What Are Lakshmi Devi Tithi Abhishekams And Weekly Prasadams?

లక్ష్మీ కటాక్షం కోసం భక్తులు వివిధ రకాల పూజలు, హోమాలు, వ్రతాలు చేస్తుంటారు. అలాగే లక్ష్మీదేవిని ఏ తిథులలో ఎటువంటి అభిషేకం చేయాలి? వారం రోజులలో లక్ష్మీదేవికి ఏ ప్రసాదం పెట్టాలి? అని చాలామందికి తెలియదు. వాటి గురించి తెలుసుకుందాం

S.No  ఏ తిథి  అభిషేకం
1 పాడ్యమి  ఆవు నేయితో అభిషేకం చేసినట్లయితే సకల రోగాలు నివారణ అవుతాయి.
2 విదియ   చెక్కరతో అభిషేకం చేసినట్లయితే దీర్ఘాయువు ప్రాప్తిస్తుంది.
3 తదియ   ఆవుపాలతో అభిషేకం చేసినట్లయితే ఎలాంటి అకాలమృత్యు దోషాలు తొలగిపోతాయి.
4 చవితి    పిండివంటల నైవేద్యం పెట్టడం వలన సకల విద్యలు సంప్రాప్తిస్తాయి.
5 పంచమ    అరటిపళ్ళు నైవేద్యం నివేదించడం వలన మేథస్సు, బుద్ధిశక్తి దిగ్వినీకృతం అవుతుంది (పెరుగుతుంది).
6 షష్ఠి       తేనెతో అభిషేకించి చేసినట్లయితే, బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం వలన కాంతి పెరుగుతుంది, యశస్సు పెరుగుతుంది.
7 అష్టమి  బెల్లం నీళ్ళతో అభిషేకించి, శుద్ధి బెల్ల్లం ఎవరికయినా దానం ఇవ్వడం వలన అష్టకష్టాలు తీరిపోయి సుఖంగా ఉంటారు.
8 నవమి   పేలాలు నైవేద్యం నివేదించినట్లయితే సకల సౌభాగ్యాలు కలుగుతాయి.
9 దశమి       నల్లనువ్వులతో చేసిన పదార్థాలు నైవేద్యంగా నివేదించినట్లయితే సకల రోగాలు తొలగిపోయి దీర్ఘాయుష్మంతులు అవుతారు.

          

    వారంలో అమ్మవారికి ఏ రోజున ఏ నైవేద్యం నివేదించాలి

S.NO    వారం   నైవేద్యం 
1 ఆదివారం    పాలు
2 సోమవారం  పాయసం
3 మంగళవారం     అరటిపళ్ళు
4 బుధవారం      వెన్న
5 గురువారం   పటికబెల్లం
6 శుక్రవారం    తీయని పదార్థాలు
7 శనివారం     ఆవునెయ్యి  

  

     

 

  

     

    

     

Products related to this article

Decorative Table Stand

Decorative Table Stand

Decorative Table Stand ..

₹378.00

Jandhyam (Vodikinavi)

Jandhyam (Vodikinavi)

Jandhyam(Vodikinavi)Yagnopaveetham paramam pavithramPrajapatheryasahajam purasthadAayushyamagryam prathimuncha shubramYagnopaveetham balamasthu thejahYagnopaveetham is a triple stranded sacrificial fi..

₹35.00

Ashtamulika Oil (500 ML)

Ashtamulika Oil (500 ML)

Ashtamulika Oil Ashta Mulika Oil is used for lightning Diya's before deities and it is best for lightning. This oil is prepared by mixiture of lifelong herbs with Lakshmi Tamara seeds, kasturi be..

₹180.00

0 Comments To "What Are Lakshmi Devi Tithi Abhishekams And Weekly Prasadams?"

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!