అష్ట సోమేశ్వర ఆలయాలు

అష్ట సోమేశ్వర ఆలయాలు:

  1) తూర్పు-- కోలంక: మండలం:- కాజులూరు:  స్వామివారు:- సోమేశ్వర స్వామి:   అమ్మవారు:- ఉమాదేవి:   ప్రతిష్టించినది:- సూర్యుడు:   విష్ణాలయం:- కేశవ స్వామి, వెంకటేశ్వర స్వామి:   గ్రామ దేవతలు:- ఓరిళ్ళమ్మ, కొల పిల్లమ్మ...

2)  ఆగ్నేయం-- దంగేరు:   మండలం:- కె.గంగవరం:   స్వామి వారు:- ఉమా సోమేశ్వరస్వామి:   అమ్మవారు:- పార్వతీదేవి:   ప్రతిష్టించినది:- కశ్యపుడు:   విష్ణాలయం:- వేణుగోపాల స్వామి:   గ్రామ దేవతలు:- కట్లమ్మ, దారలమ్మ:   

3) దక్షిణం-- కోటిపల్లి:   మండలం:- కె. గంగవరం:  స్వామివారు:- ఛాయా సోమేశ్వర స్వామి:   అమ్మవారు:- రాజరాజేశ్వరి:   ప్రతిష్టించినది:-  అత్రిమహాముని:   విష్ణాలయం:- సిద్ది జనార్ధన స్వామి:   గ్రామ దేవత:-  ముత్యాలమ్మ: 

4) నైరుతి-- కోరుమిల్లి:  మండలం:-  కపిలేశ్వరపురం:  స్వామివారు:- సోమేశ్వర స్వామి:   అమ్మవారు:- రాజరాజేశ్వరి దేవి:   ప్రతిష్టించినది:- భరద్వాజుడు: విష్ణాలయం:-  జనార్ధన స్వామి:  గ్రామ దేవతలు:- దోర్లమ్మ:  

5)  పడమర-- వెంటూరు:   మండలం:- రాయవరం:   స్వామివారు:- ఉమా సోమేశ్వర స్వామి:   అమ్మవారు:- పార్వతీదేవి:   ప్రతిష్టించినది:- విశ్వామిత్రుడు:   విష్ణాలయం:- కేశవ స్వామి:   గ్రామ దేవతలు:-  మారెమ్మ: 

 6) వాయువ్యం-- సోమేశ్వరం:   మండలం:- రాయవరం:   స్వామివారు:-  సోమేశ్వర స్వామి:   అమ్మవారు:-  బాలా త్రిపుర సుందరి:   ప్రతిష్టించినది:-  గౌతముడు:   విష్ణాలయం:-  వేణుగోపాలస్వామి:   గ్రామ దేవతలు:-  బూరులమ్మ , బంతి బాపనమ్మ:   7)  ఉత్తరం-- వెల్ల:   మండలం:- రామచంద్రపురం:   స్వామివారు:- సోమేశ్వర స్వామి: అమ్మవారు:- బాలా త్రిపుర సుందరి:   ప్రతిష్టించినది:- వశిష్ఠుడు:   విష్ణాలయం:- వేణుగోపాలస్వామి:  గ్రామ దేవతలు:- పోలేరమ్మ: 

 8)  ఈశాన్యం-- పెనుమళ్ళ:  మండలం:- కాజులూరు:   స్వామివారు:- రాజ సోమేశ్వర స్వామి:   అమ్మవారు:- పార్వతి దేవి:   ప్రతిష్టించినది:- జమదగ్ని:   విష్ణాలయం:- రామ మందిరం:  గ్రామ దేవతలు:-  పణుగుదాలమ్మ:     

 స్వామివారు:  

1). సోమేశ్వర స్వామి—

           1.కోలంక- తూర్పు: 

          2.కోరుమిల్లి- నైరుతి:

          3. సోమేశ్వరం- వాయువ్యం:

         4. వెల్ల-ఉత్తరం:  

2).  ఉమా సోమేశ్వర స్వామి-- 

          1. దంగేరు- ఆగ్నేయం:

         2. వెంటూరు- పడమర:

 3). చాయ సోమేశ్వర స్వామి—

        1.కోటిపల్లి- దక్షిణం: 

4). రాజ సోమేశ్వర స్వామి—

 1. పెనుమళ్ళ- ఈశాన్యం:  

అమ్మవారు:    1).రాజరాజేశ్వరీ దేవి—

                    1. దక్షిణం-కోటిపల్లి: 

                    2. నైరుతి- కోరుమిల్లి:  

2). బాలాత్రిపురసుందరి--  

               1.వాయువ్యం- సోమేశ్వరం:

               2. ఉత్తరం- వెల్ల:

 3). పార్వతి దేవి—

             1. ఆగ్నేయం- దంగేరు:  

            2. పడమర-వెంటూరు: 

             3. ఈశాన్యం- పెనుమళ్ళ: 

4) ఉమాదేవి--  తూర్పు- కోలంక:

 విష్ణాలయం:  

1). వేణుగోపాలస్వామి—

     1. వాయువ్యం- సోమేశ్వరం: 

    2. ఉత్తరం-వెల్ల: 

    3. ఆగ్నేయం- దంగేరు:

2). జనార్ధనస్వామి—

    1. దక్షిణం- కోటిపల్లి:

    2. నైరుతి- కోరుమిల్లి: 

3). కేశవ స్వామి—

       1. తూర్పు- కోలంక: 

       2. పడమర- వెంటూరు: 

4). రామ మందిరం—

 1. ఈశాన్యం- పెనుమళ్ళ:

 మండలం:

1) కె. గంగవరం—

        1. ఆగ్నేయం- దంగేరు:  

       2. దక్షిణం- కోటిపల్లి: 

 2) రాయవరం—

            1. పడమర- వెంటూరు: 

          2. వాయువ్యం -సోమేశ్వరం:

  3) కాజులూరు—

         1. తూర్పు -కోలంక: 

         2 ఈశాన్యం- పెనుమళ్ళ: 

4)  కపిలేశ్వరపురం—

              1. నైరుతి- కోరుమిల్లి:

  5) రామచంద్రాపురం--1. ఉత్తరం -వెల్ల: 

 1). కోలంక-- ఆత్రేయ నది దగ్గరలో...

 2). దంగేరు-- కణ్వ నది దగ్గరలో..

. 3) కోటిపల్లి --గౌతమి నది దగ్గరలో..

. 5) సోమేశ్వరం-- తుల్యభాగా నది దగ్గరలో...

 6) వెల్ల---------

-7)పెనుమళ్ళ-- ఆత్రేయ సాగరసంగమం...

 8 వెంటూరు-- తుల్య సాగర సంగమం...

Products related to this article

Koti Vattulu

Koti Vattulu

koti vattulu Koti vattulu is mostly used in Sravana and Karthika Masam. By lightning these wicks deities will be pleased, shower blessings..

₹2,500.00 ₹3,000.00

Laksha Vattulu (Gopuram Shape)

Laksha Vattulu (Gopuram Shape)

Laksha Vattulu (Gopuram Shape)..

₹725.00 ₹800.00