Durga Apaduddharaka Ashtakam

దుర్గా ఆపదుద్ధారాష్టకం 


నమస్తే శరణ్యే శివే సానుకంపే నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే |
నమస్తే జగద్వంద్యపాదారవిందే నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే      || ౧ ||

నమస్తే జగచ్చింత్యమానస్వరూపే నమస్తే మహాయోగివిజ్ఞానరూపే |
నమస్తే నమస్తే సదానందరూపే నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే      || ౨ ||

అనాథస్య దీనస్య తృష్ణాతురస్య భయార్తస్య భీతస్య బద్ధస్య జంతోః |
త్వమేకా గతిర్దేవి నిస్తారకర్త్రీ నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే            || ౩ ||

అరణ్యే రణే దారుణే శత్రుమధ్యే జలే సంకటే రాజగ్రేహే ప్రవాతే |
త్వమేకా గతిర్దేవి నిస్తార హేతుర్నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే       || ౪ ||

అపారే మహదుస్తరేzత్యంతఘోరే విపత్సాగరే మజ్జతాం దేహభాజామ్ |
త్వమేకా గతిర్దేవి నిస్తారనౌకా నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే            || ౫ ||

నమశ్చండికే చండదోర్దండలీలాసముత్ఖండితా ఖండలాశేషశత్రోః |
త్వమేకా గతిర్విఘ్నసందోహహర్త్రీ నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే       || ౬ ||

త్వమేకా సదారాధితా సత్యవాదిన్యనేకాఖిలా క్రోధనా క్రోధనిష్ఠా |
ఇడా పింగళా త్వం సుషుమ్నా చ నాడీ నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే    || ౭ ||

నమో దేవి దుర్గే శివే భీమనాదే సదాసర్వసిద్ధిప్రదాతృస్వరూపే |
విభూతిః సతాం కాలరాత్రిస్వరూపే నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే        || ౮ ||

శరణమసి సురాణాం సిద్ధవిద్యాధరాణాం
మునిదనుజవరాణాం వ్యాధిభిః పీడితానామ్ |
నృపతిగృహగతానాం దస్యుభిస్త్రాసితానాం
త్వమసి శరణమేకా దేవి దుర్గే ప్రసీద             || ౯ ||

Products related to this article

Pure Organic Turmeric Powder/ Pasupu (1 KG)

Pure Organic Turmeric Powder/ Pasupu (1 KG)

Turmeric Powder (Pasupu) (1 Kg)As a part of pooja rituals, turmeric powder is mixed with water to make a conical shape that signifies Hindu god Ganesha and the first prayers are ..

₹380.00

Related Articles

దసరా మహోత్సవములు - 2016

 

మహిళలకు మంగళకరమైనదీ, శుభదాయకమైనది, ముతైదువులందరూ తొమ్మిది రోజులు సంతోషంగా, సందడిగా జరుపుకొనే ఈ దసరా పండుగ మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబించే పర్వదినాలు ఈ నవరాత్రులు. ఇక ఈ పండుగలో ప్రత్యేకత ఏమిటంటే మహిళలు తెల్లారే లేచి ఇళ్ళు వాకిళ్ళు కడిగి ముగ్గులు పెట్టుకొని మంగళతోరణాలతో మంగళప్రదంగా అలంకరించి గడపకు పసుపురాసి కుంకుమ బొట్లుపెట్టి మన సంప్రదాయాలకు అనుగుణంగా స్నానపానాదులు చేసి భ్యాగ్యదాయినీ,

0 Comments To "Durga Apaduddharaka Ashtakam"

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!