Thirupavai-Pashuram-29

తిరుప్పావై పాశురము - 29

శిత్తమ్ శిఱుకాలే వన్దున్నై చ్చేవిత్తు, ఉన్

ప్పోత్తాయారై యడియే ప్పోత్తుమ్ పోరుళ్ కేశాయే

పెత్తామ్మేయ్ తున్నం కలత్తిల్ పిఱన్దనీ

కుత్తేవ లెంగళై క్కోళ్ళమల్ పోగాదు

ఇత్తై పఱై కొళ్వా నన్రుకాణ్ గోవిన్దా!

ఎత్తైక్కుమేళేళు పిఱవిక్కుమ్, ఉన్దన్నో

డుత్తోమే యావోమునక్కే నామాళ్ శెయ్ వోమ్

ముత్తిన జ్కామంగళ్ మాత్తేలో రెమ్బావాయ్

బాగా తెల్లవారక మునుపే నీవు ఉన్న చోటికి మేము వచ్చి, నిన్ను సేవించి, బంగారు తామరపూవులు వలె సుందరములు రమణీయములైన పాదములకు మంగళము పాడుటకు ప్రయోజనము వినుము. పశువులను మేపి, అవి మేసిన తరువాతనే తాను భుజించెడి గోపకులమున పుట్టిన నీవు మేము చేయు అంతరంగ కైంకర్యములను, స్వేకరింపకుండుట తగదు. నేను నీనుండి 'పఱ'ను పుచ్చుకొనిపోవుటకు వచ్చినవారము కాము. ఏనాటికినీ … ఏడేడు జన్మలకునూ నీతో విడరాని బంధుత్వము కలవారమే కావలెను. నీకే సేవలు చేయువారము కావలెను. మాకు ఇతరములైన కోరికలు ఎవియూ లేకుండునట్లు చేయుము.  

Products related to this article

Durga Devi(Bamboo Photo Frame)

Durga Devi(Bamboo Photo Frame)

Durga Devi(Bamboo Photo Frame)..

₹685.00

Simhasanam (Red Colour)

Simhasanam (Red Colour)

Simhasanam..

₹1,050.00

0 Comments To "Thirupavai-Pashuram-29"

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!