాథ |
ఓం రఘువంశజ | శ్రీ సాయినాథ |
ఓం లక్షణాగ్రజ | శ్రీ సాయినాథ |
ఓం వనవిహారి | శ్రీ సాయినాథ |
ఓం శమీవృక్షప్రియ | శ్రీ సాయినాథ |
ఓం షట్కరీనిజ | శ్రీ సాయినాథ |
ఓం సచ్చిదానంద | శ్రీ సాయినాథ |
ఓం హఠయోగి | శ్రీ సాయినాథ |
ఓం శబ్దాక్షర | శ్రీ సాయినాథ |
50
ఇతి శ్రీ మూల బీజ మంత్రాక్షర స్తోత్ర సంపూర్ణం
ఈ సాయి శ్రీ మూల బీజ మహా మంత్రాక్షర రక్షా స్తోత్రాన్ని ప్రతి రోజూ ఒకసారి, ప్రతి గురువారం తొమ్మిదిసార్లు చదివిన సకల కార్యసిద్ధి జరుగుతుంది.
Note: HTML is not translated!