శ్రీ సుబ్రహ్మణ్యాష్టకం / కరాలంబ స్తోత్రం
హే స్వామినాథ కరుణాకర దీనబంధో |
శ్రీ పార్వతీశ ముఖపంకజ పద్మబంధో ||
శ్రీ శాది దేవగణ పూజిత పాదపద్మ |
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ||1||
దేవాదిదేవసుత దేవగణాధినాథ |
దేవేంద్రవంద్య మృదుపంకజ మంజుపాద ||
దేవర్షి నారదమునీంద్ర సుగీతకీర్తీ |
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ||2||
నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారిన్ |
భాగ్యప్రదాన పరిపూరిత భక్తకామ ||
శ్రుత్యాగమ ప్రణవ వాచ్యనిజస్వరూప |
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ||3||
క్రౌంచాసురేంద్ర పరిఖండన శక్తి శూల |
చాపాది శస్త్ర పరిమండిత దివ్యపాణే ||
శ్రీ కుండలీశ ధర తుండ శిఖీంద్రవాహ |
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ||4||
దేవాదిదేవ రథమండల మధ్యమేత్య |
దేవేంద్ర పీఠ నగరం ధృఢ చాపహస్తం ||
శూరం నిహత్య సురకోటిభి రీడ్యమాన |
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ||5||
హారాదిరత్న మణియుక్త కిరీటహార |
కేయూర కుండల లసత్కవచాభిరామ ||
హేవీరతారక జయామర బృందవంద్య |
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ||6||
పంచాక్షరాది మను మంత్రిత గాంగతోయైః |
పంచామృతైః ప్రముదితేంద్రముఖై ర్మునీంద్రైః ||
పట్టాభిషిక్త హరియుక్త పరాసనాధ |
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ||7||
శ్రీ కార్తికేయ కరుణామృత పూర్ణదృష్ట్యా |
కామాదిరోగ కలుషీకృత దుష్టచిత్తం ||
సిక్త్వా తు మా మవ కళాధరకాంతికాంత్యా |
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ||8||
సుబ్రహ్మణ్యాష్టకం పుణ్యం యే పఠ౦తి ద్విజోత్తమాః |
తే సర్వేముక్తి మాయాంతి సుబ్రహ్మణ్య ప్రసాదతః ||
సుబ్రహ్మణ్యాష్టక మిదం ప్రాత రుత్థాయ యః పఠేత్ |
కోటిజన్మకృతం పాపం తత్ క్షణా దేవ నశ్యతి ||9||
Note: HTML is not translated!