శ్రీ ఆంజనేయ అష్టోత్తర శతనామావళి:
ఓం ఆంజనేయాయ నమః
ఓం మహావీరాయ నమః
ఓం హనుమతే నమః
ఓం మారుతాత్మజాయ నమః
ఓం తత్వజ్ఞానప్రదాయ నమః
ఓం సీతాదేవీముద్రాప్రదాయకాయ నమః
ఓం అశోకవనికాచ్చేత్రే నమః
ఓం సర్వమాయా విభంజనాయ నమః
ఓం సర్వమాయీ విభంజనాయ నమః
ఓం సర్వబంధ ఓం సర్వబంధవిముక్తే నమః
ఓం రక్షోవిధ్వంసకారకాయ నమః
ఓం పరవిద్యాపరిహారాయ నమః
ఓం పరశౌర్యవినాశాయనాయ నమః
ఓం పరయంత్ర ప్రభేదకాయ నమః
ఓం సర్వగ్రహ వినాశినే నమః
ఓం భీమసేన సహాయకృతే నమః
ఓం సర్వ దుఃఖ హరాయ నమః
ఓం సర్వలోకచారిణే నమః
ఓం మనోజవాయ నమః
ఓం పారిజాత ద్రుమూలస్థాయ నమః
ఓం సర్వమంత్ర స్వరూపిణే నమః
ఓం సర్వ యంత్రాత్మకాయ నమః
ఓం కపీశ్వరాయ నమః
ఓం మహాకాయాయ నమః
ఓం సర్వరోగ హరాయ నమః
ఓం ప్రభవే నమః
ఓం బలసిద్ధికరాయ నమః
ఓం సర్వ విద్యా సంపత్ప్రదాయకాయ నమః
ఓం కపిసేన నాయకాయ నమః
ఓం భావిష్యచ్చతురాననాయ నమః
ఓం కుమారా బ్రహ్మచారిణే నమః
ఓం రత్నకుండల దీప్తిమతే నమః
ఓం సంచలద్వాలసంనద్ధలంబమాన శిఖోజ్వలాయ నమః
ఓం గంధర్వ విద్యాతత్వజ్ఞాయ నమః
ఓం మహాబలపరాక్రమాయ నమః
ఓం కారాగృహవిముక్తే నమః
ఓం శ్శంఖలా బంధమోచకాయ నమః
ఓం సగరోత్తరకాయ నమః
ఓం ప్రాజ్జాయ నమః
ఓం రామదూతాయ నమః
ఓం ప్రతాపవాతే నమః
ఓం వానరాయ నమః
ఓం కేసరీసుతాయ నమః
ఓం సీతాశోక నివారణాయ నమః
ఓం అంజనా గర్భ సంభూతాయ నమః
ఓం బాలార్క సదృశాననాయ నమః
ఓం ఓం విభీషణ ప్రియకరాయ నమః
ఓం దశగ్రీవకులాంతకాయ నమః
ఓం లక్ష్మణ ప్రాణదాత్రే నమః
ఓం వజ్రకాయాయ నమః
ఓం మహాద్యుతయే నమః
ఓం చిరంజీవినే నమః
ఓం రామభక్తాయ నమః
ఓం దైత్య కార్యవిఘాతకాయ నమః
ఓం అక్షహంత్రే నమః
ఓం కాంచనాభాయ నమః
ఓం పంచవక్తాయ నమః
ఓం మహా తపాయ నమః
ఓం లంఖిణీ భంజనాయ నమః
ఓం శ్రీమతే నమః ఓం సింహికా ప్రాణ భంజనాయ నమః
ఓం గంధమాదన శైలస్థాయ నమః
ఓం లంకాపురవిదాహకాయ నమః
ఓం సుగ్రీవసచివాయ నమః
ఓం ధీరాయ నమః
ఓం శూరాయ నమః
ఓం దైత్యకులాంతకాయ నమః
ఓం సురార్చితాయ నమః
ఓం మహాతేజాయ నమః
ఓం రాం చూడామణిప్రదాయ నమః
ఓం కామరూపాయ నమః
ఓం పింగళాక్షాయ నమః
ఓం వార్థిమైనక పూజితయ నమః
ఓం కబళీకృత మార్తాండ మండలాయ నమః
ఓం విజితేంద్రియాయ నమః
ఓం రామ సుగ్రీవ సంధాత్రే నమః
ఓం స్ఫటికాభాయ నమః
ఓం వాగధీశాయ నమః
ఓం నవ వ్యాకృతి పండితాయ నమః
ఓం చతుర్భాహవే నమః
ఓం దీనబంధవే నమః
ఓం మహాత్మాయ నమః
ఓం భక్తవత్సలాయ నమః
ఓం సంజీవననగాహర్త్రే నమః
ఓం శుచయే నమః
ఓం వాగ్మియే నమః
ఓం దృఢవ్రతాయ నమః
ఓం కాలనేమి ప్రమథాయ నమః
ఓం రి మరకత మర్కాటాయ నమః
ఓం దాంతాయ నమః
ఓం శాంతాయ నమః
ఓం ప్రసన్నాత్మనే నమః
ఓం శతకంఠమాదాపహృతే నమః
ఓం యోగినే నమః
ఓం రామకథా లోలాయనమః
ఓం సీతాన్వేషణ పండితాయ నమః
ఓం వజ్రదంష్ట్రాయ నమః
ఓం రుద్రవీర్యసముద్భవాయ నమః
ఓం ఇంద్రజిత్ప్తహితా మోఘ బ్రహ్మాస్త్ర నివారకాయ నమః
ఓం పార్థధ్వజాగ్రసంవాసినే నమః
ఓం శరపంజరభేదకాయ నమః
ఓం దశబాహావే నమః
ఓం లోకపూజ్యాయ నమః
ఓం జాంబవత్ప్రీతి వర్థనాయ నమః
ఓం సీతా సమేత శ్రీరామ పాద సేవా దురంధరాయ నమః
ఓం శ్రీ ఆంజనేయాష్తోత్తర శతనామావళి
Note: HTML is not translated!