Parimala Gandham
Availability:
15
Price :
₹60.00 Product Code: EPS-PARIMALA
Parimala Gandham
Product description:
Product Name: Parimala Gandham
Colour: sandal
Net Weight: 5 ML
ఇది అత్యంత శ్రేష్టమైనది. మహాలక్ష్మీదేవి అనుగ్రహము లభిస్తుంది, రుణాలు తీరతాయి, రోగాలు పోతాయి, పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. చిన్న గుడ్డముక్క మీద ఈ పరిమళ గంధము ఓ చుక్క వేసి దేవుని విగ్రహమునకు ధరింప చేయవచ్చును. దీపారాధన కుందిలో ఒక చుక్క పరిమళ గంధము వేయాలి. అభిషేకములో కూడా ఉపయోగించవచ్చు. ఈ పరిమళ గంధము సర్వదేవతలకు, సమస్త పూజా కార్యక్రమాలలో ఉపయోగించవచ్చు. వివాహాది శుభకార్యాలలో ఉపయోగించవచ్చు. అక్షింతలలో ఈ పరిమళ గంధాన్ని కాస్తే వేసిన శుభప్రదము.
specials,
parimala gandham,
gandham with fragance,
gandham,
pooja items,
shivaratri specials,
Daily pooja needs,
Poooja items,
Pasupu,
kumkuma,
gandham,
vibhudi,
ganga jal,
sambrani,
chowki,
peeta,
sambrani,
mouli thread,
kankanam thread,
Regular items,
sravanmasam special,
Diwali festival specials,
KarthikaMasam Specials,
Ganesha Chaturthi Special,
Ayyappa Deeksha