#వివిధ
ఆగమ శాస్త్రాల్లోని గణపతులు
#ముద్గల
పురాణాన్ని అనుసరించి
#32 మంది గణపతులు
ఉన్నారు
1.
బాల
గణపతి 2.తరుణ
గణపతి 3.భక్త
గణపతి 4.వీర
గణపతి 5.
శక్తి
గణపతి 6.ద్విజ
గణపతి 7.సిద్ధ
గణపతి 8.ఉచ్చిష్ట
గణపతి 9.విఘ్న
గణపతి 10.క్షిప్ర
గణపతి 11.హేరంబ
గణపతి 12.లక్ష్మీ
గణపతి 13.మహా
గణపతి 14.
విజయ
గణపతి 15.వృత్త
గణపతి 16.
ఊర్ద్వ
గణపతి 17.ఏకాక్షర
గణపతి 18.వర
గణపతి 19.త్ర్యక్షర
గణపతి 20.క్షిప్ర
ప్రసాద గణపతి 21.హరిద్రా
గణపతి 22.ఏకదంత
గణపతి 23.సృష్టి
గణపతి 24.ఉద్ధండ
గణపతి 25.ఋణ
మోచన గణపతి 26.దుండి
గణపతి 27.ద్విముఖ
గణపతి 28.త్రిముఖ
గణపతి 29.సింహ
గణపతి 30.యోగ
గణపతి 31.దుర్గా
గణపతి 32
.సంకష్ట
గణపతి
#ఈ
గణపతి రూపాల్లో మొదటి 16
గణపతులు
చాలా మహిమాన్వితమైనవి.
వీటిని
"షోడశ''
గణపతులు
అంటారు.
#విఘ్నాధిపతి
అయిన వినాయకుడిని 16
రూపాల్లో
తాంత్రికులు పూజిస్తుంటారు.
నిజానికి
వినాయకుడికి 3…
జై
శ్రీమన్నారాయణ :
#వివిధ
ఆగమ శాస్త్రాల్లోని గణపతులు
#ముద్గల
పురాణాన్ని అనుసరించి
#32_మంది_గణపతులు
ఉన్నారు
1.
బాల
గణపతి 2.తరుణ
గణపతి 3.భక్త
గణపతి 4.వీర
గణపతి 5.
శక్తి
గణపతి 6.ద్విజ
గణపతి 7.సిద్ధ
గణపతి 8.ఉచ్చిష్ట
గణపతి 9.విఘ్న
గణపతి 10.క్షిప్ర
గణపతి 11.హేరంబ
గణపతి 12.లక్ష్మీ
గణపతి 13.మహా
గణపతి 14.
విజయ
గణపతి 15.వృత్త
గణపతి 16.
ఊర్ద్వ
గణపతి 17.ఏకాక్షర
గణపతి 18.వర
గణపతి 19.త్ర్యక్షర
గణపతి 20.క్షిప్ర
ప్రసాద గణపతి 21.హరిద్రా
గణపతి 22.ఏకదంత
గణపతి 23.సృష్టి
గణపతి 24.ఉద్ధండ
గణపతి 25.ఋణ
మోచన గణపతి 26.దుండి
గణపతి 27.ద్విముఖ
గణపతి 28.త్రిముఖ
గణపతి 29.సింహ
గణపతి 30.యోగ
గణపతి 31.దుర్గా
గణపతి 32
.సంకష్ట
గణపతి
#ఈ
గణపతి రూపాల్లో మొదటి 16
గణపతులు
చాలా మహిమాన్వితమైనవి.
వీటిని
"షోడశ''
గణపతులు
అంటారు.
#విఘ్నాధిపతి
అయిన వినాయకుడిని 16
రూపాల్లో
తాంత్రికులు పూజిస్తుంటారు.
నిజానికి
వినాయకుడికి 33
రూపాలున్నాయనీ,
వీటిలో
16
మాత్రం
అత్యంత ప్రముఖమైనవని చెబుతారు.
ఈ
16
రూపాలలో
ఒక్కో రూపానిదీ ఒక్కో
విశిష్టత.
#1.
బాల
గణపతి
ఈ
వినాయకుడి రూపానికి నాలుగు
చేతులుంటాయి.
