Shan Mukhi (6 Face) Rudraksha
షణ్ముఖి రుద్రాక్ష
షణ్ముఖి రుద్రాక్ష అనగా ఆరు ముఖముల రుద్రాక్ష. దీనికి ఆరు ధారలుంటాయి. ఇది స్కందునితో సమానము. ఇది కార్తికేయ (కుమారస్వామి) స్వరూపము. దీనిని ధరించిన బ్రహ్మహత్యాది పాపములు దూరమగును. సర్వసుఖములు ప్రాప్తించును. టి.బి., రక్తపోటు (బ్లడ్ ప్రెషర్), ఆస్తమా, గ్యాస్ ట్రబుల్ వంటి జబ్బుల నుండి కాపాడుతుంది. అంతేకాక జ్ఞానాభివృద్ధి, వ్యాపారాభివృద్ధి కలుగును. విద్యార్థులకు చాలా ఉత్తమమైనది. .
Shan Mukhi Rudraksha ( Six faced rudraksha)
Six faced rudraksha means six faces rudraksha. It have six clefts or furrows. It is equal to Lord Skanda. This is Kartikeya (Kumara swami) form. Wearing this sin of killing Brahma (Brahmahatya) will be removed. All happiness befall. It will help from T.B., Blood Pressure, Asthma, Gastric trouble health problems. Wisdom development, Business development can be achieved. It is best for students.