Thirupavai-Pashuram-5

తిరుప్పావై పాశురము -

 

 

మాయని మన్ను, వడమదురై మైన్దనై

త్తూయ పెరునీర్ యమునై త్తురైవనై

ఆయర్ కులత్రినిల్ తోన్రుమ్ మణి విళక్కై

త్తాయైక్కుడల్ విళక్కమ్ శెయ్ద దామోదరనై

తూయోమాయ్ వన్దునామ్ తూమలర్ తూవిత్తోళుదు

వాయినాల్ పాడి, మనత్తినల్ శిన్దిక్క

పోయపిళ్ళైయుమ్ ప్పుగుదురువా నిన్రనవుమ్

తీయినిల్ తూశాగుం శెప్పేలో రెమ్బావాయ్ 

 

శ్రీకృష్ణ నామ గానంతో సర్వపాపహరణం

 

మాయగాడై తిరుగుతూ ఉత్తరమధురను కాచునట్టి వాడూ, గోపికలతోగూడి యమునాతీరంలో విహరించేవాడూ, గోకులంలో జన్మించి తల్లి కడుపును పండించినవాడూ, అయిన గోపాలకృష్ణుని మనమందరం మంచి మనస్సుతో సమీపించి, దాసానుదాసులమై పూలతో పూజించుదాం. నోరారా గానంచేస్తూ భక్తిభావంతో ధ్యానిస్తే, ఇటు తటంలో చేసిన పాపాలూ, అటు భవిష్యత్తులో రాగల పాపాలు అన్నీ అగ్నికి తగిలిన దూదివలె కాలిపోతాయి. కనుక గోవిందుని కళ్యాణ గుణ లీలా విశేషాలను, శ్రీనామాలను గానం చేయటమే ఉత్తమం. ఇదే కదా మన వ్రతం

Products related to this article

Decorative Bamboo Frame

Decorative Bamboo Frame

Decorative Bamboo Frame..

₹685.00

Blue Sand Stone Bracelet

Blue Sand Stone Bracelet

Blue Sand Stone Bracelet1). It is used for increasing telepathic ability 2). It is mainly used for actors or any one who appears in the media profession.3). Seeking fame and help to gain recognit..

₹450.00

0 Comments To "Thirupavai-Pashuram-5"

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!