Sri Sai Baba Suprabatham

శ్రీసాయిబాబా పంచాక్షరి

సాధు స్వరూపాయ సమాహితాయ

సర్వభక్తాభీష్ట ఫలప్రదాయ

సత్యాయశుద్ధాయ సనాతనాయ

తస్మై "'' కారాయ సాయినాథాయ !!                     1

ఇహపర విరక్తాయ ఈశ్వరభయ

భక్తార్థ సర్వస్వ ఫలప్రదాయ

ఈడ్యాయ ఆడ్యాయ ఇనకోటిభాయ

తస్మై "యి'' కారాయ సాయినాథాయ !!              2

నాగేంద్రరూపాయ నాట్యప్రియాయ

నిజభక్త జనిపాప నికృంతనాయ

నిత్యాయ సత్యాయ నిర్వికల్పాయ

తస్మై "న'' కారాయ సాయినాథాయ !!                3

థూత్కార జలమాత్ర జ్వలితదీపాయ 

ద్వారకాంత ర్తులసి ధునిసుప్రియాయ

ద్వాంతభవ దళనాయ దయమయాయ

తస్మై "'' కారాయ సాయినాథాయ !!            4

యాచకస్వరూపాయ యశస్కరాయ

నిరతాన్న దాతాయ నిరామయాయ

యతిరాట్ స్వరూపాయ యతీంద్రియాయ

తస్మై "య'' కారాయ సాయినాథాయ !!            5

శ్రీ సాయిబాబా సుప్రభాతం

శ్రీరామకృష్ణ శివమామరుతి ప్రభృతిరూప

ఆలోకమాత్ర పరిఖండిత భాక్తపాప

సర్వేశ సర్వజనరక్షణ సత్కలాప

శ్రీసాయినాథమీడే తవ సుప్రభాతం         1

ఉత్తిష్టోతిష్ట సాయీశ – ఉత్తిష్ఠ షిరిడీపతే

ఉత్తిష్ఠ ద్వారకావాసా ఉత్తిష్ఠ మంగళాకృతే 2

వందారు భక్తమందార సమప్రభాయ

ఘోరఘశైల పరిఖండన వజ్రభాయ

దుర్వార దుష్టగణ తిమిరలతాలవిత్ర

శ్రీసాయినాథమీడే తవ సుప్రభాతం         3

శ్రితలోక రోగజ్వరతాప సద్వ్రతాయ

శ్రితలోక రోగాజ్వరతాప విదారణాయ

సాధు స్వరూప సకలేష్ట విభూతిదాయ

శ్రీసాయినాథమీడే తవ సుప్రభాతం         4

కామాది శత్రుషడ్వర్గ వివర్జితాయ

మాయాంధలోక భవబంధ వినాశకాయ

తాపత్రయాది భయభంజన పాపనాంఘ్రే

శ్రీసాయినాథమీడే తవ సుప్రభాతం         5

జన్మప్రయాస వినివర మహాప్రభావ

సంసారపాశ భయహారక సాయిదేవ

భక్తస్యసేవన మహాద్బాహుట స్వస్వభావ

శ్రీసాయినాథమీడే తవ సుప్రభాతం         6

అపన్నలోక సంరక్షణ సుదీక్షితాయ

వైరాగ్యరాజ్యవైభోగ్య సుప్రదర్శకాయ

సర్వజ్ఞ శర్వ, త్రైకాలిక విషయజ్ఞాయ

శ్రీసాయినాథమీడే తవ సుప్రభాతం         7

ఐశ్వర్యదయ అనుదైనిక భిక్షుకాయ

వైరాగ్యభోగ జితమన్మథ సుందరయ

రాగాదిద్వేష పరివర్జిత మల్లరాయ

శ్రీసాయినాథమీడే తవ సుప్రభాతం         8

భక్తావనార్థ సంజాత సమర్థమూర్తే

సంస్మరణమాత్ర సంతోషితదత్తస్ఫూర్త్రే

దీనస్యదుఃఖ సర్వస్వ సమూల హర్త్రే

శ్రీసాయినాథమీడే తవ సుప్రభాతం         9

ఆద్యంతరహిత మంలానిత మధుర చరితం

ఆపాత పరమ బ్రహ్మాభ మానంద భరితం

అతిలోక యోగ నిర్వహణ మహాప్రభావం

శ్రీసాయినాథమీడే తవ సుప్రభాతం         10

వాజ్మాత్ర నిరోధిత మహాప్రళయ

కాలంతతుల్య వర్షుక జృంభణాయ

అతిలోక యోగప్రదర్శన సాంద్రకీర్తే

శ్రీసాయినాథమీడే తవ సుప్రభాతం         11

అవాగ్ని పతిత కుంభార కుమారాత్రాత్రే

జీవవసాన మరుప్రాంత సంజేవవాప్తే

బహుకాల పూర్వసుదూర విషయజ్ఞాత్రే

శ్రీసాయినాథమీడే తవ సుప్రభాతం         12

విఙృంభమాణ మత మౌడ్య కులాదికానాం

ప్రాజ్వల్య స్వార్థ ధనదాహ మహాగ్ని వేళాం

జాతీయ భావసద్బీజసుశాంతి స్తాపనార్థం

శ్రీసాయినాథమీడే తవ సుప్రభాతం         13

శ్రీసాయి ఊదీధారణ

మహాగ్రహ పీడాం మహోత్పాతపీడాం

మహారోగా పీడాం మహాతీవ్ర పీడాం

హరత్యాశుతే ద్వారకామాయి భస్మం

నమస్తే గురుశ్రేష్ఠ సాయీశ్వరాయ!!         1

శ్రీకరం నిత్యం శుభకరం

దివ్యం పరమం పవిత్రమ్

మహాపాపహారం బాబా

విభూతిం దారయామ్యహమ్                2

పరం పవిత్రం బాబా విభూతిం

పరమం విచిత్రం లీలా విభూతిం

పరమార్థయిష్టార్థ మోక్షప్రదం

బాబావిభూతి మహామాశ్రయామి           3

0 Comments To "Sri Sai Baba Suprabatham "

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!