తులసి అష్టోత్తర శతనామావళి:
ఓం తులసీదేవ్యై నమః
ఓం సఖ్యై నమః
ఓం భద్రాయై నమః
ఓం మంజ్ఞాన పల్లవాయై నమః
ఓం పురందరసతీపూజాయై నమః
ఓం పున్యదాయై నమః
ఓం పుణ్యరూపిణ్యై నమః
ఓం జ్ఞానవిజ్ఞానజనన్యై నమః
ఓం తత్వజ్ఞానస్వరూపిణ్యై నమః
ఓం జానకీదుఃఖశామన్యై నమః
ఓం జనార్థనప్రియాయై నమః
ఓం సర్వకల్మషసంహార్త్రై నమః
ఓం స్మరకోటిసమప్రభాయై నమః
ఓం స్మరకోటిసమప్రభాయై నమః
ఓం పాంచాలీపూజ్యచరణాయై నమః
ఓం పాపారణ్యదేవానలాయై నమః
ఓం కామితార్థప్రదాయై నమః
ఓం గౌరీశారదాసంసేవితాయై నమః
ఓం వందారుజనమందారాయై నమః
ఓం నిలింపాభరణాసక్తాయై నమః
ఓం లక్ష్మీ చంద్ర సహోదర్యై నమః
ఓం సనకాదిమునిధ్యేయాయై నమః
ఓం కృష్ణానందజనిత్ర్యై నమః
ఓం చిదానందస్వరూపిణ్యై నమః
ఓం నారాయణ్యై నమః
ఓం సత్యరూపాయై నమః
ఓం మాయాతీతాయై నమః
ఓం మహేశ్వర్యై నమః
ఓం శుభప్రదాయై నమః
ఓం వదనచ్చవినిర్దూతరాకాపూర్ణ నిశాకరాయై నమః
ఓం రోచనాపంక తిలకలసన్నిటల భానురాయై నమః
ఓం శుద్దాయై నమః
ఓం పల్లవోష్ట్యై నమః
ఓం పద్మముఖ్యై నమః
ఓం పుల్లపద్మదళేక్షణాయై నమః
ఓం చాంపేయకాళికాకార నాసాదండ విరాజితాయై నమః
ఓం మందస్మితాయై నమః
ఓం మజులాంగ్యై నమః
ఓం మాధవప్రియభామిన్యై నమః
ఓం మాణిక్య కంకణధరాయై నమః
ఓం మణికుండలమండితాయై నమః
ఓం ఇంద్రసంపత్కర్యై నమః
ఓం శక్త్యై నమః
ఓం ఇంద్రగోపనిభాంశుకాయై నమః
ఓం క్షీరాబ్దితనయాయై నమః
ఓం క్షీరసాగరసంభవాయై నమః
ఓం శాంతికాంతి గుణోపేతాయై నమః
ఓం బృందానుగుణ సంపత్త్యై నమః
ఓం పూతాత్మికాయై నమః
ఓం పూతనాది స్వరూపిణ్యై నమః
ఓం యోగధ్యేయాయై నమః
ఓం యోగానందవదాయై నమః
ఓం చతుర్వర్గప్రదాయై నమః
ఓం చాతుర్వర్నైక నమః
ఓం త్రిలోకజనన్యై నమః
ఓం గృహమేధి సమారాధ్యాయై నమః
ఓం సదానాం గణ పావనాయై నమః
ఓం మునీంద్ర హృదయా వాసాయై నమః
ఓం మూలప్రకృతి సంజ్ఞికాయై నమః
ఓం బ్రహ్మరూపిణ్యై నమః
ఓం పరంజ్యోతిష్యై నమః
ఓం అవాజ్మానసగోచరాయై నమః
ఓం పంచభూతాత్మికాయై నమః
ఓం పంచకలాత్మికాయై నమః
ఓం పంచకలాత్మికాయై నమః
ఓం యోగాయై నమః
ఓం అచ్యుతాయై నమః
ఓం యజ్ఞరూపిణ్యై నమః
ఓం సంసారదుఃఖశమన్యై నమః
ఓం సృష్టిస్థిత్యంతకారిణ్యై నమః
ఓం సర్వప్రపంచ నిర్మాత్త్యై నమః
ఓం వైష్ణవ్యై నమః
ఓం మధుర స్వరాయై నమః
ఓం నిరీశ్వరాయై నమః
ఓం నిర్గుణాయై నమః
ఓం నిత్యాయై నమః
ఓం నిరాటంకాయ నమః
ఓం దీనజనపాలన తత్పరాయై నమః
ఓం రణత్తింకిణికాజాల రత్న కాంచీలసత్కట్యై నమః
ఓం చలన్మంజీర చరణాయై నమః
ఓం చతురాననసేవితాయై నమః
ఓం అహోరాత్రకారిణ్యై నమః
ఓం ముక్తాహారభరాక్రాంతాయై నమః
ఓం ముద్రికారత్న భాసురాయై నమః
ఓం సిద్ధిప్రదాయై నమః
ఓం అమలాయై నమః
ఓం కమలాయై నమః
ఓం లోకసుందర్యై నమః
ఓం హేమకుంభకుఛధ్వయాయై నమః
ఓం లసితకుంభద్వయాయై నమః
ఓం చంచలాయై నమః
ఓం లక్ష్మ్యై నమః
ఓం శ్రీకృష్ణప్రియాయై నమః
ఓం శ్రీరామప్రియాయై నమః
ఓం శ్రీవిష్ణుప్రియాయై నమః
ఓం శంకర్యై నమః
ఓం శివశంకర్యై నమః
ఓం తులస్యై నమః
ఓం కుందకుట్నలరదనాయై నమః
ఓం పక్వబింబోష్ట్యై నమః
ఓం శరశ్చంద్రికాయై నమః
ఓం చాంపేయనాసికాయై నమః
ఓం కంబుసుందరగళాయ నమః
ఓం తటిల్లతాంగ్యై నమః
ఓం మత్తబంధురకుంతలాయై నమః
ఓం నక్షత్రనిభ సుఖాయై నమః
ఓం రంభానిభోరు యుగ్మాయై నమః
ఓం సైకతశ్రోణ్యై నమః
ఓం మదకంఠీరవ మధ్యాయై నమః
ఓం కీరవాణ్యై నమః
ఓం శ్రీమహాతులస్యై నమః
ఇతి శ్రీ తులసి నామ్యాష్తోత్తరశతః
Note: HTML is not translated!