కుడి
వైపు చేతులలో అరటిపండు,
పనసతొన,
ఎడమవైపు
వైపు ఉన్న చేతులతో మామిడిపండు,
చెరకుగడని
పట్టుకుని దర్శనమిస్తారు.
#బుద్ధి
చురుకుగా పనిచేయాలంటే ఈ బాల
గణపతిని పూజించాలి.
#కరస్థ
కదలీ చూత పన పేక్షుక మోదకమ్
బాలసూర్య
నిభం వందే దేవం బాలగణాధిపమ్
అనే
మంత్రంతో ప్రతిరోజూ సూర్యోదయ
సమయాన చదవాలి.
#2.
తరుణ
గణపతి:
#ఈ
వినాయకుడి రూపానికి ఎనిమిది
చేతులుంటాయి కుడి వైపు చేతులతో
పాశం,
వెలగగుజ్జు,
దంతం,
చెరకు
ఎడమ వైపు ఉన్న చేతులతో అంకుశం,
నేరేడు
పండు,
వరివెన్ను
పట్టుకుని అభయముద్రతో
దర్శనమిస్తారు.
#ఈయనను...
#పాశాంకశాపూస
కపిత్థ జంబూ స్వదంత శాలీనమపి
స్వహస్త్రైః ధత్తే సదా య
సతరుణాభః పాయాత్స యుష్మాం
ష్తరుణో గణేశః అనే మంత్రంతో
పూజించాలి.
#3.
భక్త
గణపతి
#ఈ
వినాయకుడి రూపానికి నాలుగు
చేతులుంటాయి కుడి వైపు చేతులలో
కొబ్బరికాయ,
అరటిపండు
ఎడమ వైపు ఉన్న చేతులలో మామిడి
పండు,
బెల్లపు
పరమాన్నం ఉన్న పాత్ర పట్టుకుని
కనిపిస్తారు.
ఈయనను...
#నాలికేరామ్ర
కదలీ గుడపాయాస ధారిణమ్
శరచ్చంద్రాభ్వవుషం
భజే భక్త గణాధిపమ్
#అనే
మంత్రతో స్తుతించాలి...ఈయనను
సేవిస్తే భక్తిభావం
పెరుగుతుంది.
#4.
వీరగణపతి
#ఈ
వినాయకుడి రూపానికి పదహారు
చేతులుంటాయి కుడి వైపు చేతులతో
బాణం,
బేతాలుడు,
చక్రం,
మంచపుకోడు,
గద,
పాము,
శూలం,
గొడ్డలిబొమ్మ
ఉన్న జెండా,
ఎడమవైపు
ఉన్న చేతులతో శక్తి అనే ఆయుధం,
విల్లు,
ఖడ్గం,
ముద్గరమనే
ఆయుధం,
అంకుశం,
పాశం,
కుంతమనే
ఆయుధం,
దంతం
ధరించి దర్శనమిస్తారు.
ఈయనను....
#బేతాల
శక్తి శర కార్ముక చక్ర
ఖడ్గ
ఖట్వాంగ
ముద్గర గదాంకుశ నాగపాశాన్
శూలం
చ కుంత పరశుధ్వజ మాత్తదంతం
వీరం
గణేశ మరుణం త్వనిశం స్మరామి
అనే
మంత్రంతో కీర్తించాలి.
ఈయనను
పూజించిన భక్తులకు తిరుగులేని
ధైర్యం ప్రసాదిస్తారు.
#5.
శక్తి
గణపతి
#ఆలింగ్య
దేవీం హరితాంగయష్టిం
పరస్పరా
శ్లిష్ట కటిప్రదేశమ్
సంధ్యారుణం
పాశ స్ఫటీర్దధానం
భయాపహం
శక్తి గణేశ మీదే
అనే
మంత్రంతో ఈ గణేశుని ప్రార్థించాలి.
#నాలుగు
చేతులున్న ఈ గణపతి అంకుశం,
పాశం,
విరిగిన
దంతం పట్టుకుని దర్శనమిస్తారు.
ఈయన
కరుణిస్తే ఏదయినా సాధించగలమనే
ఆత్మస్థైర్యం పెరుగుతుంది.
#6.
