Dwadasa Rashula Sai Mantrallu

ద్వాదశ రాశులకూ సాయి మంత్రాలు

జన్మరాశి తెలిసినవాళ్ళు ఆరీత్యాగాని, నామనక్షత్రరీత్యాగాని, ఏరాశి జాతకులు - ఆ మంత్రాన్ని జపించడం వలన సాయి అనుగ్రహం సిద్ధిస్తుందని పూర్వులవాక్కు, భక్తుల సౌకర్యార్థం ఏరాశివారు ఏ మంత్రం జపించాలో దిగువన ఇస్తున్నాం, వేటిని గురువుల ద్వారాగాని, పెద్దలద్వారగాని ఉపదేశం పొంది జపించడం వలన సత్వర ఫలితాలు సంభవిస్తాయి.

 మేషరాశి : ఓం ఐం హ్రీం శ్రీం - అం ఆం ఇం రక్తవర్ణాయ మేషరాశయే శ్రీసాయినాథాయ నమః

►  వృషభరాశి : ఓం ఐం హ్రీం శ్రీం - ఉం ఊం ఋం శ్వేతవర్ణాయ వృషభ రాశయే శ్రీసాయినాథాయ నమః

► మిథునరాశి : ఓం ఐం హ్రీం శ్రీం - ఋూం ఐం ఐూం హరిద్వార్ణాయ మిథునరాశయే శ్రీసాయినాథాయ నమః

►  కర్కాటక రాశి : ఓం ఐం హ్రీం శ్రీం - ఏం ఐం పాండువర్ణాయ కర్కాటకరాశయే శ్రీసాయినాథాయ నమః

►  సింహరాశి : ఓం ఐం హ్రీం శ్రీం - ఓం ఔం చిత్రవర్ణాయ సింహరాశయే శ్రీసాయినాథాయ నమః

►  కన్యారాశి : ఓం ఐం హ్రీం శ్రీం - అం ఆః శంషంసంహంళం అరుణవర్ణాయ కన్యారాశయే శ్రీసాయినాథాయ నమః

►  తులారాశి : ఓం ఐం హ్రీం శ్రీం - కంఖం గం ఘంజం పిశంగవర్ణాయ తులారాశయే శ్రీసాయినాథాయ నమః

► వృశ్చికరాశి : ఓం ఐం హ్రీం శ్రీం - చం ఛం జం ఝం ఞం పింగళవర్ణాయ వృశ్చికరాశయే శ్రీసాయినాథాయ నమః

► ధనూరాశి : ఓం ఐం హ్రీం శ్రీం - టం ఠం డం ఢం ణం వధృవర్ణాయ ధనూరాశయే శ్రీసాయినాథాయ నమః

  మకరరాశి : ఓం ఐం హ్రీం శ్రీం - తం థం దం ధం నం కర్బురవర్ణాయ మకరరాశాయే శ్రీసాయినాథాయ నమః

► కుంభరాశి : ఓం ఐం హ్రీం శ్రీం - పం ఫం బం భం మం అరుణవర్ణాయ కుంభరాశయే శ్రీసాయినాథాయ నమః

  మీనరాశి : ఓం ఐం హ్రీం శ్రీం - యం రం లం వం క్షంధూఘ్రవర్ణాయ మీనరాశయే  శ్రీసాయినాథాయ నమః

 

0 Comments To "Dwadasa Rashula Sai Mantrallu "

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!