మహా శివరాత్రి పర్వదిన సందర్భముగా
శ్రీ సోమేశ్వర శర్మ సిద్ధాంతి గారి ఆధ్వర్యంలో
మహాలింగార్చన సహిత మహా పాశుపత హోమం మరియు లింగోద్భవ సమయంలో అష్టోత్తర 108 కలశాభిషేకం (108 కలశాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకం) నిర్వహించబడుతున్నది
మహా పాశుపత హెూమం అనేది మిగిలిన హెూమాధిక్రతువులకంటే కూడా విభిన్నమైనది. ఈ హెూమంలో పాల్గొనడం వలన ముఖ్యంగా వృత్తి-ఉద్యోగాలు, ఆర్ధిక సమస్యలు, వ్యాపారాల పరంగా, దాంపత్య జీవితంలో ఒడిదుడుకులు, ఉన్నత విద్య, వ్యాపారాభివృద్ధి, నరదృష్టి మరియు సమస్త ఈతి బాధలు తొలగుటకు ఎంతగానో ఉపకరిస్తుంది. పైగా మహాశివరాత్రి పర్వదినాన చేసే హెూమాధి అభిషేకాలు విశిష్టమైనవి. ఈ పూజాధి హెూమాలు నిర్వహించడంతో పరమేశ్వరుని కృపాకటాక్షాలను పొందటమే కాకుండా సమస్త దోషాల నుండి ఉపశమనం పొందవచ్చును.
వివరాలకు సంప్రదించండి.
+91 90141 26121, 84669 32224