ద్విజ
గణపతి
ఈ
వినాయకుడి రూపానికి నాలుగు
చేతులుంటాయి కుడి వైపు చేతులతో
పుస్తకం,
దండం
ఎడమవైపు ఉన్న చేతులతో అక్షమాల,
కమండలం
పట్టుకుని కనిపిస్తారు.
ఈయనను...
#యం
పుస్తకాక్ష గుణదండ కమండలు
శ్రీః
విద్యోతమాన
కరభూషణ మిందువర్ణమ్
స్తంబేరమానవ
చతుష్టయ శోభమానం
త్వాం
ద్విజగణపతే !
సిద్ధ్విజ
గణాధిపతే స ధన్యః అనే మంత్రంతో
పూజించాలి.
ఈ
గణపతి తెలివి తేటలు
ప్రసాదిస్తాడు.
#7.
సిద్ధి
(పింగల)
గణపతి
#ఈ
గణపతిని సేవిస్తే ప్రారంభించిన
పనులలో అపజయమన్నది ఉండదు.
ఈ
వినాయకుడి రూపానికి నాలుగు
చేతులుంటాయి కుడి వైపు చేతులతో
పండిన మామిడిపండు,
ఎడమవైపు
ఉన్న చేతులతో పూలగుత్తి,
గొడ్డలి
పట్టుకుని కనిపిస్తారు.
ఈయనను....
#పక్వచుత
ఫల పుష్పమంజరీ
ఇక్షుదండ
తిలమోదకై స్సహ
ఉద్వహన్
పరశుమస్తు తే నమః
శ్రీ
సమృద్ధియుత హేమం పింగల
అనే
మంత్రంతో స్తుతించాలి.
#8.
ఉచ్ఛిష్ట
గణపతి
#కోరిన
కోర్కెలు తీర్చే ఈ వినాయకుడి
రూపానికి నాలుగు చేతులుంటాయి
కుడివైపు చేతులతో నల్ల కలువ,
వరివెన్ను
ఎడమ వైపు ఉన్న చేతులతో
దానిమ్మపండు,
జపమాల
పట్టుకుని కనిపిస్తారు.
ఈయనను....
నీలబ్జ
దాడిమీ వీణా శాలినీ గుంజాక్ష
సూత్రకమ్
దధదుచ్ఛిష్ట
నామాయం గణేశః పాతు మేచకః
అనే
మంత్రంతో ప్రార్థించాలి.
9.
విఘ్న
గణపతి
గణపతి
అసలు లక్షణమైన విఘ్ననాశనం
ఈ రూపంలో కనిపిస్తుంది.
ఈ
వినాయకుడి రూపానికి పది
చేతులుంటాయి కుడివైపు చేతులతో
శంఖం,
విల్లు,
గొడ్డలి,
చక్రం,
పూలగుత్తి,
ఎడమ
వైపు ఉన్న చేతులతో చెరకు,
పూలబాణం,
పాశం,
విరిగిన
దంతం,
బాణాలు
పట్టుకుని కనిపిస్తారు.
ఈయనను...
శంఖేక్షు
చాప కుసుమేషు కుఠార పాశ
చక్ర
స్వదంత సృణి మంజరికా
శరౌఘై
పాణిశ్రిఅఅఅ
పరిసమీహిత భూషణా శ్రీ
విఘ్నేశ్వరో
విజయతే తపనీయ గౌరః అనే మంత్రంతో
ప్రార్థించాలి.
10.
క్షిప్ర
గణపతి
ఈ
వినాయకుడి రూపానికి నాలుగు
చేతులుంటాయి కుడి వైపు చేతులలో
దంతం,
రత్నాలు
పొదిగిన బంగారు కుండ ఎడమ వైపు
ఉన్న చేతులతో కల్పవృక్షపు
తీగ,
అంకుశం
ధరించి కనిపిస్తారు.
ఈయనను....
దంత
కల్పలతా పాశ రత్న కుంభాంకుశోజ్జ్వలమ్
బంధూక
కమనీయాభం ధ్యాయేత్ క్షిప్ర
గణాధిపమ్
అనే
మంత్రంతో స్తుతించాలి.
11.
హేరంబ
గణపతి
అభయ
వరదహస్త పాశదంతాక్షమాల
Products related to this article