Do-you-know-what-is-‘Akasha-Deepam’

ఆకాశ దీపం అంటే ఏమిటో మీకు తెలుసా ?

శివకేశవులకు ప్రీతిపాత్రమైన మాసం కార్తీకమాసం. కార్తీకమాసం ప్రారంభమైన రోజున దేవాలయాలలో ధ్వజస్తంభానికి ఒక ఇత్తడి పాత్రకి రంధ్రాలు చేసి వత్తులు వేసి, నూనెపోసి దీపాన్ని తాడు సాయంతో ధ్వజస్తంభం పైభాగాన వేలాడదీస్తారు. ఈ దీపోత్సవంలో అనేకమంది భక్తులు పాల్గొని వారి వారి శక్తికొలది నూనె, వత్తులు సమర్పించుకుంటారు. కార్తీకమాసం ముప్పై రోజులపాటు ఈ దీపం వెలిగిస్తారు. ఈ ఆకాశ దీపం వెలిగించడం వెనుక కారణం ఉంది. దీపావళి రోజు మధ్యాహ్నం పిత్రుదేవతలకి తర్పణం వదులుతారు. కార్తీక శుద్ధ పాడ్యమి మొదలు పితృదేవతలు అందరూ ఆకాశమార్గాన తమ తమ లోకాలకు ప్రయాణం చేస్తుంటారు. ఈ సమయంలో వారికి దారి కనిపించడం కోసం ఆలయాలలో ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు అని వేదపండితులు చెబుతున్నారు. ఈ ఆకాశ దీపాన్ని వెలిగించి ఆకాశం వైపు చూస్తూ …

కీటాఃపతంగాః మశకా శ్చ వృక్షాః

జలేస్థలే, ఫలే ఏ నివసంతి

జీవా దృష్ట్యా ప్రదీపం నచ జన్మ భాగినః

భవతింత్వ స్వపచాహి విప్రాః

… నమస్కరించాలి.

Products related to this article

Ashtamulika Oil (500 ML)

Ashtamulika Oil (500 ML)

Ashtamulika Oil Ashta Mulika Oil is used for lightning Diya's before deities and it is best for lightning. This oil is prepared by mixiture of lifelong herbs with Lakshmi Tamara seeds, kasturi be..

₹180.00

Silver & Gold Plated Brass Bowl Set 5 Pcs. (Bowls 4" Diameter & Tray 10" x 8")

Silver & Gold Plated Brass Bowl Set 5 Pcs. (Bowls 4" Diameter & Tray 10" x 8")

Silver & Gold Plated Brass Bowl Set 5 Pcs. (Bowls 4" Diameter & Tray 10" x 8") ..

₹666.00

0 Comments To "Do-you-know-what-is-‘Akasha-Deepam’"

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!